తల్లి ఆఫీసులో ఉండగా, చాలా చాలా చల్లగా, తడిగా ఉన్న రోజు, ఆడుకోవడానికి ఏ ఆటలు లేని రోజు ఇదంతా మొదలవుతుంది! అప్పుడు లోనికి అడుగుపెడుతుంది తమాషా, టోపీ అంచు నుండి నవ్వుల జల్లు కురిపించే పిల్లి రూపంలో.
Star FilledStar FilledStar FilledStar FilledStar Half8,905