సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

డైనోసార్ ట్రైన్

6.62015ALL
నాల్గవ సీజన్లో, జీవవైవిధ్యాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తాం. మన ఆధునిక శకంలో లానే మీసోజోయిక్ శకంలో కూడా, నేలలో ఉండే చిన్న కీటకాలనుంచి అతి పెద్ద వేట జంతువుల వరకు, ప్రతి జీవికీ పర్యావరణంలో ఒక ముఖ్యమైన స్థానం ఉంటుందని చూపిస్తాం. ఏ కారణం వల్ల అయినా ఒక జాతి మాయమైనప్పుడు, ప్రకృతి తనని తాను దానికి అనుగుణంగా మలచుకుని, సర్దుకుంటుంది.
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.

ఎపిసోడ్‌లు (20)

 1. 1. ట్రైన్స్, సబ్మరీన్స్ అండ్ జెప్పెలిన్స్: పార్ట్ వన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిస్టర్ టెరానొడోన్ మరియు ల్యారీ, వింటర్ సోల్స్టిస్ వేడుక కోసం కొన్ని ఎర్ర ప్లాటనోయిడ్స్ వెతకడానికి బిగ్ పాండ్ కి వెళ్ళినప్పుడు, ఇంటికి వెళ్లే ఆఖరి ట్రైన్ ను అనుకోకుండా ఎక్కలేకపోతారు. ల్యారీ మరియు మిస్టర్ టెరానొడోన్ గొడవ పడటం ఆపి ఇంటికి ఎలా వెళ్లాలని ఆలోచిస్తారా, లేదా ఎటూ కాని చోటులో ఇరుక్కుపోయి కుటుంబ వింటర్ సోల్స్టిస్ వేడుకకు వెళ్లలేకపోతారా?
 2. 2. ట్రైన్స్, సబ్మరీన్స్ అండ్ జెప్పెలిన్స్: పార్ట్ టూ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  వింటర్ సోల్స్టిస్ వేడుక దగ్గర పడుతుండగా, మిస్టర్ టెరానొడోన్, ల్యారీ లాంబియోసారస్, మరియు వారి కొత్త స్నేహితుడు మిస్టర్ సీస్టార్ ఇంకా ఇంటికి దారి కనుక్కోలేకపోతారు. మిస్టర్ పి మరియు ల్యారీ ఇంకా దెబ్బలాడుకుంటూ ఉండగా, వింటర్ సోల్స్టిస్ సెలవు యొక్క నిజమైన అర్థం కుటుంబంతో, స్నేహితులతో కలిసి సమయాన్ని గడపడమేనని మిస్టర్ సీస్టార్ వారికి గుర్తు చేయటానికి ప్రయత్నిస్తాడు.
 3. 3. వాట్స్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది అర్త్? లేయర్స్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  కండక్టర్, ఒక కొత్త అండర్గ్రౌండ్ (భూగర్భ) డైనోసార్ ట్రైన్ స్టేషన్ కోసం అనుకూలమైన స్థలాన్ని వెతకడానికి, టెరానొడోన్ కుటుంబాన్ని కొత్త ఆవిష్కరణమైన డ్రిల్ల్ ఇంజన్ ట్రైన్ మీద ఒక ప్రత్యేక యాత్ర కు తీసుకెళతాడు. భూగోళంలోనే అతి పెద్ద రంధ్రం లోకి వెళుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంటాడు. భూగర్భానికి వెళ్ళడానికి షైనీ కి భయంగా ఉంటుంది.
 4. 4. వాట్స్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది అర్త్? ఫాసిల్స్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం వారి భూగర్భ యాత్రను కొనసాగిస్తుండగా, డాన్ పొరపాటున బడ్డి యొక్క ట్రిలొబైట్ శిలాజము (తాను సేకరించిన వాటిలో అతి పురాతనమైనది) ను విరగ్గొడతాడు. ఇంకొక ట్రిలొబైట్ శిలాజము దొరకకపోగా, వారి కొత్త స్నేహితురాలు నటాషా నెక్రోలెస్టెస్ వారిని ఫాసిల్ ఆలీ కి తీసుకెళ్తుంది. అక్కడ పిల్లలు, శిలాజము ఎంత పాతదైతే భూగర్భంలో అంత లోతులో ఉంటుందని తెలుసుకుంటారు.
