Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో
2019 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు

ద టిక్

దశాబ్దాల తరబడి సూపర్ హీరోలు నిజంగా ఉన్న ప్రపంచంలో, తన నగరం చనిపోయాడనుకున్న గ్లోబల్ సూపర్ విలన్ గుప్పెట్లో ఉందని, మానసిక ఇబ్బందులున్న,శక్తులేమీ లేని ఒక అకౌంటెంట్ గుర్తించాడు. ఈ కుట్రని వెలికితీయడానికి కష్టపడుతూ ఒక వింత నీలి సూపర్ హీరోతో జతకడతాడు. ఇద్దరూ, ఉన్మాద ఆగర్భ విలన్లతో, రక్తమోడుతున్న అప్రమత్తదారుల బృందాలతో, పిచ్చి సైన్స్, సూపర్ హ్యూమన్ విపరీత చేష్టలతో నిండిన సాహస యాత్రలోకి అడుగుపెడతారు.
IMDb 7.4201612 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-MA
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - పైలట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 ఆగస్టు, 2016
    29నిమి
    16+
    సూపర్ హీరోలు మరియు విలన్లు వాస్తవంగా ఉన్న ప్రపంచంలో, తన నగరం ఒక చెడు కుట్రలో పడిందని నమ్మి, ఒక సామాన్య ఉద్యోగి అయిన ఆర్థర్, అందులో తలమునకలవుతాడు. అందరూ అతనికి పిచ్చిపట్టింది అనుకుంటారు, కానీ అతని కొత్త రహస్య మిత్రుడు, ద టిక్ మాత్రం నమ్ముతాడు. ద టిక్ ఒక వింత నీలి సూపర్ హీరో, అతను ఆర్థర్ ఊహలోని ఒక భాగం కావచ్చు.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ1 ఎపి2 - వేర్స్ మై మైండ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    24 ఆగస్టు, 2017
    27నిమి
    16+
    టిక్ మరియు ఆర్థర్ స్థానిక ఆడ విలన్ మిస్ లింట్ మరియు ఆమె గ్యాంగ్ ని ఎదుర్కోవలసి వస్తుంది. టిక్ వారి వద్ద నుండి దొంగిలించి, ఆర్థర్ కి ఇచ్చిన ఒక రహస్య సూపర్ సూట్ ను తిరిగి తెచ్చుకోవడానికి ఏది ఎదురొచ్చినా వెనుదిరగని గ్యాంగ్ వారిది. వైద్యరంగంలో ఉన్న ఆర్థర్ అక్క, డాట్ రాత్రుళ్ళు ఒక విసుగ్గా ఉండే పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఉంటుంది.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ1 ఎపి3 - సీక్రెట్/ఐడెంటిటీ
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    24 ఆగస్టు, 2017
    28నిమి
    16+
    ద టెర్రర్ కొరకు వేటని ఆపి, ఆర్థర్ తన సురక్షిత, సాధారణ, ఏ వీరత్వం లేని అకౌంటెంట్ జీవితానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాడు, కానీ భయంకరమైన అప్రమత్తదారుడు ఓవర్ కిల్ తన ప్రతి చర్యని గమనిస్తున్నాడని అతనికి తెలీదు. టిక్ ఒక అస్థిత్వ సంక్షోభానికి ఒప్పుకుంటాడు.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ1 ఎపి4 - పార్టీ క్రాషర్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    24 ఆగస్టు, 2017
    28నిమి
    16+
    ఆర్థర్ అక్క డాట్ కి తన తమ్ముడి సూపర్ హీరో విధి గురించి నమ్మకం కలిగించడానికి టిక్ ఒక ఎవరెస్ట్ కుటుంబ పార్టీని క్రాష్ చేస్తాడు. ఆర్థర్ మరియు అతని కుటుంబాన్ని బెదిరించడానికి ఇంకొక మరింత ప్రమాదకరమైన పార్టీ క్రాషర్ వస్తాడు.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ1 ఎపి5 - ఫియర్ ఆఫ్ ఫ్లయ్యింగ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    24 ఆగస్టు, 2017
    24నిమి
    16+
    వారిని పిరమిడ్ గ్యాంగ్ వెంటాడుతుండగా, ఆర్థర్ తన ఎగిరే సూపర్ సూట్ ని నియంత్రించడానికి టిక్ మరియు డాట్ సహాయపడతారు. మిస్ లింట్ కి ఒక ఊహించని వ్యక్తి నుండి కాల్ వస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ1 ఎపి6 - రైజింగ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    24 ఆగస్టు, 2017
    24నిమి
    16+
    టెర్రర్ బ్రతికే ఉన్నాడని నిరూపించడానికి టిక్ మరియు ఆర్థర్ రామ్సెస్ ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి, ఇబ్బందుల్లో పడతారు. మిస్ లింట్ ఒక పాత మిత్రుడి సలహా తీసుకుంటుంది.
