Clifford The Big Red Dog
paramount+

Clifford The Big Red Dog

ఎమిలీ తన క్లిఫార్డ్ పేరు గల ఎర్ర కుక్కపిల్ల రాత్రికిరాత్రే పది అడుగులకు పెరగగానే, సహాయం కోసం తన అత్యుత్సాహ అంకుల్‌ను కలుస్తుంది. కానీ ఒక పిచ్చి శాస్త్రవేత్త ఈ మహాకాయ సరదాయైన పప్పీని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు ఇరుగుపొరుగు అంతా కలిసి దానిని దాచే ప్రయత్నంలో తలమునకలు అవుతుంది. అమోఘమైన, కడుపుబ్బా నవ్వుకోగల, కుటుంబమంతా కలిసి చూడగల పెద్ద సరదాకు సన్నద్ధమవ్వండి!
IMDb 5.91 గం 32 నిమి2021X-RayHDRUHDPG
అడ్వెంచర్కామెడీతమాషాహృదయపూర్వకం
Paramount+ ఉచిత ట్రయల్, అద్దెకు పొందండి లేదా కొనండి

నిబంధనలు వర్తిస్తాయి

ఈ వీడియో చూడటం ప్రారంభించడానికి అద్దెలతో చేర్చి 30 రోజులు మరియు ప్రారంభించిన తర్వాత ముగించడానికి 48 గంటలు.