టేల్స్ ఫ్రం ద లూప్
freevee

టేల్స్ ఫ్రం ద లూప్

PRIMETIME EMMYS® 2X నామినేట్ అయ్యారు
సీజన్ 1
సైమన్ స్టాలెన్‌హాగ్ అద్భుత చిత్రాల నుండి స్ఫూర్తి పొందినది ఈ టేల్స్ ఫ్రమ్ ద లూప్. సైన్స్ ఫిక్షన్‌ కు అంతుచిక్కని విషయాలను సాధ్యం చేస్తూ, విశ్వపు రహస్యాలను ఆవిష్కరించడానికి నిర్మించిన ఒక యంత్రమే లూప్. దీని పైన నివసించే ప్రజల తల తిరిగిపోయే సాహసాలను ఈ టేల్స్ ఫ్రమ్ ద లూప్ అన్వేషిస్తుంది.
IMDb 7.420208 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-14
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - లూప్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 ఏప్రిల్, 2020
    55నిమి
    TV-14
    ఒక చిన్న పట్టణంలో నివసించే చిన్న అమ్మాయి... లూప్ అనబడే భూమి క్రింది నిర్మాణంలో తన తల్లి నిర్వహించే నిగూఢమైన పని గురించి కుతూహలం చెందుతుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - పరస్పర స్థాన మార్పు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 ఏప్రిల్, 2020
    53నిమి
    TV-14
    అడవిలో కనుగొన్న ఒక ఆవిష్కరణ ఇద్దరు టీనేజ్ అబ్బాయిలకు తమ జీవితాల నుండి బయటకు అడుగు పెట్టే అవకాశం కల్పిస్తుంది.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - అచేతనం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 ఏప్రిల్, 2020
    58నిమి
    TV-14
    ప్రేమలో పడ్డాక, ఒక టీనేజ్ అమ్మాయి ఆ క్షణాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - ప్రతిధ్వని గోళం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 ఏప్రిల్, 2020
    53నిమి
    TV-14
    ఒక అబ్బాయికి ప్రతిధ్వని గోళం అనే ఒక నిగూఢమైన నిర్మాణం ఎదురుపడుతుంది, అది అతని మనుగడకు సవాలుగా నిలుస్తుంది.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - నియంత్రణ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 ఏప్రిల్, 2020
    55నిమి
    TV-14
    తన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నంలో, ఒక వ్యక్తి అసాధారణ ఎంపిక చేసుకుంటాడు.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - సమాంతరం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 ఏప్రిల్, 2020
    58నిమి
    TV-14
    ప్రేమ కోసం వెతుకుతూ, ఒక వ్యక్తి తెలియని ప్రపంచానికి ప్రయాణిస్తాడు.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - శత్రువులు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 ఏప్రిల్, 2020
    52నిమి
    TV-14
    ఒక నిగూఢమైన దీవికి ప్రయాణం ఒక రాక్షస ఆవిష్కరణకు దారి తీస్తుంది.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - ఇల్లు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    2 ఏప్రిల్, 2020
    51నిమి
    TV-14
    గతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో, ఒక అబ్బాయి తన తప్పిపోయిన అన్న కోసం వెతుకుతాడు.
    ఉచితంగా చూడండి