మేరీ జె. బ్లైజ్ 1994లో తన ఎల్‌పీ రికార్డ్ “మై లైఫ్”తో సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించింది. వనీసా రోత్ డాక్యుమెంటరీ మేరీ జె. బ్లైజ్ – మై లైఫ్‌లో, ఈ గాయని, ర్యాపర్, నటి, ఆ రికార్డుకు స్ఫూర్తిని, ఎదురైన సవాళ్లు, అనుకూలతలను, తనను అంతర్జాతీయ స్టార్‌గా మార్చిన అంశాలను వివరిస్తారు. తన అత్యంత విజయవంతమైన రికార్డ్ యొక్క 25వ వార్షికోత్సవం సందర్భంగా తొలిసారి ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చి వేడుక జరుపుకున్నారు.