సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.1201412 సీజన్లు16+సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్X-Ray

ఎమ్మి-విజేత అయిన నవ్వుల ఫెస్ట్ టెలివిజన్ లో ప్రముఖ కామెడీగా కొనసాగుతోంది. జేక్ (అంగస్ టి. జోన్స్) ఇప్పుడు జూనియర్ హై స్కూల్ లోకి ప్రవేశించాడు, అతని తండ్రి, ఆలన్ (జాన్ క్రైయర్) తన హై స్కూల్ డేటింగ్ చరిత్రను గుర్తుచేసుకుంటున్నాడు, చార్లీ (చార్లీ షీన్) చివరికి కొద్దిగా ఎదిగాడు. చార్లీ మాలిబు బీచ్ ప్యాడ్ లో ముగ్గురు మగవారికి చోటు ఉంటుందా? హాస్యభరితమైన ఈ సీజన్ లో మీరు ఒక్క అంకాన్ని కూడా వదులుకోరు!

నటులు:
Charlie Sheen, Jon Cryer, Angus T. Jones
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC], हिन्दी, தமிழ், తెలుగు
ఆడియో భాషలు
English
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (19)

 1. 1. లార్జ్ బర్డ్స్, స్పైడర్స్ అండ్ మామ్

  20 నిమిషాలు25 సెప్టెంబర్, 201316+సబ్‌టైటిల్స్

  అయిదవ సీజన్ ప్రీమియర్ లో, చార్లీ మరియు ఆలన్ కలిసి జేక్ ను జూనియర్ హై స్కూల్ లో అతని మొదటి రోజు కోసం సిద్ధము చేసే ప్రయత్నము చేస్తారు - కాని చివరికి వాళ్లిద్దరు అతనిని బెదరగొడతారు.

 2. 2. మీడియా రూమ్ స్లాష్ డంజెన్

  22 నిమిషాలు2 అక్టోబర్, 201316+సబ్‌టైటిల్స్

  తన తల్లితో ఒక సాయంత్రము గడిపిన తరువాత చార్లీ విడ్డూరంగా ప్రవర్తిస్తాడు. ఆలన్ డేట్ అయిన షారొన్ (జనీన్ గారోఫాలో - "ది లారీ సాండర్స్ షో", "ది వెస్ట్ వింగ్") అతనితో సెక్స్ తరువాత విడ్డూరంగా ప్రవర్తిస్తుంది.

 3. 3. డం డిడ్డీ డం డిడ్డీ డూ

  21 నిమిషాలు9 అక్టోబర్, 201316+సబ్‌టైటిల్స్

  పెద్దగా అవగాహనలేని యువతులతో డేటింగ్ తో అలసిపొయిన చార్లీ, ఆలన్ తనకు ఒక అధునాతనమైన, తెలివైన మునిసిపల్ కోర్ట్ జడ్జ్, లిండాను పరిచయం చేయటానికి ఒప్పుకుంటాడు.

 4. 4. సిటీ ఆఫ్ గ్రేట్ ర్యాక్స్

  22 నిమిషాలు16 అక్టోబర్, 201316+సబ్‌టైటిల్స్

  మైలురాయి అయిన 100వ అంకములో, చార్లీ లిండాతో తన సంబంధాన్నిముగించే ప్రయత్నములో ఉంటాడు, కాని అతనికి ప్రతిచోట రోజ్ ముఖమే కనిపిస్తూ ఉంటుంది. పునరావృత్త అతిథి నటుడు జేన్ లించ్ డా. ఫ్రీమాన్ గా కనిపిస్తారు.

 5. 5. పుట్టింగ్ స్విమ్ ఫిన్స్ ఆన్ ఎ క్యాట్!

  22 నిమిషాలు23 అక్టోబర్, 201316+సబ్‌టైటిల్స్

  చార్లీ తన ప్రియురాలు లిండా (పునరావృత్త అతిథి నటి మింగ్ వెన్) 4 యేళ్ళ కొడును సంతోషపెట్టేందుకు సృజనాత్మక మార్గాలను వెతకవలసి వస్తుంది. ఈలోపు, ఆలన్ ఒక మానవ "సీమపంది" గా మారతాడు.

