కార్నివాల్ రో
prime

కార్నివాల్ రో

PRIMETIME EMMYS® 3X నామినేట్ అయ్యారు
కార్నివాల్ రోలో ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతూ, తమ దిగువ తరగతి పౌరుల మరణాలను ప్రభుత్వం పట్టించుకోని స్థితిలో, యుద్ధం వలన కరుకుగా మారిన పరిశోధకుడు రైక్రాఫ్ట్ ఫిలస్ట్రేట్ మాత్రమే హత్యలను ఆపడానికి, శాంతిని కొనసాగించడానికి సిద్ధంగా ఉంటాడు. ఫెయిరీ శరణార్థి, విన్యెట్ స్టోన్‌మాస్, బర్గ్‌కి రావడంతో, ఫైలో తాను మర్చిపోవాలనుకుంటున్న గతాన్ని తప్పనిసరిగా పరిగణించవలసి వస్తుంది.
IMDb 7.720198 ఎపిసోడ్​లుX-RayHDRUHD18+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - మేల్కొన్న ఒక చీకటి దేవుడు

    29 ఆగస్టు, 2019
    1 గం 1 నిమి
    18+
    రేక్రాఫ్ట్ "ఫైలో" ఫిలోస్ట్రేట్ "అన్‌సీలీ జాక్" అనే ఫేలను ద్వేషించే అజ్ఞాత హంతకుడి గురించి పరిశోధిస్తుంటాడు. విన్యెట్ స్టోన్‌మాస్ టిర్ననాక్ ప్రమాదం నుండి వెంట్రుకవాసిలో తప్పించుకొని బర్గ్‌కు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వస్తుంది. ఇమోజెన్ స్పర్న్‌రోజ్ తమ కొత్త పొరుగాయనని కలుస్తుంది. పార్లమెంట్‌లో క్రిచ్‌ల గురించి పోరు వేడెక్కుతుంది.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - ఆష్లింగ్

    29 ఆగస్టు, 2019
    52నిమి
    TV-MA
    ఫైలో గుర్తుతెలియని ఫే హత్యని పరిశోధిస్తుంటాడు. టార్మొలీన్ విన్యెట్‌ను కొత్త ఫేరీల బృందానికి పరిచయం చేస్తుంది. ఇమోజెన్ అగ్రియస్‌ను పొరుగింటి నుండి పంపేయటానికి చూస్తుంది. జోనా మాయమౌతాడు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - చంద్రుడి రాజ్యాలు

    29 ఆగస్టు, 2019
    1 గం 1 నిమి
    TV-MA
    ఒకప్పుడు బర్గిష్ సైనికుడైన ఫైలో ఫేరిష్ మిమాసెరీని కాపాడే బాధ్యతని స్వీకరిస్తాడు. పాక్ట్ వారిపై దాడికి ఉపక్రమించగా, ఫైలో విన్యెట్‌ను కలుస్తాడు, ఊహించని ఆ చోట వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - వికర్షణల కలయిక

    29 ఆగస్టు, 2019
    57నిమి
    TV-MA
    ఫైలో అతని బాల్యపు హెడ్‌మాస్టర్ హత్యని పరిశోధిస్తుంటాడు. విన్యెట్ బ్లాక్‌ రేవన్‌లో తనకంటూ స్థానం సంపాదించుకొంటుంది. ఇమోజెన్ తన అన్నకి సహాయపడే ఆలోచన చేస్తుంది. బ్రేక్‌స్పియర్ లాంగర్‌బేన్‌తో పోరుకు సిద్ధమౌతాడు.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - ఇక బాధపడద్దు

    29 ఆగస్టు, 2019
    55నిమి
    16+
    ఫైలో హంతకుడి గురించి సాక్ష్యాలు సేకరించే ప్రయత్నంలో హారస్పెక్స్‌ను కలుస్తాడు. విన్యెట్ తన కొత్త కుటుంబానికి దగ్గరవుతుంది. జోనా ఇంటికి తిరిగి వచ్చాక తల్లిదండ్రులు అతని మీద అతి జాగ్రత్త చూపిస్తుంటారు, పార్లమెంట్‌లో కొత్త సభ్యురాలు అలజడి చేస్తుంది. ఇమోజెన్ అగ్రియస్‌ను తమ సర్కిల్‌లో పరిచయం చేస్తుంది.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - తోడులేని ఫే

    29 ఆగస్టు, 2019
    51నిమి
    TV-MA
    ఫైలోకి చిక్కుముడి విచ్చుకుని అన్నీ అర్థమౌతుంటాయి. విన్యెట్ ఊహించని చోట స్థానం సంపాదించుకుంటుంది. జోనా కలవకూడని వ్యక్తిని రహస్యంగా కలుస్తుంటాడు. ఇమోజెన్, అగ్రియస్ కలిసి జనంలోకి వెళ్తారు.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - రాబోయే లోకం

    29 ఆగస్టు, 2019
    51నిమి
    TV-MA
    సహా డిటెక్టివ్‌ల వద్ద సమాచారాన్ని దాయటంతో ఫైలోని హత్యలకి కారకుడిగా భావించి జైలులో పెడతారు. అక్కడ విన్యెట్ నుండి అనుకోకుండా సహాయం లభిస్తుంది. మరో చోట ఎజ్రాకి అగ్రియస్ ఇమోజెన్‌ల సంబంధం మింగుడుపడదు. సోఫీ జోనాకి ఒక డీల్ ఆఫర్ చేస్తుంది.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - సంజవెలుగు

    29 ఆగస్టు, 2019
    1 గం 8 నిమి
    16+
    కార్నివాల్ రోలో ఉద్రిక్తతలు పెరుగుతుంటే ఫైలో చీకటి అవతారాన్ని, దాన్ని నియంత్రించే దుష్టశక్తిని ఇద్దరినీ ఎదుర్కోవలసిన అవసరం తలెత్తుతుంది. బర్గ్ నిజ స్వభావం గురించి విన్యెట్ కొద్దికొద్దిగా సమాచారం సేకరిస్తుంది. ఇమోజెన్ అగ్రియస్‌ పై హద్దులు లేని ఇష్టాన్ని పెంచుకుంటుంది. బ్రేక్‌స్పియర్ రహస్యాలు అతనికే చుట్టుకుంటాయి.
    Primeలో చేరండి