Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో

స్నీకీ పీట్

మారియ‌స్ బ్రిడ్జిపోర్ట్ నుంచి వెళ్లిపోయే స‌మ‌యంలో, త‌ను పీట్ అన్న భ్ర‌మ‌లో ఇద్ద‌రు గూండాలు ప‌ట్టుకుంటారు. పీట్ త‌ల్లి ద‌గ్గ‌ర‌కి, ఆమె కొట్టేసిన సొమ్ము ద‌గ్గ‌ర‌కి త‌మ‌ని తీసుకెళ్ల‌క‌పోతే, త‌న‌నీ త‌న కుటుంబ‌స‌భ్యుల్ని చంపేస్తామంటారు. ఆ కుటుంబాన్ని ర‌క్షించాలంటే త‌ను త‌ప్ప‌కుండా పీట్ త‌ల్లిని క‌నిపెట్టాలి. అదే స‌మ‌యంలో డబ్బుని కొట్టేయాలి.
IMDb 8.0201510 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-MA
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - ద సినిస్ట‌ర్ హోట‌ల్ రూమ్ మిస్ట‌రీ
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 మార్చి, 2018
    55నిమి
    18+
    ఒక సంస్థ నుంచి 11 మిలియ‌న్ డాల‌ర్లు కొట్టేసిని పీట‌ త‌ల్లి కోసం వెతికే ఇద్ద‌రు గూండాలు త‌న‌ని ప‌ట్టుకున్న‌ప్పుడు, ఆదో మంచి అవ‌కాశంగా చూస్తాడు మారియ‌స్. అదే స‌మ‌యంలో విన్‌స్లో మ‌ర‌ణం వ్య‌వ‌హారాన్ని ఎలా త‌ప్పించుకోవాలో చూస్తుంటారు ఆడ్రే, ఒట్టో.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ2 ఎపి2 - ఐన్‌సైడ్ అవుట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 మార్చి, 2018
    43నిమి
    18+
    పీట్‌ని జైలు నుంచి త‌ప్పించ‌డానికి మారియ‌స్, మ‌ర్‌జోరీ ప్ర‌య‌త్నిస్తారు. విన్‌స్లో మ‌ర‌ణంపై ద‌ర్యాప్తు చేయ‌డానికి క‌నెక్టిక‌ట్ వ‌చ్చిన ఎన్‌వైపీడీ డిటెక్టివ్‌ని క‌లుస్తాడు టేల‌ర్, ఆ నేరంలో త‌న ప్ర‌మేయాన్ని రూపుమాపాల‌నుకుంటుంది ఆడ్రే. ఐరిష్ మోకి సాయం చేస్తారు ఒట్టో మ‌రియుశామ్‌.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ2 ఎపి3 - మ్యాన్ ఆన్ ద ర‌న్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 మార్చి, 2018
    47నిమి
    18+
    జైలు నుంచి బైట‌ప‌డ్డ పీట్‌ని అత‌ని త‌ల్లి మ్యాగీ స‌మాచారం కోసం ఒత్తిడి చేస్తాడు మారియ‌స్. కుటుంబంపై నిఘా మ‌రింత పెంచుతారు ఫ్రాంక్ మ‌రియు జో. చ‌నిపోయిన ఒక హంత‌కుడి అనుచ‌రుడు, అదృశ్య‌మైన ఆ హంత‌కుడికి ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటాడు. మారియ‌స్ గురించి మ‌రింత విచార‌ణ చేస్తుంటుంది కార్లీ.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ2 ఎపి4 - మ్యాగీ
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 మార్చి, 2018
    51నిమి
    TV-MA
    పీట్‌ని ఒక ఫ‌లితం రాని ప‌నిపై పంపిన త‌ర్వాత‌, ఫ్రాంక్ మ‌రియు జోల‌ని తీసుకుని మ్యాగీ దాక్కున్న చోటుని క‌నిపెట్ట‌డానికి బ‌య‌ల్దేరుతాడు మారియ‌స్. టేల‌ర్, రోబీ మ‌రోసారి నేరం జ‌రిగిన చోటుకి వెళ్తారు. హంత‌కుడి అనుచరుడికి బందీగా ఉంటాడు ఒట్టో.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ2 ఎపి5 - ద ట‌వ‌ర్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 మార్చి, 2018
    52నిమి
    18+
    లూకా ద‌గ్గ‌రికి తీసుకెళ్తార‌న్న భ‌యంతో ఫ్రాంక్, జో నుంచి త‌ప్పించుకోవాల‌నుకుంటాడు మారియ‌స్. త‌న డ‌బ్బు స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నంలో మ‌రింత స‌మ‌స్య‌లో ప‌డుతుంది జూలియా. విన్‌స్లో కేసులో కొత్త మ‌లుపుతో ఆడ్రే గురించి ఆలోచించ‌డం మొద‌లుపెడుతుంది రాబీ.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ2 ఎపి6 - 11 మిలియ‌న్ రీజ‌న్స్ యు కాంట్ గో హోమ్ ఎగ‌యిన్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 మార్చి, 2018
    56నిమి
    18+
    బెర్న్‌హార్ట్ కుటుంబంలోకి మ్యాగీ వ‌చ్చాక మ‌ళ్లీ స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయి. మ్యాగీ డబ్బుదాచిన చోటుని మారియ‌స్ కనుక్కునే స‌మ‌యంలో ఇద్ద‌రినీ ఎఫ్‌బిఐ ఏజంట్లు ప‌ట్టుకుంటారు. రాబీతో టేల‌ర్ స‌న్నిహితంగా ఉండ‌డంతో, టేల‌ర్ మ‌రియు షాన‌న్ అనుబంధంలో క‌ల‌త‌లు ఏర్ప‌డ‌తాయి.
    Freevee (యాడ్‌లతో)
  7. సీ2 ఎపి7 - ద రిడ‌క్టంట్ ట్యాక్సీడెర్మిస్ట్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 మార్చి, 2018
    56నిమి
    18+
    డబ్బు ఎక్క‌డుందో తెలిశాక, ఆ మొత్తాన్నే తనే ద‌క్కించుకోవాల‌నుకుంటాడు మారియ‌స్. కానీ మ్యాగీ, లూకా అంత తేలిగ్గా మోస‌పోయేవాళ్లు కాదు. విన్‌స్లో హ‌త్య‌లో ఒక హంత‌కుడ్ని ఇరికించాల‌ని ప్లాన్ చేస్తాడు టేల‌ర్. త‌న త‌ల్లిదండ్రుల గురించి మ్యాగీ నుంచి మరింత తెలుసుకోవాల‌నుకుంటుంది కార్లీ. కొత్త‌గా జ‌త క‌లిసిన మ‌హిళ‌ తాను అనుకున్నంత తేలికైంది కాద‌ని తెలుసుకుంటుంది జూలియా.
    Freevee (యాడ్‌లతో)
  8. సీ2 ఎపి8 - మారియ‌స్ జోసిపోవిచ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 మార్చి, 2018
    54నిమి
    18+
    కుటుంబంతో మారియ‌స్ అనుబంధాన్ని చూసి త‌ట్టుకోలేని పీట్ బెదిరింపుల‌కి దిగుతాడు. ఒట్టో, శామ త‌మ స‌మ‌స్య తీరింది అనుకున్నా, కొలిన్ నుంచి జూలియాకి ప్ర‌మాదం ఉంద‌ని గుర్తిస్తారు. జూలియా, టేల‌ర్, ఒట్టో, కార్లీ, ఆడ్రే త‌మ స‌మ‌స్య‌ల్ని ఒక‌రికొక‌రు చెప్పుకుంటారు.
    Freevee (యాడ్‌లతో)
  9. సీ2 ఎపి9 - బ‌ఫ‌లో సోల్జ‌ర్స్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 మార్చి, 2018
    47నిమి
    18+
    మారియ‌స్ వేసిన " రూజ్‌వెల్ట్ బ‌ఫెలో" ప్లాన్ ప‌క్కాగా అమ‌ల‌వ‌డంతో, దోపీడీ వ్య‌వ‌హారంపై ప‌ట్టు బిగిస్తాడు పీట్. మారియ‌స్, మ్యాగీ తిరిగి కుటుంబంలోకి ఎందుకొచ్చారో విచారిస్తుంటారు కార్లీ, ఆడ్రే. ఒట్టో మ‌రియు శామ్ నుంచి సాయం అందుకుంటుంది జూలియా. కొలిన్ నుంచి వ‌లేరీని ర‌క్షించే విష‌యంలో లాన్స్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తుంది.
    Freevee (యాడ్‌లతో)
  10. సీ2 ఎపి10 - స్విచ్
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 మార్చి, 2018
    60నిమి
    18+
    డ‌బ్బున్న చోటు క‌నుక్కోవ‌డంలో విఫ‌ల‌మైన‌ట్టు మారియ‌స్ గుర్తిస్తాడు, లూకా ఆగ్ర‌హాన్ని ఎదుర్కోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. స్టోరేజ్ భ‌వ‌నంలో కొలిన్, అయ‌మావ‌ట్‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగుతారు జూలియా, వ‌లేరీ, ఒట్టో, శామ్. లూకా నుంచి త‌న కుటుంబానికి ముప్పుంద‌ని తెలుసుకున్న ఆడ్రే, ఆ ముప్పు నుంచి కాపాడేందుకు బ‌య‌లుదేరుతుంది. రాబీ, ష‌నాన్ వ్య‌వ‌హారాల్ని తేల్చుకుంటాడు టేల‌ర్.
    Freevee (యాడ్‌లతో)

