సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

స్కార్పియన్

20164 సీజన్లురేటింగ్ ఇంకా లేదు సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్

వాల్టర్ ఓ'బ్రియన్ మరియు అద్భుతమైన మిస్ఫిట్లు తో నిండిన అతని టీం ఆధునిక యుగంలో సంక్లిష్ట, హైటెక్ బెదిరింపులను పరిష్కరించడానికి కొనసాగుతుండటంతో స్కార్పియన్ రెండవ సీజన్ ప్రారంభమవుతుంది. అణు శక్తితో కూడిన రష్యన్ ఉపగ్రహం మండలం నుండి బయటపడ్డప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీ యొక్క కొత్త డైరెక్టర్ బృందాన్ని తిరిగి ఏకం చేస్తాడు మరియు అది దక్షిణ కాలిఫోర్నియాలో పేలే ముందు మళ్లించబడాలి.

నటులు:
ఎలీస్ గాబెల్, కాథరీన్ మెక్ఫీ, ఎడ్డీ కాయ్ థామస్
శైలీలు
డ్రామా
సబ్‌టైటిల్స్
English [CC], हिन्दी, தமிழ், తెలుగు
ఆడియో భాషలు
English
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (25)

 1. 1. శాటిలైట్ అఫ్ లవ్

  42 నిమిషాలు20 సెప్టెంబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  అణు శక్తితో కూడిన రష్యన్ ఉపగ్రహం మండలము నుండి పడిపోయినప్పుడు, అది దక్షిణ కాలిఫోర్నియాపై పేలకుండా మళ్లించడానికి , హోంల్యాండ్ సెక్యూరిటీ యొక్క కొత్త డైరెక్టర్ టీం స్కార్పియన్ని తిరిగి కలుపుతారు.హాస్పిటల్ ఫుటేజిలో పేజీ వాల్టర్ను స్కార్పియన్ రెండవ సీజన్ ప్రీమియర్లో ముద్దుపెట్టినది బయటపడ్డప్పుడు పేజ్ మరియు వాల్టర్ వారి మనోభావాలను ఎదుర్కోవాలి.

 2. 2. క్యూబా లిబ్రే

  42 నిమిషాలు27 సెప్టెంబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  కేబ్ కి గతంలో తెలిసిన ఒక మహిళా సెర్బియా యుద్ధ నేరస్తుడిని పట్టుకోవటానికి సహాయం చేయమని బతిమిలాడడంతో, టీం స్కార్పియో క్యూబాకు బయలుదేరతారు.

 3. 3. ఫిష్ ఫిలే

  43 నిమిషాలు4 అక్టోబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  మూడు న్యాయమూర్తుల జీవితాలను కాపాడేందుకు, సిల్వెస్టర్ ఫెడరల్ జైలులో రహస్యంగా వెళతాడు, కాని అతని జీవితం ప్రమాదంలో ఉన్నప్పుడు టీం స్కార్పియన్ అతనిని బయటకు తీసుకురావాలి.

 4. 4. రోబోట్స్

  42 నిమిషాలు11 అక్టోబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  వాల్టర్, కేబ్ మరియు హ్యాపీలు ఒక రహస్య జలాంతర్గామిలో సిబ్బందితో చిక్కుకున్నప్పుడు, ఒక పేలుడు వల్ల జలాంతర్గామి పరిమిత ఆక్సిజన్ తొ సముద్రపు అడుగుభాగానికి పంపబడుతుంది మరియు త్వరలోఒక స్వియ-విధ్వంసం ఫంక్షన్ ఆక్టివేట్ అవుతుంది.

 5. 5. సూపర్ ఫన్ గైస్

  42 నిమిషాలు18 అక్టోబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  టీం స్కార్పియన్ ఒక సోవియట్ యుగం అణు క్షిపణిని టెర్రరిస్టులచే విక్రయించడాన్ని నిలిపివేయడానికి కజాకస్థాన్లోని "సూపర్ ఫన్ గై" చిత్రం సెట్ కు రహస్యంగా వెళుతుంది.

 6. 6. టెక్, డ్రగ్స్ అండ్ రాక్ అండ్ రోల్

  40 నిమిషాలు25 అక్టోబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  ఈ 90 నిమిషాల స్కార్పియన్ ప్రత్యేక ఎపిసోడ్లో ఒక దుష్ట వైరస్ తన కంప్యూటర్కు అప్లోడ్ చేయబడినప్పుడు వాల్టర్ యొక్క "సాధారణీకరణ" ప్రయత్నం ఘోరమైన తప్పుకు గురవుతుంది, టీం స్కార్పియన్ యొక్క కొత్త "స్మార్ట్" బిల్డింగ్ ప్రాజెక్ట్, లోపల లాక్ చేసిన వ్యక్తులకు మండే ఉచ్చుగా మారుతుంది.

 7. 7. టెక్, డ్రగ్స్ అండ్ రాక్ అండ్ రోల్ పార్ట్ 2

  40 నిమిషాలు25 అక్టోబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  ఈ 90 నిమిషాల స్కార్పియన్ ప్రత్యేక ఎపిసోడ్లో ఒక దుష్ట వైరస్ తన కంప్యూటర్కు అప్లోడ్ చేయబడినప్పుడు వాల్టర్ యొక్క "సాధారణీకరణ" ప్రయత్నం ఘోరమైన తప్పుకు గురవుతుంది, టీం స్కార్పియన్ యొక్క కొత్త "స్మార్ట్" బిల్డింగ్ ప్రాజెక్ట్, లోపల లాక్ చేసిన వ్యక్తులకు మండే ఉచ్చుగా మారుతుంది.

 8. 8. క్రేజీ ట్రైన్

  41 నిమిషాలు1 నవంబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  టీం స్కార్పియన్ , పేజ్ మరియు రాల్ఫ్ ఉన్న , ఒక చెడిపోయి , తప్పించుకు పారిపోయిన రైలును తప్పనిసరిగా ఆపాలి. అంతేకాక, హ్యాపీని ఆకట్టుకునే ప్రయత్నంలో, టోబి మొదటి బాక్సింగ్ పోటీ లో పాల్గొంటాడు.

 9. 9. ఏరియా 51

  41 నిమిషాలు8 నవంబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  వాల్టర్ సోదరి ప్రాణం కాపాడే పరిశోధన నిధికి తోడ్పడాలని, టీం స్కార్పియన్ , సిఐఏ యొక్క రహస్య విమానమును ఏరియా-51 లో వెతికే ఆకర్షణీయమైన పనిని చేబడతారు.

 10. 10. యూఎస్ వర్సెస్ యూఎన్ వర్సెస్ యూకె

  43 నిమిషాలు15 నవంబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  ఘోరమైన ఆయుధ డీలర్ హత్యకు సహాయంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశించడానికి టీం స్కార్పియన్ను బ్లాక్మెయిల్ చేయబడినది. అంతేకాక, మేగాన్ కోరికలను రక్షించడానికి సిల్వెస్టర్ ఒక ధైర్యమైన అడుగు వేస్తాడు.

 11. 11. అరైవల్స్ అండ్ డిపార్చర్స్

  42 నిమిషాలు22 నవంబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  టీం స్కార్పియన్ మరియు వాల్టర్ తల్లిదండ్రులు ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు ఆసుపత్రిలో మేగాన్ ను సందర్శించినప్పుడు, ఒక ఘోరమైన శిలీంధ్ర వ్యాప్తి ప్రతి ఒక్కరికి హాని కలిగించే ప్రమాదం ఉంది.

 12. 12. ద ఓల్డ్ కాలేజీ ట్రై

  42 నిమిషాలు6 డిసెంబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  ఫెడరల్ రిజర్వ్ లో చొరబాడుతూ మరియు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను కూల్చివేస్తానని బెదిరిస్తున్న హ్యాకర్ను కనుగొనటానికి టీం స్కార్పియన్ ఒక విశ్వవిద్యాలయంలోకి రహస్యంగా వెళుతారు.

 13. 13. డాం బ్రేక్త్రూ

  39 నిమిషాలు13 డిసెంబర్, 2015రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  క్రిస్మస్ ముందు రోజున కుండపోతు వాన ఒక పూర్తి పట్నమును చెరిపేయగల చీలికను ఒ ఆనకట్టలో సృష్టించినప్పుడు, టీం స్కార్పియన్ ఆ విపత్తును తప్పక అడ్డుకోవాలి.

 14. 14. వైట్ ఔట్

  42 నిమిషాలు3 జనవరి, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  తధ్య మరణం నుండి ఒక యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ ఫోర్సెస్ విభాగాన్ని కాపాడేందుకు, టీం స్కార్పియన్ అంటార్కిటికా యొక్క సబ్జీరో ఉష్ణోగ్రతను ధైర్యంగా ఎదురుకోవాలి.ఇంకోవైపు , హ్యాపీ టీం నుండి తప్పిపోయినప్పుడు,టోబి ఆమెను వెతకడానికి తన ప్రాణాన్ని ప్రమాదంలో పెడతాడు

 15. 15. సన్ అఫ్ ఎ గన్

  43 నిమిషాలు17 జనవరి, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  రిటైర్డ్ జనరల్ అయిన తన తండ్రిని సిల్వెస్టర్ ఎదుర్కొని, ఆఫ్రికాలోని ఒ నియంత, ఒక వినాశనకరమైన రెండవ ప్రపంచ యుద్ధ ఆయుధాన్ని వెలికితీసి వాడుకుందాం అనుకుంటున్నాడని అని ఆయన నమ్మినప్పుడు, టీం స్కార్పియన్ను సహాయం అడుగుతాడు

 16. 16. ద బాంబ్

  42 నిమిషాలు24 జనవరి, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  టీం స్కార్పియన్ నాసా యొక్క అతి రహస్యమైన రాకెట్ ప్రయోగంలో సహాయపడటానికి బాధ్యత వహిస్తారు, కానీ మునుపటి రాత్రి నుండి వాల్టర్ యొక్క స్నేహితురాలి ఛాతీపై బాంబు కట్టున్నప్పుడు వారు తమ సొంత మిషన్ను నాశనం చేయాలి.

