సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.02004X-Ray16+

చాలా కాలంగా అత్యంత హాస్యభరిత టీవీ కామెడీ హిట్స్ లో ఒకదానికి ఇల్లు అయిన హార్పర్స్ మాలిబు బీచ్ హౌస్ కు తిరిగి స్వాగతం. నిశ్చలమైన బ్రహ్మచారి చార్లీ ప్రస్తుతము పైన మేడమీద స్నానము చేస్తున్న అమ్మాయి పేరును గుర్తుచేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు (కాని అంత కష్టపడలేదు).

నటులు:
Charlie SheenJon CryerAngus T. Jones
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (24)

 1. 1. బ్యాక్ ఆఫ్ మేరి పాపిన్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 6, 2003
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ హార్పర్ (సిరీస్ స్టార్ చార్లీ షీన్) ఒక ధనికుడైన బ్రహ్మచారి, అతనికి బీచ్ లో ఒక ఇల్లు, గ్యారేజ్ లో ఒక జాగ్వర్ మరియు మహిళలతో సులభమైన మార్గము ఉన్నాయి. అయితే బాగా గాయపడిన అతని సోదరుడు ఆలన్ (సిరీస్ స్టార్ జాన్ క్రైయర్) మరియు ఆలన్ కొడుకు జేక్ (సిరీస్ స్టార్ అంగస్ టి. జోన్స్) తనతో నివసించడానికి వచ్చిన తరువాత అతని దైనందిన మాలిబు జీవనశైలికి భంగము కలిగింది.
 2. 2. ఎంజాయ్ దోస్ గార్లిక్ బాల్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 13, 2003
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ పట్టుబట్టడముతో, ఆలన్ తన గతాన్ని వెనక వదిలేసి, విడాకుల సమయములో తాను జ్యుడిత్ నుండి ప్రతీకారేచ్చతో తీసుకున్న సెరామిక్ జిరాఫీని తిరిగి ఇచ్చేస్తాడు. అయినప్పటికీ, జ్యుడిత్ ఆ జ్ఞాపకార్థాన్ని గుర్తుంచుకోదు మరియు మరింత ముఖ్యంగా ఆమెకు ఒక కొత్త ప్రియుడు (ర్యాన్ స్టిల్స్ - “ది డ్ర్యూ కారే షో”, “హూస్ లైన్ ఈస్ ఇట్ ఎనీవే?”) ఉన్నాడు. అతను జేక్ పిల్లలవైద్యుడు.
 3. 3. ఏ బ్యాగ్ ఫుల్ ఆఫ్ జావియా
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 20, 2003
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఒక రాత్రి జేక్ తాను కలకంటున్నాడు అని అనుకుంటాడు, కలలో తనను సస్పెండ్ చేయాలని ప్రయత్నించిన ఉపాధ్యాయురాలిని, కుమారి పాస్టర్ నాక్ (మిస్సిపైల్ - “బ్రింగింగ్ డౌన్ ది హౌస్”) చార్లీ వంటగదిలో నగ్నంగా చూస్తాడు. ఆ మరుసటి రోజు బడికి వెళ్ళేందుకు ఒప్పుకోడు. కుమారి పాస్టర్ నాక్ తో తన సంబంధానికి ముగింపునిస్తానని చార్లీ ఒప్పుకుంటాడు. దురదృష్టవశాత్తు, ఆమె దిగులు పడుతుంది మరియు చార్లీ మరియు జేక్ ఇద్దరు బాధపడతారు.
 4. 4. గో గెట్ మమ్మీస్ బ్రా
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 27, 2003
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జ్యుడిత్ కొత్త ప్రియుడిని జేక్ అభిమానిస్తాడు, ఆ వ్యక్తి దగ్గర ఒక నావ, కొలను ఉన్నాయి మరియు స్నార్కెల్, స్క్యూబా డైవ్ లు నేర్పిస్తానని జేక్ కు వాగ్ధానం చేశాడు. సరిపోని భావనతో ఆలన్ తన 11 యేళ్ళ కొడుకుకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తాడు. కాని జ్యుడిత్ ప్రియుడు తన సంబంధాన్ని ముగించిన తరువాత, జేక్ తన తల్లిపై కోపగించుకుంటాడు. ఇప్పుడు సరిపోని భావన జ్యుడిత్ కు కలిగింది మరియు ఆలన్ తాను బాధపడే ఒక పని చేస్తాడు.
 5. 5. బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ ది క్లినిక్?
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 3, 2003
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ షెర్రీ (జెరీ ర్యాన్ - “బోస్టన్ పబ్లిక్”, “స్టార్ ట్రెక్”: వాయేజర్”) అనే మహిళతో డేట్ చేస్తాడు. ఆమె స్వీయ భావనలతో, తారుమారు చేసే అహంకారి అయిన మహిళ. కాని చార్లీకి ఆమె తనతో ప్రవర్తించే తీరు నచ్చదు. ఈలోపు, ఆలన్ తన కొడుకు జేక్ హోమ్ వర్క్ అలవాట్లను మెరుగుపరచేందుకు అతనికి కొంత క్రమశిక్షణను అలవాటు చేయాలని అనుకుంటాడు
 6. 6. ది ప్రైస్ ఆఫ్ హెల్దీ గమ్స్ ఈస్ ఎటర్నల్ విజిలెన్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 10, 2003
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఎవెలిన్ జేక్ తో ఆలన్ చిన్నప్పుడు ఒక బొమ్మను దుకాణములో నుండి చోరీ చేశాడని చెప్పినప్పుడు, ఆ సంఘటన జరిగిన తరువాత ఎప్పుడు అలా జరగలేదని ఆలన్ ఆ అభియోగాన్ని ఖండిస్తాడు. అతను చివరికి ఒక “చెడు ఆలన్” - బొమ్మను దొంగిలించిన తనలోని చెడు కోణము - తనలోని మంచికోణము రోజంతా దానిని అణగదొక్కుతుంది అనే తన థియరీని చార్లీ దగ్గర ఒప్పుకుంటాడు.
 7. 7. ఏ కోషర్ స్లాటర్ హౌస్ అవుట్ ఇన్ ఫొంటానా
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 17, 2003
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తన తల్లితో అమర్యాదగా ఉన్న జేక్ ఒక మంచి ఉదాహరణగా ఉండేందుకు, చార్లీ మరియు ఆలన్ తమ సొంత తల్లికి రియల్ ఎస్టేట్ విజయాల కొరకు ఒక విందును ఏర్పాటు చేయాలని అనుకుంటారు బెర్టా ఒక క్యాటరింగ్ కంపెనీ యజమాని అయిన తన సోదరి, డెయిసీ (కామ్రిన్ మాన్హీమ్ - “ది ప్రాక్టీస్”) క్యాటరింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తుంది.
 8. 8. ఫ్రాంకెన్స్టీన్ అండ్ ది హార్నీ విలేజర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 24, 2003
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఇంటి సరుకులు కొంటున్నప్పుడు తాను కలిసిన మహిళ, నాన్సీ(కెల్లీ వెస్ట్) తో తన మొదటి డేట్ కొరకై ఆలన్ ఆకాంక్షలు, ఆమె అతనికి తెలియని ఒక కొత్త శృంగార ప్రపంచానికి తనను పరిచయం చేసినపుడు, ఎంతో పెరిగాయి.
 9. 9. యస్, మాన్సిగ్నోర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 15, 2003
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ ఆమె తనకు మరొక వ్యక్తితో నిశ్చితార్థము అయిందని తెలిపే వరకు తన జీవితములోని మహిళ ఆమె మాత్రమే అని అతను అనుకున్నలీసా (పునరావృత్త అతిథి నటి డెనిస్ రిచర్డ్స్) ను కలుసుకుంటాడు.
