సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

మోజార్ట్ ఇన్ ది జంగిల్

8.220184 సీజన్లు16+సబ్ టైటిల్స్ మరియు క్లోస్డ్ క్యాప్షన్స్X-Ray

రోడ్రిగో , హయిలే ప్రజలతో సహసంబంధాన్ని ఏర్పరచుకొనే క్రమం లో కొత్త రాగాలు ఉత్పన్న మవుతాయి . హయిలే తను కండక్టర్ గా రుజువు చెసుకోడానికి పోరాడుతుంటుంది.అయితే రొడ్రిగో మాత్రం తన ప్రేరణను సజీవంగా ఉంచడానికి పోరాడుతున్నాడు . థామస్ గ్లోరియాను సవాలు చేస్తూ బ్రూక్లెన్ ఆర్కెస్ట్రా తో కలుస్తుంది

నటులు:
Lola Kirke, Gael Garcia Bernal, Hannah Dunne
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
ఆడియో భాషలు
Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
$0.00కు Primeతో చూడండి
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (10)

 1. 1. బాల్య మిత్రుడు

  25 నిమిషాలు15 ఫిబ్రవరి, 201818+సబ్‌టైటిల్స్

  రోడ్రిగో , హాయిలు తమ కొత్త సంబంధాన్ని కొన సాగించడానికి గాను ఆమె ఒక కొత్త మార్గాన్ని సూచిస్తుంది . థామస్ మధ్యాహనం శృగారం వేళ గ్లోరియా బాణీలు దొంగలిస్తాడు అప్పుడే ప్రపంచ ప్రఖ్యాత కొరియో గ్రాఫర్ (జాన్ కెమెరూన్ మిట్చెల్ ) తో ఒక కొత్త బాలే నిర్వహించడానికి రోడ్రిగోను ఆహ్వానిస్తాడు .

 2. 2. నేనొక ఎల్ ఎఫ్ అవుతే , నేను చెబుతాను

  31 నిమిషాలు15 ఫిబ్రవరి, 201818+సబ్‌టైటిల్స్

  హాయిలీ నార్త్ కరొలీనా లోని తన ఇంటికి ఉన్నత తరగతి పాఠశాల విధ్యార్థులకు నేర్పించడానికి వస్తుంది. ఆమె తల్లితండ్రుల వద్ద ఒక విస్మయం కలిగించే వార్త ఉంటుంది.గ్లోరియా గ్లోట్స్ ఒక ముఖ్యమైన అతిధి న్వుయార్క్ సింఫనిని దర్స్జించ డానికి వస్తున్నాడని అది ఒక రహస్య అభిమాని నుండి సమాచారం వస్తుంది.

 3. 3. ముఖ్యమైన ప్రియుడు

  29 నిమిషాలు15 ఫిబ్రవరి, 201818+సబ్‌టైటిల్స్

  న్వుయార్క్ సింఫోనిలో ఘోరమైన రత్రి తరువాత గ్లోరియా తనను తాను ఒక సుడిగుండం లో ఉన్నట్టుగా గుర్తిస్తుంది. ఒక ప్రముఖ మైన దాతని రక్షించాల్సి వస్తుంది. రోడ్రిగో బాలెట్ పట్ల ఆకర్షితుడౌతాడు. హాయిలే అతన్ ప్రమేయం లేకుండానే కొన్ని ప్రొఫెషనల్ కలెక్షన్స్ చేయాలని చూస్తాడు.

 4. 4. ఒక నిజాయితీ గల ఆత్మ

  29 నిమిషాలు15 ఫిబ్రవరి, 201818+సబ్‌టైటిల్స్

  మోజార్ట్ తో మాట్లాడే పనిలో రోడ్రిగో ఒక అసాధారణ శాస్త్రీయ విద్వాంసుణ్ణి (మైఖేల్ ఎమర్సన్) కలుస్తాడు.అతనివద్ద తనకు అవసరమైనది కలిగి ఉంటాడు. అప్పుడే హాయిలీకి ఒక మ్వుజిక్ కచేరీ నిర్వహంచే అవకాశం వస్తుంది. ఆమె సవాలును ఎదుర్కో గలనని నిరూపించు కోవాల్సి వస్తుంది.కాని ధామస్ అందులో ఏదో మాధుర్యం కోల్పోయినట్టు కనుగొంటాడు క్వీన్స్ ఫిల్ కోసం సింథియా ను ఆహ్వానిస్తారు.

