ఇన్స్ పెక్టర్ సుర్జన్ సింగ్ శెఖావత్ (అమీర్ ఖాన్) వ్యక్తిగత జీవితం ప్రక్కన పెట్టి ప్రసిద్ధి చెందిన చిత్రనటుడి రహస్య చావు వెనక కారణం దర్యాప్తుపై దృష్టి కేంద్రీకరిస్తాడు. అదిరెడ్ లైట్ స్ట్రీట్ కు దారి తీస్తుంది. అక్కడ సెక్స్ వర్కర్రోసీను (కరీనా కపూర్) కలుస్తాడు. కేస్ సాల్వ్ చేయడానికి రోసీ సహాయంచేస్తుంది కానీ ఇంకా చాలా రహస్యాలు దాగి ఉంటాయి. రోసీ యొక్క రహస్యాలనుతెలుసుకోవడానికి మూవీ చూడండి.