 6. 6. హెల్ప్ డాడీ ఫైండ్ హిస్ టోనెయిల్

  21 నిమిషాలు6 నవంబర్, 201316+సబ్‌టైటిల్స్

  చార్లీ ప్రియురాలు లిండా (పునరావృత్త అతిథి నటి మింగ్ వెన్) అందరిలో అతనితో కనపడేందుకు ఇబ్బంది పడుతుంది. ఈలోపు, ఆలన్ వద్దన్నా జేక్ ఒక కచేరీకి దొంగతనంగా వెళ్తాడు.

 7. 7. అవర్ లెదర్ గేర్ ఈస్ ఇన్ ది గెస్ట్ రూమ్

  20 నిమిషాలు13 నవంబర్, 201316+సబ్‌టైటిల్స్

  ఇంట్లో ఆలన్ స్థానము ఏమిటి అనేదానిపై చార్లీ మరియు ఆలన్ వాదించుకుంటారు ఎవెలిన్ తో వెళ్ళమని ఆలన్ మరియు జేక్ లను ప్రోత్సహిస్తాడు. పునరావృత్త అతిథి నటుడు రాబర్ట్ వాగ్నర్ ఎవెలిన్ ప్రియుడు టెడ్డీగా కనిపిస్తాడు.

 8. 8. ఈస్ దేర్ ఎ మిసెస్ వాఫెల్స్?

  20 నిమిషాలు20 నవంబర్, 201316+సబ్‌టైటిల్స్

  పిల్లల గాయకుడిగా చార్లీ విజయం సాధిస్తాడు, దీనితో ఆలన్ దుఃఖములో మునిగిపోతాడు. అతిథి నటుడు రిచర్డ్ కైండ్ ("స్పిన్ సిటి") చార్లీ రికార్డ్ లేబిల్ వద్ద ఎక్సిక్యూటివ్ అయిన ఆర్టీగా కనిపిస్తాడు.

 9. 9. టైట్స్ గుడ్

  21 నిమిషాలు4 డిసెంబర్, 201316+సబ్‌టైటిల్స్

  ఎవెలిన్ మరియు టెడ్డీ నిశ్చితార్థం జరిగిన తరువాత, తొందరలోనే తనకు సవతి చెల్లెలు కాబోయే టెడ్డీ కూతురు కోర్ట్నీని ఆకర్షించేందుకు చార్లీ కష్టపడతాడు.

 10. 10. కైండా లైక్ నెక్రోఫిలియా

  22 నిమిషాలు11 డిసెంబర్, 201316+సబ్‌టైటిల్స్

  ఒక బ్రేక్‍అప్ నుండి కోలుకోవడానికి జేక్ కు సహాయపడే ప్రయత్నములో, తన హై స్కూల్ ప్రియురాలిని ఆకట్టుకుంది చార్లీ అని తెలుసుకుంటాడు. చార్లీ జేక్ కు వాడిన సలహానే అనుసరిస్తూ ఆలన్ చార్లీపై పగ తీర్చుకుంటాడు.

 11. 11. మియాండర్ టు యువర్ డాండర్

  22 నిమిషాలు1 జనవరి, 201416+సబ్‌టైటిల్స్

  ఆలన్ తన సంబంధముతో పూర్తిగా ఉత్సాహంగా లేకపోవడాన్ని చూసిన చార్లీ, ఒక మహిళతో విడిపోవడము ఎలా అనే ఒక కళలో శిక్షణ ఇస్తాడు.

 12. 12. ఎ లిటిల్ క్లామ్మి అండ్ నన్ టూ ఫ్రెష్

  22 నిమిషాలు8 జనవరి, 201416+సబ్‌టైటిల్స్

  చార్లీ ఇష్టమైన స్టాకర్ అయిన రోజ్ (పునరావృత్త అతిథి నటి మెలనీ లిన్‍స్కీ) ఇంగ్లాండ్ నుండి తిరిగి వస్తుంది మరియు విడ్డూరంగా అనారోగ్యముతో ఉన్న చార్లీ పట్ల శ్రద్ధ చూపుతుంది.