 5. 5. శిక్షకుడు

  28 నిమిషాలు15 ఫిబ్రవరి, 201818+సబ్‌టైటిల్స్

  రోడ్రిగో ఒక స్మారక చిహ్నం కై తన దృష్టి మరలుస్తాడు , హాయిలి పెద్ద గిగ్ కోసం శిక్షణ సమయం లో ఆమె ఆకర్షణలో మునిగి పోతాడు గ్లోరియా ఒక ప్రముఖ స్వర కర్త ని కలుస్తాడు న్వుయార్క్ సింఫనీ లో సరికొత్త స్వరాలతో ప్రీమియర్ కై ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు .కాని థామస్ ఇది తనకు సరిగ్గా సరి పోతుందని భావిస్తాడు. వైద్వుడి ఆజ్న్య ఖాతరుచేయకుండా సింథియా ఉత్సాహంగా తిరిగి వస్తాడు.

 6. 6. డొమొ అర్గిటో

  30 నిమిషాలు15 ఫిబ్రవరి, 201818+సబ్‌టైటిల్స్

  హయిలే జపాన్ లో జరిగిన ఫుకుసాఫ్ట్ మ్వుజిక్ నిర్వాహణా పోటీలొ తన కొత్త సహచరులతో వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుంది. రోడ్రిగో మొజార్ట్ లో తనకన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తులను కలుస్తాడు.గ్లోరియా ఫుకుమొటొ పోటిలొ బెట్టిని మరుగు పర్చడానికి ప్రయత్నిస్తుంది. థామస్ పాత జ్వాలతోనే తిరిగి కలుస్తాడు.

 7. 7. మేము రాబోట్లము కాదు.

  30 నిమిషాలు15 ఫిబ్రవరి, 201818+సబ్‌టైటిల్స్

  రోడ్రిగో మొజార్ట్ కై పిలుస్తాడు . గతం లో విజయం సాధించ్ నప్పటికీ నిర్వాహణా పోటీ హయిలీ ని వేడేక్కిస్తుంది . ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికి ఒకరు ఎదురు పడతారు. ఈ లోపల గ్లోరియా, థామస్ లకు తమ తమ రహస్యాలు తెలిసి పోతాయి .

 8. 8. ఇచి గో ఇచి ఎ

  24 నిమిషాలు15 ఫిబ్రవరి, 201818+సబ్‌టైటిల్స్

  జాపాన్ లో వీడ్కోలు సమయం లో రొడ్రిగో హాయిలి లు టి వేడుకను అనుభవిస్తారు

 9. 9. నేను నా గురించి ఆలోచించు కోవాలి

  27 నిమిషాలు15 ఫిబ్రవరి, 201818+సబ్‌టైటిల్స్

  రోడ్రిగో ,హాయిలీ లు తమ జీవితాలు మారాయో లేదో తెల్సుకోవడానికి తమ ఇళ్ళకు చేరుకొంటారు. అప్పుడే గ్లోరియా, థామస్ లు కూడా వెనక్కి వస్తారు. కాని వారి మధ్య గల వ్యాపార పోటీ యధావిధిగా తీవ్ర తరమౌతుంది

 10. 10. డ్యాన్స్

  25 నిమిషాలు15 ఫిబ్రవరి, 201818+సబ్‌టైటిల్స్

  హెస్బే ప్రీమియం కొత్త ప్రోగ్రాం వాళ్ళు అనుకున్నంతగా జరగ లేదు. హేయిలె ఆ సంగీతాన్ని సిఫారసు చేస్తాడు. సింథియా తన కొత్త ప్రయత్నాలలో ఓదార్పు పొందుతుంది.ఇక రోడ్రిగో ఆర్కెస్ట్రా లో తన పాత్ర ఎంపిక చేసుకోవాలి.

 11. బోనస్: Season 4 Official Trailer

  1 నిమిషం1 జనవరి, 201816+సబ్‌టైటిల్స్

  Hailey and Rodrigo's romance deepens as they go public with their relationship in the fourth season of the Emmy and Golden Globe winning series. As Rodrigo learns what it means to be a boyfriend, Hailey enters a competition in Japan to prove herself as a conductor. Will they be able to balance the demands between their careers and relationship or will it tear them apart?

Additional Details

Studio
Amazon Studios
Amazon Maturity Rating
16+ Young Adults. Learn more
Supporting actors
Bernadette Peters, Saffron Burrows, Malcolm McDowell