 5. 5. వాట్స్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది అర్త్? ట్రోగ్లోబైట్స్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డ్రిల్ల్ ఇంజన్ ట్రైన్ ఒక భూగర్భ సున్నపురాయి గుహ లోకి తవ్వుకుపోతుంది. అక్కడ టెరానొడోన్ కుటుంబం ట్రోగ్లోబైట్స్ అనే కళ్ళు లేని వింత జంతువులని చూస్తారు. ఎవరు అందరికన్నా మంచి ట్రోగ్లోబైట్ అవ్వగలరో తెలుసుకోడానికి, బడ్డి, టైనీ, షైనీ మరియు డాన్, కళ్ళు మూసుకుని నిధిని కనిపెట్టే పోటీ లో పాల్గొంటారు.
 6. 6. వాట్స్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది అర్త్? మినరల్స్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  భూగర్భం లోకి ఇంకా లోతుగా వెళుతున్నప్పుడు, డ్రిల్ల్ ఇంజన్ ట్రైన్ పై డ్రిల్ల్ భాగం విరిగిపోతుంది. టెరానొడోన్ కుటుంబం కేవ్ ఆఫ్ జైంట్ క్రిస్టల్స్ (పెద్ద రాళ్ల గుహ) లో ఉండిపోతారు. అక్కడ రాళ్ల గురించి, స్వచ్ఛమైన రాళ్ల గురించి (అసలేంటవి, వాటి మధ్య తేడాలేంటి, అవి ఎలా ఏర్పడతాయి) తెలుసుకుంటారు.
 7. 7. జూనియర్ కండక్టర్స్ అకాడెమీ: పార్ట్ వన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  పిల్లలందరూ ఉత్సాహంగా ఉన్నారు! ఎందుకు? ఎందుకంటే లారామీడియా లో ఉన్న జూనియర్ కండక్టర్స్ అకాడెమీ కి వెళ్లి జూనియర్ కండక్టర్స్ ఫస్ట్ క్లాస్ అవ్వబోతున్నారు కనుక. తన తరగతి లో తానే తెలివైన విద్యార్థి అవుతాడని బడ్డి కి అనిపిస్తుంది, కాని అప్పుడు తన కన్నా ఎక్కువ డైనోసార్ విషయాలు తెలిసి ఉన్న డెన్నిస్ డెయినోకైయిరస్ ని కలుస్తాడు.
 8. 8. జూనియర్ కండక్టర్స్ అకాడెమీ: పార్ట్ టూ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, డెన్నిస్ లు ఇప్పుడు స్నేహితులు గనుక, కొన్ని పరీక్షలు రాయడానికి మిగిలిన పిల్లలతో కలిసి పనిచేయాలి. వారు ఇది సాధిస్తే, జూనియర్ కండక్టర్స్ ఫస్ట్ క్లాస్ పిన్స్ వారికి లభిస్తాయి. కాని వారి విజయానికి అడ్డుగా ఉన్నాడు అందరికన్నా కఠినమైన బోధకుడు థర్స్టన్ ట్రూడన్!
 9. 9. నెస్ట్ స్వాప్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబం సెలవు తీసుకుని ల్యారీ స్నేహితులైన టెరోసార్స్ (సరిగ్గా చెప్పాలంటే నెమికొలోప్టెరస్) కుటుంబంతో వారి గూటిని మార్చుకుందామని నిర్ణయించుకుంటారు. కానీ టెరానొడోన్ కుటుంబం, నెమికొలోప్టెరస్ గూటిని చేరుకున్నప్పుడు, ఆ కుటుంబం తమ కన్నా చాలా చిన్నదని, అందుకు అక్కడ అన్నీ చాలా చిన్నగా ఉన్నాయని, తెలుసుకుంటారు. ఆ గూటిలో వీళ్ళు అసలు పట్టనే పట్టరు!
