సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

మోజార్ట్ ఇన్ ది జంగిల్

8.22015X-Ray18+

నెలల తరబడి రిహార్సళ్ళ తరువాత కూడా సింఫనీ వృద్ధిలో మార్పుండదు. ప్రపంచ యాత్ర, అక్రమ సంబంధాలు సింఫనీని దెబ్బ తీస్తుంటాయి, ముఖ్యంగా రోడ్రిగో తన మెక్సికన్ హోం కమింగు ఒత్తిడిలో ఉంటాడు.హైలీ ఆర్కెస్ట్రాలో పెద్ద స్థానాన్ని ఆశిస్తుంది కానీ ఒబోయిస్టుగా, ప్రేమికగా తన తొలి అడుగులు తడబడతాయి. లేబర్ స్ట్రైకు మిత్రులని శత్రువులుగా చేసి సయోధ్య బాధ్యత రోడ్రిగోపై పడేలా చేస్తుంది.

నటులు:
Lola KirkeSaffron BurrowsBernadette Peters
శైలీలు
కామెడీడ్రామా
సబ్‌టైటిల్స్
العربية中文(简体)中文(繁體)DanskDeutschEnglish [CC]Español (Latinoamérica)Español (España)SuomiFrançaisहिन्दीIndonesiaItaliano한국어Norsk BokmålNederlandsPolskiPortuguêsРусскийSvenskaதமிழ்తెలుగుTürkçe
ఆడియో భాషలు
DeutschEnglishEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPortuguês

$0.00కు Primeతో చూడండి

వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (10)

