హార్లెమ్
freevee

హార్లెమ్

ఇది గర్ల్స్ ట్రిప్ రచయిత ట్రేసీ ఒలివర్ రచించిన న్యూ కామెడీ. ఇది న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో ఉండే నలుగురు స్టైలిష్, ఆశయ సాధకులు, ప్రాణ స్నేహితులైన అమ్మాయిల కథ: ప్రేమకు చోటు వెతుక్కొనే కాబోయే స్టార్ ప్రొఫెసర్; సదా కొత్తవారిని డేట్ చేసే గడుసైన టెక్ వ్యాపారి; నోటి దూల గల గాయకి; ఇక ప్రేమ పిపాసి అయిన ఫ్యాషన్ డిజైనర్. అందరూ కలిసి కెరీరులు, సంబంధాలు ఇంకా మహానగర కలలను పైస్థాయికి తీసుకెళతారు.
IMDb 7.2202110 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - పైలట్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 డిసెంబర్, 2021
    35నిమి
    18+
    కమిల్ తన జీవితం తన ఆధీనంలో ఉందనుకున్న క్షణాన, తన మాజీ వీధిలో కనిపించి తన ఎంచుకున్న వాటిని ప్రశ్నించుకునేలా చేస్తాడు. టై తన యాప్‌ను కలుపుకునే ఆఫర్ అందుకుంటుంది. ఏంజీ తన కెరీర్ భవిష్యత్ గురించి ప్రశ్నించుకుంటుంది. లాంగ్ ఐలాండ్‌లో క్విన్ ఇబ్బందిపడుతుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - శని తిరోగమనం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 డిసెంబర్, 2021
    36నిమి
    18+
    టై ఫోర్బ్స్ ఇంటర్యూ చేయడానికి ఆహ్వానం అందుకుంటుంది. షైలాతో సంబంధం ముగించాలనుకుంటుంది. ఏంజీకి మ్యూజికల్‌లో పాత్ర దొరుకుతుంది. క్విన్ స్టోర్ అద్దె పెరగటంతో ఖర్చులకు ఇబ్బంది పడుతుంది. కమిల్ బాస్ తనకు దుర్వార్త చెప్పగా, తను స్నేహితురాలి నిశ్చితార్థ పార్టీలో ఇయాన్‌ను కలుస్తుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - ఇంద్రధనుస్సు వర్ణాలు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 డిసెంబర్, 2021
    36నిమి
    16+
    ఇయాన్ నిశ్చితార్థపు వార్త తరువాత కమిల్‌ను ఉత్సాహపరచటానికి అమ్మాయిలు ప్రయత్నిస్తారు. టైకి ఫోర్బ్స్ ఇంటర్యూయర్‌తో ఇబ్బందికర పరిచయం ఉంటుంది. ఏంజీ ఊబర్ డ్రైవరుతో ప్రేమలో పడుతుంది. డేటింగ్ యాప్‌లో క్విన్ కొత్తవారిని కలుస్తుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - శీతకాల ఆయనం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 డిసెంబర్, 2021
    34నిమి
    16+
    డాక్టర్ ప్రూయిట్ కమిల్‌ను పానెల్‌కు ఆహ్వానిస్తుంది. క్విన్‌కు మగ స్ట్రిప్పర్ నచ్చుతాడు. టై జుట్టు సమస్యతో బాధపడుతుంది. నానీ ఉద్యోగం కోసం ఏంజీ అబద్ధమాడుతుంది.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - హద్దులు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 డిసెంబర్, 2021
    36నిమి
    16+
    ఇయాన్ తల్లిదండ్రుల వీడ్కోలు పార్టీకి కమిల్ వస్తుంది. టై, అన్నాలు సంబంధం పెట్టుకోవాలని చూస్తారు. క్విన్ షాన్‌తో మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - కఫింగ్ సీజన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 డిసెంబర్, 2021
    34నిమి
    16+
    ఏంజీ శీతకాలం వెచ్చగా ఉండేందుకు మనిషిని వెతుక్కుంటుంది. జేమ్సన్, కమిల్‌లు భవిష్యత్ గురించి మాట్లాడుతుంటే వచ్చిన టెక్స్ట్ అంతా తలకిందులు చేస్తుంది. క్విన్ షాన్‌ను ఇజబెల్ ఈవెంట్‌కు డేట్‌గా తీసుకెళుతుంది. టైకి ఆరోగ్య సమస్య వస్తుంది.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - దృఢమైన నల్ల స్త్రీ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 డిసెంబర్, 2021
    35నిమి
    16+
    టై అతిముఖ్యమైన కాన్ఫరెన్స్‌కు ముందు తన ఆరోగ్యాన్ని సరి చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. కమిల్ ఇయాన్‌ నుండి వచ్చిన విచిత్రమైన సందేశానికి బదులు ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తుంది. ఏంజీ అజ్ఞాన కాస్ట్ మెంబరుతో ఇబ్బంది పడుతుంది. క్విన్ తన తల్లి అంచనాలవైపు ప్రయాణిస్తుంది.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - ఐదేళ్ళ క్రితం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 డిసెంబర్, 2021
    32నిమి
    16+
    ఈ ఫ్లాష్‌బాక్ ఎపిసోడ్‌లో, మన అమ్మాయిల బృందం ఐదేళ్ళ క్రితం ఎక్కడుందో చూస్తాం, ఇయాన్ కమిల్‌ను వదిలేసి న్యూయార్క్ దాటిన సందర్భాలవి.
    ఉచితంగా చూడండి
  9. సీ1 ఎపి9 - రహస్యాలు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 డిసెంబర్, 2021
    30నిమి
    16+
    కమిల్ రహస్యంగా ఇయాన్‌కు ప్రాజెక్టులో సహాయం చేస్తుంది. గెటౌట్‌ మ్యూజికల్‌లో ఏంజీ డ్రెస్ రిహార్సల్ చూడటానికి అంతా వెళతారు. క్విన్ షాన్ కొడుకు మనసును గెలిచే పనిలో ఉంటుంది.
    ఉచితంగా చూడండి
  10. సీ1 ఎపి10 - అనగనగా హార్లెమ్‌లో

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 డిసెంబర్, 2021
    37నిమి
    16+
    కమిల్ కలల ఉద్యోగానికి డాక్టర్ ప్రూయిట్ ఎంపిక కమిల్ జీవితాశయాలను ప్రశ్నించేలా చేస్తుంది. టై తన విడాకుల మంజూరుకు పోరాడుతుంటుంది. ఏంజీకి మ్యూజికల్‌లో పెద్ద పాత్ర దొరుకుతుంది. క్విన్ ఇజబెల్ మీద తన ఫీలింగులను ప్రశ్నిస్తుంది.
    ఉచితంగా చూడండి