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
English [Audio Description]English Dialogue Boost: LowEnglish Dialogue Boost: MediumEnglishEnglish Dialogue Boost: HighItalianoDeutschEspañol (España)PortuguêsPolskiEspañol (Latinoamérica)Français日本語
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)SuomiFilipinoFrançaisעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語한국어Bahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
ఆడ‌మ్ అర్కినజియోవ‌ని రిబిసిఅమి మ‌నచెరీ నౌలానజాన్ అవ్నెటలారా ఇన్సహెలెన్ షేవ‌రఆడ‌మ్ బెర్నెస్టీనడెనిస్ డి నోవిమైఖేల్ డిన్న‌ర
నిర్మాతలు
గ్రాహమ్ యోస్తమైఖేల్ డిన్న‌రఫ్రెడ్ గోల‌నబ్ర‌యాన్ క్రాన్స్‌ట‌నజేమ్స్ డీగ‌సఇన్‌గ్రిడ్ ఎస్క‌జేడాజియోవ‌ని రిబిసిశాల్ కాలెరోసమార్గో మైయ‌ర్స్ మాస్సీజెన్నిఫ‌ర్ కెన్నెడీఇయాన్ మెక్‌డొనాల్డఆడ‌మ్ రీడమ్యాక్స్ రీడ
నటులు:
జియోవ‌ని రిబిసిమారిన్ ఐర్లాండషేన్ మెక్‌రే
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.