క్లబ్ హూలిగన్స్

క్లబ్ హూలిగన్స్

సీజన్ 1
[ఒరిజినల్ ఆడియో “లాటిన్ అమెరికన్ స్పానిష్” లో] తీవ్రమైన అంతర్గత కుమ్ములాట తర్వాత, ఇద్దరు సోదరులు తమకు ఇష్టమైన జట్టు ముఠా నుండి బహిష్కరించబడతారు. ఒంటరిగా, ఆర్థికంగా చితికిపోయి, శక్తివంతమైన రాజకీయ నాయకుల రక్షణ లేకుండా వారు జరిపిన యుద్ధం వారి సౌభ్రాతృత్వాన్ని పరీక్షిస్తుంది.
IMDb 7.620238 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
మొదటి ఎపిసోడ్ ఉచితం

పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - బాబాయ్ ముఠా

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    22 జూన్, 2023
    47నిమి
    16+
    మొదటి డివిజన్‌కు ఎదగడానికి పోరాడుతున్నప్పుడు, క్లబ్ అథ్లెటికో లిబెర్తాద్ దెల్ పుయెర్తో దాని స్టార్ ప్లేయర్‌కు మిలియనీర్ ఆఫర్ ఇస్తుంది. ముఠా నాయకుడైన బాబాయ్ తన వాటా కోసం ఏమైనా చేస్తాడు.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  2. సీ1 ఎపి2 - ఫీనిక్స్

    22 జూన్, 2023
    42నిమి
    16+
    పోరాటం, బాబాయ్ పతనానంతరం, ఉర్రూతియా సోదరులు మిత్రులను పొంది తిరిగి నిలదొక్కుకోవాలి.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - బ్రేజార్ట్

    22 జూన్, 2023
    45నిమి
    16+
    ముఠా రక్షణ లేకుండా, ఉర్రూతియా సోదరులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొత్త మార్గాలు వెతుక్కోవాలి. ఇంతలో, సీమీ కుటుంబంలో కొత్త సభ్యురాలిగా అడుగు పెడుతుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - పునరాగమనము

    22 జూన్, 2023
    39నిమి
    16+
    కొత్త పొత్తులతో, పొలాకొ, సీజర్, వారి ముఠా మళ్లీ పుంజుకోవడానికి ముందు తమ బలగాన్ని పెంచుకోవడానికి ఒక చిన్న క్లబ్‌ను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇంతలో, సీమీ తన తండ్రికి చేరువ కావడానికి ఫుట్‌బాల్‌ను ఆశ్రయిస్తుంది.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - అనుమానాస్పదము

    22 జూన్, 2023
    40నిమి
    16+
    కొత్త ముఠాలో తమ నాయకత్వం బలపడ్డాక, ఆ సోదరులు లిబెర్తాద్‌లో తమ ఉనికి చాటుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ చర్య వల్ల వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే రక్తం కూడా చిందించాల్సి వస్తుంది కానీ అది వారి ప్రత్యర్థులది కాదు.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - రక్తం పంచుకుని పుట్టిన సోదరులు

    22 జూన్, 2023
    41నిమి
    16+
    మరణం అంచున ఎంజో ఉండటం, పలాసియోస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగాక, సీజర్ జైలుకు పంపబడుతాడు. నిర్గాంతపోయిన సీమీ పారిపోతుంది. పొలాకొ ఈ గందరగోళం నుండి బయటపడే మార్గం వెతుకుతాడు.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - శాశ్వత ప్రేమ

    22 జూన్, 2023
    46నిమి
    16+
    పొలాకొ తన అన్నను జైలు నుండి విడిపిస్తాడు, కానీ దాని కారణంగా అతనికి సీజర్ దూరం అవుతాడు. తర్వాత సీజర్ వేసే అడుగు అంతానికి బీజం వేస్తుంది.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - పదోన్నతి

    22 జూన్, 2023
    40నిమి
    16+
    చివరకు ఉర్రూతియాలు, లూనా ముఠా ఒకరినొకరు ఎదుర్కుని, లిబెర్తాద్ రంగులను ఎరుపెక్కిస్తారు. ఎవరు బతికి ఉంటే వారే చివరకు స్టాండ్‌లపై పెత్తనం చేస్తారు.
    Primeలో చేరండి