నయం చేయలేని ఒక రోగం తన ప్రాణం తీయకముందే, గర్భవతి అయిన భార్యకు ఏ లోటూ రాకుండా చేయాలన్న తపన అతనిది. అందుకోసం డాడ్జ్ టైన్స్ ఒక ప్రాణాంతకమైన ఆటలో పాల్గొనడానికి అంగీకరిస్తాడు. అయితే, తను వేటగాడిని కాదని, బలిపశువునని చాలా తక్కువ సమయంలోనే అతను తెలుసుకుంటాడు.