ఏ క్వైట్ ప్లేస్

ఏ క్వైట్ ప్లేస్

OSCAR® కోసం నామినేట్ అయ్యారు
వాళ్ళు వింటే, నిన్ను వేటాడతారు. ఈ భయపెట్టే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్లో, శబ్దాన్ని విని వేటాడే విచిత్ర జీవుల నుండి బ్రతికి బయటపడటానికి ఓ కుటుంబం వారి జీవితాలను నిశ్శబ్దంగా సాగిస్తుంది. ఓ చిన్న ధ్వని లేదా అడుగు శబ్దం వచ్చినా అది ప్రాణాలకి ముప్పని తెలిసి, ఎవ్లెన్ (ఎమిలీ బ్లంట్) ఇంకా లీ (జాన్ క్రసింస్కి) అబ్బాట్ ఎలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళ పిల్లలని కాపాడటానికి ఈ మార్గం కోసం చాలా ఆతృతగా వెతుకుతుంటారు.
IMDb 7.51 గం 20 నిమి2018PG-13
సైన్స్ ఫిక్షన్ఆలోచనాత్మకంఉత్కంఠఅశుభసూచకం
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు