Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

లోర్

లోర్ యొక్క సీజన్ 2 ప్రపంచంలోని కొన్ని చారిత్రాత్మక దురాఘతాల వెనక ఆశ్చర్యకర పాత్రలు మరియు నిజ జీవిత గాథలలోకి మరింత లోతుగా తొంగిచూస్తుంది. మధ్య కాలాల నుండి రాకెట్ల యుగం వరకు, లోర్ 2 వినాశనకారులు మరియు రక్తపాతానికి ఒడిగట్టేవారి ప్రేరణలు మరియు ఆ సంఘటనల ఫలితాలు ఎంత దూరం పోతాయో పరిశోధిస్తుంది.
IMDb 6.620176 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-14
మొదటి ఎపిసోడ్ ఉచితం

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - టానిక్ చేసారు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 అక్టోబర్, 2017
    40నిమి
    16+
    వ్యాధులు ఎలా ప్రబలాయో తెలుసుకొనే ముందు ఔషధం కూడా సైన్సులాగే మూఢనమ్మకం. 1800 లలో చిన్న చిన్న ఇంగ్లాండ్ పట్టణాలలో చనిపోయినవారి చావుని ఖచ్చితంగా తెలుసుకున్నాకే క్షయ తగ్గుతుందని నమ్మేవారు.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  2. సీ1 ఎపి2 - ప్రతిధ్వనులు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 అక్టోబర్, 2017
    40నిమి
    TV-14
    డాక్టర్. వాల్టర్ ఫ్రీమాన్ ఐస్ పిక్ లోబోటమీ పితామహుడు. ఆ పది నిముషాల చికిత్స పిచ్చాసుపత్రి అవసరం లేకుండా చేస్తుందని నమ్మేవారు. ఆయన ఉద్దేశ్యాలు మంచివే అయినా అవి భయానక కథనాలకు దారి తీసాయి.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ1 ఎపి3 - నల్ల స్టాకింగులు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 అక్టోబర్, 2017
    47నిమి
    TV-14
    19 వ శతాబ్దపు ఐర్లాండ్ లో జానపదాలకి మంచి పట్టుంది. మైఖేల్ క్లీరి బలంగా నమ్మేవాడు తన భార్య బ్రిడ్జెట్ స్థానంలో దేవకన్య చాంజెలింగ్ వచ్చిందని. ఆ నమ్మకం అతను విపరీత చర్యలకు పాల్పడేలా చేస్తుంది...
    Freevee (యాడ్‌లతో)
  4. సీ1 ఎపి4 - పాసింగ్ నోట్స్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 అక్టోబర్, 2017
    48నిమి
    TV-14
    19 వ శతాబ్దపు అమెరికాలో స్పిరిట్యువలిస్ట్ మూవ్మెంట్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు హాంటెడ్ హౌస్ అంటే కేవలం దెయ్యాల కథలకి నిలయం కాదు. మృతులు మాట్లాడటమే కాదు నరకం నుండి తిరిగివచ్చి బ్రతికి ఉన్నవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు కూడా అని చాలామంది నమ్మేవారు.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ1 ఎపి5 - అంతర్లీన మృగం
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 అక్టోబర్, 2017
    35నిమి
    TV-14
    వేర్ వూల్వ్స్ ఇప్పుడు సినిమా దెయ్యాలు. కానీ వాటిని నిజమని ఒకప్పుడు నమ్మేవారు. 1589 లో జర్మనీలోని బెడ్ బర్గ్ గ్రామీణులు ఒక వేర్ వూల్ఫ్ స్త్రీలని పిల్లలని చంపుతుందని నమ్మి వెతికితే హంతకుడు వారిలో ఒకడని తెలుస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ1 ఎపి6 - మూయనిది
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    12 అక్టోబర్, 2017
    41నిమి
    TV-14
    రాబర్ట్ జీన్ ఓట్టో స్నేహితులు లేని పిల్లవాడు. అది వాడికి ఒక బొమ్మ బహుమతిగా దొరికేవరకూ. వాడు ఆ బొమ్మకి తన పేరే రాబర్ట్ అని పెట్టుకొంటాడు. ఆ అబ్బాయి బొమ్మకి ప్రాణం ముందని నమ్మటంతో వారు చాలా మంచి స్నేహితులుగా మారతారు. కానీ మిగతా వారందరికీ... ఆ బొమ్మ రాబర్ట్ ఒక శాపం.
    Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
హింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English Dialogue Boost: MediumEnglish [Audio Description]EnglishEnglish Dialogue Boost: HighDeutschItalianoEspañol (Latinoamérica)PortuguêsEspañol (España)日本語Français
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
దర్శకులు
డార్నెల్ మార్టిన్థామస్ రైట్నిక్ కోపస్మిషెల్ సాట్రాజెమిస్
నిర్మాతలు
బెన్ సిల్వర్ మాన్హోవార్డ్ ఒవెన్స్గేల్ అన్నే హర్డ్బ్రెట్-పాట్రిక్ జెంకిన్స్గ్లెన్ మోర్గాన్జాన్ హాల్ పెరిన్మార్క్ మన్నుచీఫిలిప్ కోబిలాన్స్కీఆరోన్ మాహ్నెక్ఇజబెల్ సాన్ వెగాస్హోవీ యంగ్
నటులు:
Aaron Mahnke
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.