 17. 17. ఫ్రాక్చర్డ్

  38 నిమిషాలు7 ఫిబ్రవరి, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  ఒక శక్తివంతమైన భూకంపం లాస్ ఏంజిల్స్ ను కుదిపేసినప్పుడు,టీం స్కార్పియన్ ఒక భారీ పేలుడును నివారించడానికి ఒక చీలిన గ్యాస్ లైన్ను తప్పక బాగుచెయ్యాలి.

 18. 18. అడాప్టేషన్

  39 నిమిషాలు21 ఫిబ్రవరి, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  టీం స్కార్పియన్ డ్రోన్స్ ద్వారా దేశంలోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయడాన్ని ఆపడానికి పని చేస్తున్నప్పుడు, వాల్టర్, హ్యాపీ మరియు టోబి కొత్త సంబంధంపై ఒక అల్టిమేటం ఇస్తాడు.

 19. 19. ద ఫాస్ట్ అండ్ ద నెర్డీయెస్ట్

  42 నిమిషాలు28 ఫిబ్రవరి, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  సిల్వెస్టర్ 'ది ప్రైస్ ఇస్ రైట్'లో ఉత్తమంగా స్కోర్ చేసిన తర్వాత, టీం స్కార్పియన్ దక్షిణ అమెరికాకు జీవాయుధాలను రవాణా చేస్తున్న ఒక పెద్ద అక్రమ కారు రవాణా ఆపరేషన్లో చొరబడాలి.

 20. 20. టిక్కర్

  40 నిమిషాలు13 మార్చి, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  లాస్ ఏంజిల్స్ యొక్క రక్త సరఫరా హ్యాక్ అయ్యి అది కల్తీ అయ్యిందన్న భయంవల్ల నిరుపయోగకరమైనప్పుడు , టీం స్కార్పియన్ , గుండె మార్పిడి తప్పనిసరిగా అవసరమైన ఒక చిన్న అమ్మాయిని కాపాడడానికి అపరాధిని కనుగొనాలి.

 21. 21. జిబూటీ కాల్

  41 నిమిషాలు20 మార్చి, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  ఆఫ్రికాలోని జిబౌటిలో ఒక రహస్య కార్యక్రమంలో, తన కొత్త హోంల్యాండ్ శిష్యుడు, టిమ్ ఆర్మ్ స్ట్రాంగ్ (స్కాట్ పోర్టర్) తో, కేబ్ పట్టుబడినప్పుడు, టీం స్కార్పియన్ అతన్ని కాపాడాలి.

 22. 22. ట్విస్ట్ అండ్ షౌట్

  42 నిమిషాలు27 మార్చి, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  వియత్నాంలో పడిపోయిన మెరైన్స్ యొక్క అవశేషాలను సేకరించడానికి టీం స్కార్పియన్ చేపట్టిన మిషన్ లో ఒక ప్రాణాంతకమైన సుడిగాలి వారి వైపు నేరుగా వస్తున్నప్పుడ్డు వారి జీవితాలు ప్రమాదంలో పడతాయి.

 23. 23. హార్డ్ నోక్స్

  42 నిమిషాలు10 ఏప్రిల్, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  ఫోర్ట్ నాక్స్ లోకి ప్రవేశించి వారి భద్రతను పరీక్షించడానికి ఒక విలువైన కళాకృతిని "దొంగిలించడానికి", టీం స్కార్పియన్ను , రక్షణ శాఖ నియమిస్తారు.కాని ఆ వస్తువు లోపల దాచిన ప్రమాదకరమైన వస్తువులను వారు చూసినప్పుడు రెండవ సారి చొరబడాలి.

 24. 24. చెర్నోబిల్ ఇంటెన్షన్స్

  39 నిమిషాలు17 ఏప్రిల్, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  టీం స్కార్పియన్ అణు రియాక్టర్ను నాశనమయ్యే ముందు సరిచేయడానికి చెర్నోబిల్కు వెళతారు , కానీ వారు లోపల చిక్కుకున్నప్పుడు సిల్వెస్టర్ మరియు పేజ్ లను కూడా తప్పక కాపాడాలి.

 25. 25. టోబి ఆర్ నాట్ టోబి

  43 నిమిషాలు24 ఏప్రిల్, 2016రేటింగ్ ఇంకా లేదు సబ్‌టైటిల్స్

  టీం స్కార్పియన్ వారి అస్థిర మాజీ స్కార్పియన్ సభ్యుడు, మార్క్ కొల్లిన్స్ (అతిధి నటుడు జాషువా లియోనార్డ్), టోబిని కిడ్నాప్ చేసి , కపటంగల డిమాండ్లు చేసిన తర్వాత, వారు అతనికన్న గొప్పగా ఈ రెండవ సీజన్ ముగింపులో ఆలోచించాలి.

Additional Details

Amazon Maturity Rating
Not Rated. Learn more
Supporting actors
Eddie Kaye Thomas, Jadyn Wong, Ari Stidham