బ్యాక్‌స్టేజ్ విత్ కేథరిన్ ర్యాన్
prime

బ్యాక్‌స్టేజ్ విత్ కేథరిన్ ర్యాన్

సీజన్ 1
మొట్టమొదటిసారిగా, నిజంగా స్టాండప్ షోలో తెరవెనుక ఏం జరుగుతుందో కేథరీన్ ర్యాన్ చూపిస్తుంది. ఉత్కంఠత, గాలికబుర్లు, సిద్ధం కావడం, ఉత్సాహం, స్నేహం, ఘర్షణలను బహిర్గతం చేయడానికి ఆమె ప్రతిచోటా కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇదొక ప్రత్యేకమైన స్టాండప్ షో. సెన్సార్ చేయనిది, స్క్రిప్ట్ లేనిది. మీరు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉన్న మన దేశానికి ఇష్టమైన హాస్యనటులు.
IMDb 7.120226 ఎపిసోడ్​లుX-Ray16+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - జిమ్మీ, 26 ఏళ్ల బ్రహ్మచారి

    8 జూన్, 2022
    50నిమి
    16+
    జిమ్మీ కార్, షాన్ వాల్ష్, నిక్ మొహమ్మద్, డెజిరే బర్చ్‌లు షాన్ కళంకాన్ని, అతని మతపరమైన పెంపకాన్ని, మరియు జిమ్మీ ఎందుకు చాలా ఆలస్యంగా ఎదిగాడనే తెరవెనుక విషయాలను తెలియజేస్తారు.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - దోపిడి మనస్తత్వం

    8 జూన్, 2022
    51నిమి
    16+
    ఫ్రాంకీ బోయెల్, సారా పాస్కో, జూడీ లవ్, ఐవో గ్రాహంలు పోస్ట్ చేయడానికి చాలా భయపడే ట్వీట్‌లను తెర వెనుక చర్చించడం చూడండి. అలాగే కేథరిన్, సారాలు పరిశ్రమలోని దోపిడిదారుల గురించి చర్చిస్తారు. ఫ్రాంకీ పెద్దప్రేగు జబ్బు గురించి అంతా చెబుతాడు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - వోడ్కా వస్తికర్మలు

    8 జూన్, 2022
    47నిమి
    16+
    రాబ్ బెకెట్, సూ పెర్కిన్స్, టామ్ ఆలెన్, మిషెల్ డి స్వార్ట్‌లు స్వలింగ సంపర్కులైన ఫుట్‌బాల్ ఆటగాళ్లు, నకిలీ రోలెక్స్‌లపై గల గాలికబుర్ల గురించి తెలియజేస్తారు. సూ 14 సంవత్సరాలలో మొదటిసారిగా వేదికపైకి వస్తుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - పాలిచ్చే జోయెల్, కేథరిన్‌లు

    8 జూన్, 2022
    47నిమి
    16+
    జో బ్రాండ్, జోయెల్ డామెట్, నిశ్ కుమార్, రోజీ జోన్స్ తమ డ్రెస్సింగ్ రూమ్ తలుపులు తెరిచి నకిలీ వార్తలను, మోసపోవడాన్ని చర్చిస్తారు. అలాగే ఇబ్బందికరంగా దుస్తులు ఊడిపోతాయి.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - కోవిడ్ రాక

    8 జూన్, 2022
    48నిమి
    16+
    సారా మిలికన్, రస్సెల్ కేన్, డారెన్ హారియట్, జోయెన్ మెక్‌నాలీలు షవర్‌లో మూత్ర విసర్జన చేయడం, నకిలీ టాన్ పనిచేయకపోవడం, 19 ఏళ్ల వయసులో సున్తీ చేసుకోవడం గురించి చెప్పడానికి వింగ్‌లలో వేచి ఉన్నారు.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - క్లిప్పులు, తినుబండారాలు, హింస

    8 జూన్, 2022
    42నిమి
    16+
    జిమ్మీ కార్, సూ పెర్కిన్స్, నిశ్ కుమార్, జూడీ లవ్‌లు డ్రింక్స్ తీసుకుంటూ, ఫలాహారం తింటూ ఇంతకు ముందెన్నడూ చూడని క్లిప్పులు చూసి ఆనందిస్తారు. అక్కడ సూ వివాహం చేసుకుందనేది, నిశ్ తనను రద్దు చేయకుండా ఏం చేశాడనేది, జిమ్మీ తన పాదాలను బహిర్గతం చేయడాన్ని చూస్తాము.
    Primeలో చేరండి