ఎక్స్‌ట్రాలు
ట్రైలర్‌లు

అనదర్ సింపుల్ ఫేవర్: టీజర్
ధనిక ఇటాలియన్ వ్యాపారవేత్తతో ఎమిలీ విలాసవంతమైన పెళ్లి కోసం స్టెఫనీ స్మదర్స్ (ఆనా కెండ్రిక్), ఎమిలీ నెల్సన్ (బ్లేక్ లైవ్‌లీ) ఇటలీలోని కప్రీ అనే అందమైన ద్వీపంలో మళ్లీ కలుస్తారు, ఆకర్షణీయమైన అతిథులతో పాటు, మెరీనా గ్రాండే నుండి కప్రీ టౌన్ స్క్వేర్ వరకు ఉన్న రహదారి కంటే ఎక్కువ మలుపులతో కూడిన ఈ పెళ్లిలో, హత్యలు, ద్రోహాలు కూడా తోడుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.

బోనస్

పాత స్నేహితులు & కొత్త ఆరంభాలు: అనదర్ సింపుల్ ఫేవర్ చిత్రీకరణ
ఇటలీలోని సెట్‌లో తీసుకున్న తెరవెనుక ఫుటేజ్ మరియు ఇంటర్వ్యూలను ఉపయోగించి, తారాగణం మరియు సిబ్బంది నుండి చిత్రనిర్మాణ అంతర్దృష్టితో, సినిమా తారాగణం, లొకేషన్, ఫ్యాషన్ మరియు హాస్యాన్ని హైలైట్ చేస్తూ చూపించిన అనదర్ సింపుల్ ఫేవర్ ప్రపంచాన్ని పరిశీలించండి.