 13. 13. ది సాయిల్ ఈస్ మాయిస్ట్

  20 నిమిషాలు29 జనవరి, 201416+సబ్‌టైటిల్స్

  ఆలన్ తన మాజీ-భార్య స్నేహితురాళ్ళలో ఒకరితో డేట్ చేస్తాడు, ఆమె జ్యుడిత్ సెక్స్ జీవితము గురించి ఒక రహస్యాన్ని చెప్తుంది. పునరావృత్త అతిథి నటుడు ర్యాన్ స్టైల్స్ జ్యుడిత్ రెండవ భర్తగా కనిపిస్తాడు.

 14. 14. వింకీ-డింక్ టైమ్

  22 నిమిషాలు5 ఫిబ్రవరి, 201416+సబ్‌టైటిల్స్

  చార్లీ జేక్‍తో డబల్ డేట్ కు వెళ్తాడు మరియు ఆలన్ ను ఒక వ్యభిచారితో సెట్ చేస్తాడు. పునరావృత్త అతిథి నటి మెలనీ లిన్‍స్కీ రోజ్ గా కనిపిస్తుంది.

 15. 15. రఫ్ నైట్ ఇన్ హంప్ జంక్షన్

  21 నిమిషాలు26 ఫిబ్రవరి, 201416+సబ్‌టైటిల్స్

  చార్లీ స్త్రీలోలత్వం పట్టు తప్పుతోందని ఆలన్ బాధపడతాడు. చార్లీ వైద్యుడిగా జేన్ లించ్ తిరిగి వస్తారు మరియు ఎమాన్యుయల్ వాగియర్ చార్లీ మాజీ ప్రియురాలు మియా గా వస్తుంది.

 16. 16. లుక్ అట్ మీ, మమ్మీ, ఐ యామ్ ప్రెట్టీ

  22 నిమిషాలు5 మార్చి, 201416+సబ్‌టైటిల్స్

  ఆలన్ టెడ్డీ (రాబర్ట్ వాగ్నర్) తో ఎవెలిన్ వివాహాన్ని ఏర్పాటు చేస్తాడు, ఈలోపు చార్లీ తన కాబోయే సవతిచెల్లెలు మరియు టెడ్డీ పెడదారిపట్టిన కూతురు కోర్ట్నీ (జెన్నీ మక్‍మార్థీ) తో బాంధవ్యాన్ని కొనసాగిస్తాడు.

 17. 17. ఫిష్ ఇన్ ఎ డ్రాయర్

  21 నిమిషాలు12 మార్చి, 201416+సబ్‌టైటిల్స్

  చార్లీ ఇంట్లో జరిగిన ఒక హత్య గురించి సీఎస్‍ఐ బృందము విచారణ జరుపుతుంది. జార్జ్ ఈడ్స్ ("సీఎస్‍ఐ: క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్) ఒక అతిథి పాత్ర పోషిస్తాడు.

 18. 18. ఇఫ్ మై హోల్ కుడ్ టాక్

  21 నిమిషాలు2 ఏప్రిల్, 201416+సబ్‌టైటిల్స్

  చార్లీ స్వీయ-సహాయం పై పుస్తకాలు వ్రాసే ఒక పెద్దావిడ అయిన యాంజీ (పునరావృత్త అతిథి నటి సూజన్ బ్లేకెలి పట్ల ఆకర్షితుడు అవుతాడు. ఈలోపు, ఆలన్ మరియు జేక్ ఒక స్కూల్ అసైన్మెంట్ విషయమై పోట్లాడుకుంటారు.

 19. 19. వెయిటింగ్ ఫర్ ది రైట్ స్నాపర్

  22 నిమిషాలు9 ఏప్రిల్, 201416+సబ్‌టైటిల్స్

  చార్లీ తాను డేట్ చేస్తున్న ఒక మహిళ (సూజన్ బ్లేకెలి ఎదిగిన కూతురిని కలిసినప్పుడు ప్రలోభాన్ని ఆపుకునే ప్రయత్నము చేస్తాడు మరియు వాళ్లు ఇదివరకే కలిశారని గుర్తిస్తాడు. జేన్ లించ్ డా. ఫ్రీమాన్ గా అతిథి పాత్ర పోషిస్తాడు.

Additional Details

Studio
WB
Amazon Maturity Rating
16+ Young Adults. Learn more
Supporting actors
Marin Hinkle, Conchata Ferrell, Holland Taylor