సైన్ ఇన్
మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

పేట్రియాట్

IMDb 8.32017X-RayHDR18+
ఇరాన్ కు అణుసామర్థ్యం అందకుండా చేసేందుకుగానూ, ఇంటలిజెన్స్ ఆఫీసర్ జాన్ టావ్నెర్ భద్రతా ఏర్పాట్లన్నింటినీ వదిలిపెట్టి మిడ్ వెస్ట్ పారిశ్రామికవాడలోని ఒక పైపింగ్ కర్మాగారంలోపనిచేసే మధ్యస్థాయి ఉద్యోగిలాగా ప్రమాదకరమైన ఒక మారువేషం ధరించాల్సివస్తుంది.
నటులు:
మైఖేల్ డర్యన్కర్ట్వుడ్ స్మిత్మైఖేల్ చెర్నస్
శైలీలు
డ్రామాసస్పెన్స్
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)РусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPortuguês日本語
ఈ డివైజ్/ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌లో వీడియోను ప్లే చేయడానికి సపోర్ట్ లేదు. దయచేసి Kindle Fire, మొబైల్ పరికరాలు, గేమ్ కన్సోల్‌లు లేదా ఇతర అనుకూల డివైజ్‌లలో అప్‌డేట్ చేయండి లేదా వాటిలో చూడండి.

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share

 1. 1. మిల్వాకీ, అమెరికా
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  3 నవంబర్, 2015
  58నిమి
  18+
  ఒక హెలికాప్టర్ ప్రమాదం ఒక విదేశీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేయటంతో అమెరికా విదేశాంగశాఖకు చెందిన ఒక మాజీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ కు ఒక ధర్మసంకటం ఏర్పడుతుంది. యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న ఒక దేశంలో ప్రమాదకరమైన రాజకీయ ఉద్యమాన్ని ధ్వంసంచేసేందుకుగానూ విధులలో తిరిగి చేరాలా, లేక ఒక కొత్త కుటుంబానికి పెద్దగా తాను నిర్వర్తించాల్సిన వ్యక్తిగత బాధ్యతలను చేపట్టాలా అనేది తేల్చుకోవాల్సివస్తుంది.
 2. 2. సీ-19
  23 ఫిబ్రవరి, 2017
  42నిమి
  18+
  ఇరాన్ లో పరిస్థితి దిగజారుతుండటంతో జాన్ లగ్జమ్ బర్గ్ తిరిగివెళ్ళే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. మిల్వాకీలో ఉద్యోగానికి, జీవితానికి అలవాటుపడటానికి జాన్ కష్టపడుతుంటాడు. మరోవైపు ఒక డిటెక్టివ్ కేసు పరిష్కారంకోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది.
 3. 3. మెక్ మిలన్ మ్యాన్
  23 ఫిబ్రవరి, 2017
  46నిమి
  18+
  డిటెక్టివ్ అగాథే అల్బాన్స్ డెనిస్ ను ఇంటర్వ్యూ చేయటంకోసం మిల్వాకీ చేరుకుంటుంది. ఎలాగైనా యాత్రాబృందంలో ఉండటంకోసం జాన్ శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు.
 4. 4. జాన్స్ టు-డూ లిస్ట్ 5/18/12
  23 ఫిబ్రవరి, 2017
  43నిమి
  18+
  లగ్జెమ్ బర్గ్ లో జాన్ పని భారం పెంచటంద్వారా అతను తన పనిలో విఫలమయ్యేటట్లు చేయటానికి లెస్లీ ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు జాన్ అసలు లక్ష్యం చేరుకోవటానికి తక్షణ, సునిశిత బాధ్యతలు కొన్ని నిర్వర్తించాల్సివస్తుంది. మరోవైపు ఒక పాత మిత్రుడు రావటం జాన్ జీవితాన్ని మరింత కష్టాలకు గురిచేస్తుంది.
 5. 5. అన్ మాన్ సియర్ త్రీస్టే ఎన్ కాస్ట్యూమ్
  23 ఫిబ్రవరి, 2017
  52నిమి
  18+
  సాక్ష్యాలను సేకరించటంకోసం జాన్ చేసే ప్రయత్నాలు అతనిని అగాథేకు మరింత దగ్గరచేస్తాయి. జాన్ కు సాయం చేయటంకోసం లగ్జెమ్ బర్గ్ వచ్చిన టామ్ కూడా అతనిని మరిన్ని కష్టాలకు గురిచేస్తాడు.
 6. 6. ద స్ట్రక్చరల్ డైనమిక్ ఫ్లో
  23 ఫిబ్రవరి, 2017
  51నిమి
  18+
  జాన్ ను పట్టుకోవటానికి అగాథే ప్రయత్నాలు మరింత ఊపందుకుంటుండగా, తన తండ్రి పథకాన్ని తిరిగి అమలుచేయటానికి జాన్ శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు జాన్ పై లెస్లీ పగ కొత్త ఎత్తులకు చేరుతుంటుంది.
 7. 7. హలో, ఈజ్ చార్లీ థేర్?
  23 ఫిబ్రవరి, 2017
  46నిమి
  18+
  అగాథే దర్యాప్తులో భాగంగా జాన్ మిల్వాకీకి తిరిగివస్తాడు, అతని మానసిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇటు మేక్ మిలన్ లో స్టీఫెన్ కోలుకోవటం, ఆకస్మిక ప్రమోషన్ లక్ష్యాన్ని మరింత దెబ్బకొడతాయి.
 8. 8. ఎల్’ఎఫేయిర్ కాంట్రీ జాన్ లేక్ మ్యాన్
  23 ఫిబ్రవరి, 2017
  56నిమి
  18+
  జాన్ ను విచారించటానికి మిల్వాకీ వచ్చిన అగాథే అలీస్ ను కలుస్తుంది. ఇరాన్ ఎన్నికలను ప్రభావితం చేయాలనుకునే పథకానికి ఉపకరించే ఒక కొత్త సమాచారం టామ్ కు లభిస్తుంది.
 9. 9. డిక్ చెనే
  23 ఫిబ్రవరి, 2017
  50నిమి
  18+
  అగాథే జాన్ ను విచారిస్తుంది, తన సోదరుడి వాదనను నిరూపించటానికి ఎడ్వర్డ్ ప్రయత్నిస్తుంటాడు. ఒక అనూహ్య సందర్శకుడు మేక్ మిలన్ బాతులవేటలో ప్రవేశించి, యాత్రాబృందంలో జాన్ ను తిరిగి చేర్చుకునేందుకు అనుమతినివ్వాలని లెస్లీని అభ్యర్థిస్తారు.
 10. 10. డెడ్ సీరియస్ రిక్
  23 ఫిబ్రవరి, 2017
  58నిమి
  18+
  జాన్ లగ్జెమ్ బర్గ్ తిరిగివస్తాడు, తండ్రిపట్ల అతని నిబద్ధతకు పరీక్ష ఎదురవుతుంది.మరోవైపు అగాథే సేకరించిన ఆఖరి ఆధారం జాన్ ఎవరనే నిజాన్ని తెలుసుకోవటానికి ఆమెకు ఉపయోగపడుతుంది.

బోనస్ (1)

 1. బోనస్: Patriot Season 1 - Official Trailer
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  8 ఫిబ్రవరి, 2017
  2నిమి
  18+
  Who is John Lakeman? See the unlucky spy and unlikely hero in action.