Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

చేసింగ్ హ్యాపినెస్

చేసింగ్ హ్యాపినెస్ సోదరత్వంకు సంబంధించిన కథ. న్యూ జెర్సీలో ఓ మతాధికారి కొడుకులుగా సామాన్య జీవితాలు ప్రారంభించిన యువకులు ఖ్యాతి సంపాదించి, జోనస్ బ్రదర్స్ గా సమష్టిగా ఎదిగారు - అయితే అనూహ్యంగా జో, కెవిన్ ఇంకా నిక్ బాధాకరంగా విడిపోయి భిన్న మార్గాలు ఎంచుకున్నారు. లోతయిన వ్యక్తిగత ఇంటర్వ్యూలతో, ఇంతకుముందు చూడని ఫుటేజీతో, ప్రత్యేకమైన మ్యూజిక్ తో, ఈ కథ జోనస్ బ్రదర్స్ ని ఇదివరకూ చూడని కోణంలో చూపుతుంది.
IMDb 7.71 గం 36 నిమి2019
X-RayUHDR
డాక్యుమెంటరీ·సెరిబ్రల్·సున్నితమైన·సెంటిమెంటల్
Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: High
సబ్‌టైటిల్స్
English [CC]ČeštinaΕλληνικάMagyarRomână
దర్శకులు
జాన్ లాయడ్ టేలర
నిర్మాతలు
రీసీ పియర్సనగ్రాంట్ మెక్‌డొవెల
నటులు:
నిక్ జోనసజో జోనసకెవిన్ జోనస
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.