    Freevee (యాడ్‌లతో)
  7. సీ1 ఎపి7 - టేల్ ఫ్రం ద క్రిప్ట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    22 ఫిబ్రవరి, 2018
    26నిమి
    TV-MA
    ద టెర్రర్ అడ్డాలో ఉన్నప్పుడు ఆర్థర్‌కి ఆశ్చర్యకరంగా ఒకరు ఎదురుపడ్డారు. డాట్ మరియు ఓవర్‌కిల్‌తో కలిసి, ద టిక్ ఒక రక్షణని చేపడతాడు.
    Freevee (యాడ్‌లతో)
  8. సీ1 ఎపి8 - ఆఫ్టర్ మిడ్‌నైట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    22 ఫిబ్రవరి, 2018
    29నిమి
    TV-MA
    ఆర్థర్, డాట్ మరియు ఓవర్‌కిల్ ఒక రిటైర్ అయ్యిన సూపర్ హీరో సహాయంతో, సుపీరియన్‌కి ఒక వార్త పంపించడానికి ప్రయత్నిస్తారు.
    Freevee (యాడ్‌లతో)
  9. సీ1 ఎపి9 - మై డిన్నర్ విత్ యాండ్రాయిడ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    22 ఫిబ్రవరి, 2018
    28నిమి
    TV-MA
    ద టిక్, ఆర్థర్ ప్రమాదంలో ఉన్న డాక్టర్ కర్మజోవ్‌ని రక్షించడానికి వెళ్తారు. డాట్‌కి ఓవర్‌కిల్ నుండి కొంత వ్యక్తిగత సమాచారం లభిస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  10. సీ1 ఎపి10 - రిస్కీ బిస్మత్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    22 ఫిబ్రవరి, 2018
    25నిమి
    TV-MA
    ద టిక్, ఆర్థర్ పనిలేని సుపీరియన్‌కి ఆశ్రయమిస్తారు. డాట్ పిరమిడ్ గ్యాంగ్ గురించి మరింత సమాచారం సేకరిస్తాడు, ఓవర్‌కిల్ మిస్ లింట్‌ని ఎదిరిస్తాడు.
    Freevee (యాడ్‌లతో)
  11. సీ1 ఎపి11 - ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    22 ఫిబ్రవరి, 2018
    23నిమి
    TV-MA
    బిగ్ బిస్మత్ మరియు విఎల్‌ఎం కోసం ద టెర్రర్ వేసిన ప్లాన్‌ని అడ్డగించడానికి టీం పరుగుపెడుతుంది. మిస్ లింట్, ఓవర్‌కిల్ మనసువిప్పి మాట్లాడుకోవడం లాంటిది చేస్తారు.
    Freevee (యాడ్‌లతో)
  12. సీ1 ఎపి12 - ది ఎండ్ ఆఫ్ ద బిగినింగ్ (ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ద డాన్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ సూపర్‌ హీరోస్)
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    22 ఫిబ్రవరి, 2018
    24నిమి
    TV-MA
    ద టెర్రర్ తన పెద్ద చెడు ప్లానులను ఫలప్రదం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటే ద టిక్ మరియు ఆర్థర్ తాము ఆఖరి పోరాటంలో పడ్డట్టు గ్రహిస్తారు.
    Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమద్యపాన దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాష
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: HighDeutschItalianoEspañol (Latinoamérica)PortuguêsEspañol (España)日本語Français
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
వాలీ ఫిస్టరరోమియో టిరోనషిరీ ఫోక్సనలెవ్ స్పిరోథార్ ఫ్రాయిడెంథలకేట్ డెన్నిసరోజ్ మేరీ రాడ్రిగెజ
నిర్మాతలు
బెన్ ఎడ్లండడేవిడ్ ఫ్యూరీబ్యారీ జోస్ఫ్సనబ్యారీ సోనెన్ఫెల్డహోసే మొలీనారోమియో టిరోనకెర్రీ ఓరెంటసూసన్ హర్విట్జ్ ఆర్నెసనపీటర్ సెరాఫినోవిచపాట్రిక్ వార్బర్టన
నటులు:
పీటర్ సెరాఫినోవిచగ్రిఫిన్ న్యూమానవాలరీ కర్రీ
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.