హెన్రీ టర్నర్ ఒక విజయవంతమైన కానీ దయలేని న్యూయార్క్ లాయర్, అతనికి ఎట్టి పరిస్థితుల్లో గెలుపు కావాలి, తన భార్యా, కూతుర్లను పణంగా పెట్టి అయినా సరే. కానీ ఒక్క గన్ షాట్ హెన్రీ సత్వర ఎదుగుదలను ఆపుతుంది, అతను ఎలాంటి జీవితం గడిపేవాడో గుర్తులేకుండా అతన్ని అసమర్ధుడిగా వదిలేస్తుంది. ఇప్పుడు, మళ్ళీ మొదలుపెడుతున్న హెన్రీ టర్నర్ ఒక పూర్తి అపరిచితుడి గురిన్హి కఠిన నిజాన్ని తెలుసుకోనున్నాడు... అది అతనే.