 1. 1. కఠినమైన తండ్రి
  December 30, 2015
  27నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
  బయటి ప్రపంచానికి కొత్త మాయిస్ట్రోగా రోడ్రిగో కాల పరిమితి అద్భుతమైన విజయం, కానీ కండక్టరుకి అనేక సందేహాలున్నా. అంతలో హైలీ రోడ్రిగో అసిస్టెంటుగా తన స్థానంలో వేరొకరిని నియమిస్తుంది, తను ఒబియో సెక్షను సబ్ స్టిట్యూట్ గా శ్రద్ధ పెట్టటానికి. సింథియా ఆర్కెస్ట్రా జైలు వ్యతిరేక లాయరుని కలుస్తుంది.
 2. 2. రైనోసారస్ చర్మంలా ఏదీ ప్రతిధ్వనించదు
  December 30, 2015
  27నిమి
  18+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
  లైవ్ ప్రదర్శన మధ్యలో జరిగిన ఘోర తప్పిదం రోడ్రిగో జీవితంలోనే కాక ఆర్కెస్ట్రా నిర్వహణలో కూడా మార్పులు తెస్తుంది. గ్లోరియా హైలీకి అనుకోని ఆహ్వానం అందిస్తంది. కానీ, ఆ యువ ఒబోయిస్టుకి త్వరలోనే తెలుస్తుంది ఉచితంగా ఏదీ దొరకదని.
 3. 3. అంతా నీ మీదే ఆధారపడి ఉంది
  December 30, 2015
  26నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
  ఒక డ్రమ్ సర్కిలు ప్రవేశంతో రోడ్రిగోని అపార్టుమెంటు నుండి బయటకి పంపిస్తారు -- కొత్త రూంమేటు దొరకటం పెద్దగా ఆలస్యమవ్వదు. హైలీ లిజ్జీ కలిసి బ్రాడ్ ఫోర్డ్ కి కళాకారుల ప్రఖ్యాత భవనపు పాడ్ కాస్ట్ తీయటంలో సహకరిస్తారు. హైలీ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది, కొన్ని ప్రముఖ ప్రదర్శనలను జ్ఞప్తి చేసుకుంటుంది. స్ట్రైకు భయం కొందరు సంగీతకారులపై ప్రభావం చూపుతుంది.
 4. 4. టచే మాయిస్ట్రో, టచే
  December 30, 2015
  31నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
  అతిథి సెల్లిస్ట్ ఆండ్రూ వాల్ష్ (డెర్మోట్ మల్ రోనీ) హైలీని లాంగ్ లాంగ్ ప్లేకి తీసుకెళ్ళి శాస్త్రీయ సంగీతపు ప్రముఖులను కలిసే అవకాశం కల్పిస్తాడు. థామస్ ఇంకా రోడ్రిగో ఇద్దరూ అరుదుగా దొరికే అబ్బాయిల సమయాన్ని ఎంజాయ్ చేసి లివింగ్ రూం టెంట్ లోకి చేరుతారు, వారి మనస్సులలోని లోతైన కోణాలని ఆవిష్కరిస్తారు. గ్లోరియా తను కనిపించేదానికన్నా తెలివైనదని నిరూపించుకుంటుంది.
 5. 5. రెగ్రసో డెల్ రే
  December 30, 2015
  31నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
  ఆర్కెస్ట్రా లాటిన్ అమెరికన్ టూరులో హైలీకి అనుకున్నదాని కన్నా పని ఎక్కువవుతుంది. వయోలిన్ దొంగతనం రోడ్రిగో గత మాయిస్ట్రో, ఇంకా పెద్ద దాత ముందు జరగాల్సిన ఆఖరి కాన్సెర్టుకి ప్రమాదం కలిగేలా చేస్తే, రోడ్రిగో తన పాత స్నేహితుడిని పిలుస్తాడు. మెక్సికో సిటీ అండర్ వరల్డ్ మధ్య సాహస యాత్ర జరుగుతుంది.
 6. 6. దేవుడిని నవ్వించటం ఎలా
  December 30, 2015
  30నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
  రోడ్రిగో తన మెక్సికోని హైలీకి చూపించి తన చిన్ననాటి అర్కెస్ట్రా ప్రదర్శనకి తీసుకెళతాడు. థామస్ ఇంకా గ్లోరియా మెక్సికోలో కెల్లా అత్యంత ధనికుడైన జువాన్ లూయిస్ డెల్గాడోని కలుస్తారు. సింథియా అనుకోని అతిథి సందర్శనతో అనుకోని పరిస్థితులలో పడుతుంది. రోడ్రిగో గురువైన మాయిస్ట్రో రివేరా తన మాట నిలబెట్టుకోమంటాడు.
 7. 7. చందమామని పెళ్ళి చేసుకోగలవా?
  December 30, 2015
  27నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
  బెట్టీ 35 ఏళ్ళ ఆర్కెస్ట్రా జీవితాన్ని గాంగ్ అంతా టకీలాతో ప్రత్యేక అతిథితో సెలబ్రేట్ చేసుకుంటారు. హైలీ టూరింగ్ ప్రాథమిక నియమాన్ని ఉల్లంఘిస్తుంది: రోడ్డు మీద జరిగింది రోడ్డు మీదనే వదిలెయ్యాలన్నది. చర్చలు విఫలమయ్యి స్ట్రైకు ఆలోచనలు తలెత్తుతాయి. రోడ్రిగోకి కొత్త రకమైన జబ్బు వచ్చి కొత్త వర్చువల్ రియాలిటీ వీడియో గేము కోసం అతని ఇంద్రియాలని సర్దుబాటు చేసుకోవలసి వస్తుంది.
 8. 8. అంతా వదిలెయ్యి
  December 30, 2015
  23నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
  థామస్ తన సింఫనీని త్వరలో విడాకులు తీసుకోబోయే భార్య క్లైర్ తో పంచుకుంటాడు, ఆమెకి ఆ సంగీతం విపరీతంగా నచ్చుతుంది. అంత్యక్రియలు ఆర్కెస్ట్రా ఇంకా బోర్డు ఎత్తు పై ఎత్తులకి వేదిక అవుతుంది. రోడ్రిగో తన గతంలో కొన్నింటిని వదిలేయాలనుకుంటే ఆమె నన్ను అవ్వాలనుకుంటుంది. హైలీ ఒక బోర్డు మెంబరుతో డేటింగుకి వెళ్లి కావాలనుకున్నదానికన్నా ఎక్కువ తెలుసుకుంటుంది.
 9. 9. అమ్యూజియా
  December 30, 2015
  27నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
  లీనక్స్ అతిథి "ఎన్ఫాంట్ టెరిబుల్" కండక్టర్ ఆర్కెస్ట్రాకి కోపం ఆవేశం జోడిస్తాడు. థామస్ తనలోని పాత భయాలతో పోరాడుతూ తన పేరు దిగజారుతుందని భయపడతాడు. రోడ్రిగో తన చుట్టూ ఉన్న ప్రపంచం శృతి తప్పకుండా చేయాల్సినదంతా చేస్తాడు. నీనా ఇంకా సింథియా చర్చల పని తీరులో విభేదిస్తారు. ఆ గోల మధ్య ప్రాధాన్యతలు స్పష్టమవుతాయి. మార్పులు చోటు చేసుకుంటాయి.
 10. 10. ఇల్లు
  December 30, 2015
  28నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
  బోర్డు ఆర్కెస్ట్రా మధ్య పరిస్థితులు చేయిజారుతుండటంతో రోడ్రిగో అన్నింటికీ సిద్ధమౌతాడు. ప్రతి మోసంతో పరిస్థితులు మారుతుండటంతో అందరూ అభద్రతలో పడతారు. చరిత్రలో గొప్ప కంపోజర్లు కూడా. భవిష్యత్తు అగమ్యగోచరం.

మరిన్ని వివరాలు

నిర్మాతలు
Paul WeitzRoman CoppolaJason SchwartzmanAlex Timbers
Amazon మెచ్యూరిటీ రేటింగ్
18+ పెద్దలు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
Hannah DunneMalcolm McDowellGael García Bernal