 10. 10. ది హెర్డ్ ఈజ్ ది వర్డ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  బడ్డి, టైనీ, షైనీ మరియు డాన్ లకు తనకు ఇష్టమైన విహారయాత్ర చోటును చూపించాలని ట్యాంక్ ట్రైసెరాటాప్స్ ఉత్సాహంగా ఉంటాడు, కానీ వాళ్ళు అక్కడకి చేరుకున్నప్పటికీ, ట్రైసెరాటాప్స్ ల గుంపు ఆ స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది. ట్యాంక్ మరియు పిల్లలు ఇంకాస్త ఏకాంతంగా ఉన్న (ట్రైసెరాటాప్స్లు లేని) ఇంకో స్థలం కోసం వెతుకుతారు గాని, వాళ్ళు ఎక్కడికి వెళ్లినా ఆ గుంపు వాళ్ళ వెంటే వస్తుంది.
 11. 11. స్టాప్ అండ్ స్మెల్ ది ఫ్లవర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టైనీ, బడ్డి, మరియు డాన్ లను మామ్ (అమ్మ) కిన్జోసారస్ పాండ్ కి అతి రహస్యంగా తీసుకెళ్తుంది. అక్కడ క్వెన్టిన్ కిన్జోసారస్ అన్న ఒక టైరానొసార్ ను కలుస్తారు. అతనికి బడ్డి లాంటి లక్షణాలే ఉంటాయి, ఒకటి తప్ప: క్వెన్టిన్ కి చిన్న కొమ్ములతో ఉన్న సన్నటి, పొడవాటి ముక్కు ఉంటుంది. అతని పొడవాటి ముక్కు అతనికి గొప్ప వాసన చూసే శక్తినిస్తుందని పిల్లలు అనుకుంటారు.
 12. 12. మామ్స్ క్యాంపౌట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  మిసెస్ టెరానొడోన్ ఒక "అమ్మల క్యాంపౌట్" ని ఇతర పొరుగు తల్లులు మరియు పిల్లలతో కలిసి ఏర్పాటు చేస్తారు. క్యాంపౌట్ కి వెళ్లే దారిలో, మిస్టర్ కండక్టర్, ప్రకృతిని ఒక భిన్న కోణం నుండి చూడడానికి తోడ్పడే ఆటలను సృష్టించడం ద్వారా, ఒక నిజమైన "ప్రకృతి సంబంధాన్ని" ఏర్పరుచుకోమని పిల్లలను సవాలు చేస్తారు.
 13. 13. స్పూకీ ట్రీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  షైనీ యానీ టైరానొసారస్ని తనతో కలిసి పడుకోవడానికి టెరానొడోన్ టెర్రెస్ కి ఆహ్వానిస్తుంది. కాని యానీ కి, డాన్ ప్రకారం "రాత్రి పూట బతికొచ్చే" ఒక భయానకమైన చెట్టుని పరిశీలించాలని ఉంటుంది. షైనీ కి కావలసినది మాత్రం ఆ చెట్టు నుంచి వీలైనంత దూరంగా ఉండటం. ఈ చెట్టు వెనుక రహస్యాన్ని కనుక్కుని, అది నిజంగా రాత్రిపూట బతికొస్తుందో లేదో కనిపెట్టగలరా?
 14. 14. స్పైనోసారస్ సూపర్ మోడల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  డాన్ కి అనుకోకుండా, ఓల్డ్ స్పైనోసారస్ లాగే కనిపించే ఒక కర్ర ముక్క దొరికినప్పుడు, ముక్కు మీద కోపం గల ఆ ముసలి డైనోసార్ యొక్క కవళికలు సరిగ్గా వచ్చేలాగా, తన శిల్పం కోసం, ఎలాగైనా నిలబడేలా చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ వాళ్ళు అతని ఇంటికి వెళ్ళినప్పుడు, శిల్పం కోసం తాను ఏమీ నిలబడనని స్పష్టంగా చెప్పేస్తాడు.
 15. 15. వేర్ హావ్ ఆల్ ది లిజర్డ్స్ గాన్?
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబాన్ని కండక్టర్, లిజార్డ్ ఐలాండ్ కి ప్రత్యేక యాత్రకు తీసుకెళ్తారు. అక్కడ మొక్కలు, కీటకాలు, అతిగా పెరిగిపోయి, చాలా తక్కువ బల్లులు మిగిలాయని తెలుసుకుంటారు. కండక్టర్, తాను ఒకప్పుడు అక్కడ వదిలి వెళ్లిన చాంగ్యురాఫ్టర్ కుటుంబం పెరిగి పెద్దదయి, బల్లులన్నింటినీ తింటూ, జీవావరణవ్యవస్థలో అసమతుల్యతకు కారణమయ్యారని, అంచనా వేస్తారు.
