కోచ్ ప్రైమ్
freevee

కోచ్ ప్రైమ్

హెడ్ కోచ్‌గా తన మూడవ సీజన్ కోసం డీయాన్ సాండర్స్ జాక్సన్ స్టేట్‌కు తిరిగి వస్తాడు. అతను, అతని కార్యక్రమం కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కొంటుంది. వాటిలో జాక్సన్ నీటి సంక్షోభం, కీలక ఆటగాళ్లకు గాయాలు, నిక్ సబాన్‌తో ఉన్నత స్థాయి భేదాభిప్రాయాలు, వారిని ఒక మెట్టు దించడానికి ఆసక్తి చూపే ప్రత్యర్థుల భయంకరమైన షెడ్యూల్ వంటివి ఉంటాయి.
IMDb 6.520224 ఎపిసోడ్​లుX-RayUHD16+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - అన్ని కళ్ళు జాక్సన్‌పైనే

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 డిసెంబర్, 2022
    1 గం 4 నిమి
    16+
    తమ సమూహాన్ని నీటి కొరత సంక్షోభం ముంచెత్తుతున్న నేపథ్యంలో, జాక్సన్ స్టేట్ జట్టు తమ కొత్త సీజన్‌ను ప్రారంభిస్తుంది. అదే సమయంలో నిక్ సేబన్, డ్వేన్ జాన్సన్ వీరి కార్యక్రమపు పురోగతిని తెలుసుకుంటారు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - ఆటకన్నా ఎక్కువ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 డిసెంబర్, 2022
    48నిమి
    16+
    జాక్సన్ నీటి కొరత సంక్షోభం కొనసాగుతుండగా, డియోన్ జట్టు తమ నంబర్ వన్ రిక్రూట్ గాయం సమస్యతో వ్యవహరిస్తుంది, ఎన్ఎఫ్ఎల్ స్కౌట్స్ ముందు ప్రదర్శిస్తుంది, అలాగే జాక్సన్ స్టేట్ చేతిలో ఉన్న తొలిస్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్న తమ ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - సొంతూరిలో ఆట, జేఎస్‌యూ శైలిలో

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జనవరి, 2023
    44నిమి
    16+
    సొంతూరి మైదానంలో జరిగే ఆటకు మరో ఘటనలమయమైన వారం ఉందనగా, జాక్సన్ రాష్ట్రపు స్టార్ రిక్రూట్ అయిన ట్రావిస్ హంటర్ తన గాయాన్నుండి కోలుకోవాలని చూస్తాడు, అదే సమయంలో కోచ్ ప్రైమ్ తన మిగిలిన ఆటగాళ్ళపై ఆదుర్ధాగా ఓ కన్నేసి ఉంచుతాడు.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - పరిపూర్ణమైన సీజన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 జనవరి, 2023
    45నిమి
    16+
    కాలేజ్ గేమ్‌డే టీవీ కార్యక్రమం జాక్సన్ స్టేట్‌ యూనివర్శిటీకి ఓ చారిత్రాత్మక పర్యటనను చేస్తుంది, అదే సమయంలో కొత్త నియామకాలు పూర్తి ఉత్సాహంతో కొనసాగుతాయి, అలాగే స్వాక్ ఛాంపియన్‌షిప్ జరిగే ముందు కోచ్ ప్రైమ్ తీసుకునే ఓ నిర్ణయంపై పుకార్లు హోరెత్తుతాయి.
    ఉచితంగా చూడండి