 16. 16. కండక్టర్స్ స్లీపోవర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  తుఫాను దగ్గరపడుతుంటే, టెరానొడోన్ కుటుంబం కండక్టర్ ని, తన ట్రైన్ ని ఆ రాత్రికి అక్కడే వదిలేసి, భద్రత కోసం తమతో పాటు తమ తుఫాను ఆశ్రయాని (ఒక పెద్ద భూగర్భ గుహ) కి రమ్మని ఒప్పిస్తారు. కానీ తన ట్రైన్ ని వదిలి ఉండటం వలన సుఖంగా ఉండటానికి కండక్టర్ ఇబ్బంది పడతారు.
 17. 17. రోలిన్’ ఆన్ ది రివర్ బోట్: పార్ట్ వన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  టెరానొడోన్ కుటుంబమంతా డైనోసార్ ట్రైన్ రివర్-బోట్ మీద అత్యుల్లాసమైన సాహసకృత్యం చేస్తారు. బడ్డి మరియు డాన్ ప్రతి నిమిషం కలిసి గడపాలని గట్టిగా నిర్ణయించుకుంటారు గాని, నదిలో ఉన్న జీవులను పరిశోధించడానికి బడ్డి తన సమయాన్ని అంతటినీ కేటాయించాలని అనుకుంటే, డాన్ మాత్రం తన సమయమంతా ఆటలాడుతూ, బుఫే ని పరిశీలిస్తూ, గడపాలనుకుంటాడు. వారిద్దరూ ఏదైనా ఒప్పొందానికి రాగలరా?
 18. 18. రోలిన్' ఆన్ ది రివర్ బోట్: పార్ట్ టూ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  నది పై డైనోసార్ ట్రైన్ రివర్-బోట్ మీద ఇంకా వెళుతుండగా, గ్రాండ్పా టెరానొడోన్ బడ్డి కి అడ్మిరల్ గ్లోబిడెన్స్ యొక్క చారిత్రక కథను చెప్తారు. అతను నది లో ఉండే ఒక విస్తృతమైన మోసోసార్ అని చెప్పబడినది, కానీ, ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించలేదు. బడ్డి, అడ్మిరల్ గ్లోబిడెన్స్ కోసం వెతకడానికి, నాన్న మరియు టైనీ ల సహాయం తీసుకుంటాడు కాని, అతన్ని కనిపెట్టలేకపోతారు.
 19. 19. క్రిస్టల్ అండ్ కింగ్ బెనిఫిట్ కాన్సర్ట్: పార్ట్ వన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  క్రిస్టల్ మరియు కింగ్ బిగ్ పాండ్ కి యాత్ర కు వెళ్ళినప్పుడు, దాని నుంచి నిర్లక్ష్యంగా, హద్దులేకుండా, చేపలు పట్టబడుతున్నాయని తెలుసుకుంటారు. డైనోసార్లు మరియు టెరోసార్లు జాగ్రత్తగా ఉండకపోతే, బిగ్ పాండ్ లో తినటానికి చేపలు మిగలవన్న మాటను ప్రచారం చేయడానికి క్రిస్టల్ మరియు కింగ్, టెరానొడోన్ కుటుంబం యొక్క సహాయం తీసుకుంటారు.
 20. 20. క్రిస్టల్ మరియు రాజు ప్రయోజన కాన్సర్ట్: రెండవ భాగం
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 1, 2015
  13నిమి
  ALL
  ఆడియో భాషలు
  English
  క్రిస్టల్ మరియు కింగ్ పెద్ద కొలను ప్రయాణానికి వెళ్లినప్పుడు, నిర్లక్ష్యంగా అందులో ఎక్కువగా చేపలు పట్టడం జరుగుతుందని తెలుసుకుంటారు! డైనోసార్లు మరియు టెరోసార్లు మరింత జాగ్రత్తగా ఉండకపోతే, పెద్ద కొలనులో తినడానికి చేపలు ఉండవనే విషయాన్ని వ్యాప్తి చేయడానికి వారు టెరానోడాన్ కుటుంబం సహాయం తీసుకుంటారు.