 10. 10. ది సాల్మన్ అండర్ మై స్వెట్టర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 5, 2004
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ జేక్ కు ఇష్టమైన కామిక్స్ ఆధారంగా వచ్చే ఒక కొత్త కార్టూన్ కోసం ఒక థీమ్ పాటను వ్రాస్తాడు, కాని జేక్ ఆ పాటను ఇష్టపడడు. తనకంటే జేక్ కు ఆ కామిక్ గురించి బాగా తెలుసు అని తెలుసుకున్న చార్లీ ఆతని సహాయాన్ని తీసుకుంటాడు. ఈలోపు, రొస్ ఒక చలనచిత్రాన్ని చూసేందుకు ఆలన్ ను ఆహ్వానిస్తుంది మరియు తన తెలివితేటలతో అతనిని ఆశ్చర్యపరుస్తుంది.
 11. 11. లాస్ట్ చాన్స్ టు సీ దోస్ టాటూస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 12, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తాను ఒక బార్ లో పరిహాసము చేసిన గెయిల్ (జోడిలిన్ ఓ’కీఫె - “నాష్ బ్రిడ్జెస్”) అనే మహిళ తన అభిప్రాయాలను తిరస్కరించిందని మరియు పట్టణములో మహిళలు అతని అక్రమసంబంధాలపై నోట్స్ ను పోల్చిచూస్తున్నారని అని తనకు చెప్పినప్పుడు చార్లీ ఆశ్చర్యపోతాడు. తరువాత, చార్లీపై ఒక ఇంటర్నెట్ సెర్చ్ చేసినప్పుడు ఆసక్తికరమన విషయాలు తెలుసుకున్నానని జేక్ చెప్తాడు.
 12. 12. ఎ లంగ్ ఫుల్ ఆఫ్ ఆలన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 2, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ హై స్కూల్ స్నేహితుడు అయిన జామీ (పాజెట్ బ్ర్యూస్టర్ - "హఫ్", "ఫ్రెండ్స్") ఇంట్లో ఆలన్ ను కలుస్తుంది. వాళ్ళు యుక్తవయసులో ఉన్నప్పుడు జామీని చార్లీ పరిహాసము చేసేవాడు. కాని ఆమె ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూసిన ఆ సోదరులు ఇద్దరు ఆమె అభిమానము కోసం పోటీపడతారు. అయితే, జామీకి ఒక సొంత ప్రణాళిక ఉంది.
 13. 13. జెడ్జ్ జ్మోయిచ్ వ్లోసో (గెట్ ఆఫ్ మై హెయిర్)
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 9, 2004
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  భూకంపము వలన జుడిట్ ఇంట్లో ప్లంబింగ్ నష్టము జరిగినప్పుడు, తాత్కాలికంగా బీచ్ హౌస్ లోకి మారపమని ఆలన్ అనుమతిస్తాడు - అయితే చార్లీకి ఇది నచ్చదు. కొన్ని రోజుల తరువాత, చార్లీ మరియు జేక్ లు జ్యుడిత్ ఉనికిని భరించలేకపోతారు అయితే అతను మరొక విధంగా నటిస్తాడు. జ్యుడిత్ వేరొక వ్యక్తితో డేట్ పై వెళ్ళినప్పుడు ఆలన్ ఈర్ష్యపడతాడు.
 14. 14. దోస్ బిగ్ పింక్ థింగ్స్ విత్ కోకోనట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 16, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  పరీక్షలో జేక్ కష్టపడి సాధించుకున్న గ్రేడ్ ను అవమానిస్తూ అతని విశ్వాసాన్ని ఎవెలిన్ అణగదొక్కిన తరువాత, ఆలన్ ఆమెను తమ జీవితాల నుండి దూరం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఎవెలిన్ ఆసుపత్రిలో ఉందనే వార్త విన్నప్పుడు అది తిరిగి తమ జీవితాలలొకి వచ్చేందుకు అది ఒక వ్యూహము అని చార్లీ మరియు ఆలన్ లు తెలుసుకుంటారు.
 15. 15. స్మెల్ ది అంబ్రెల్లా స్టాండ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 23, 2004
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఒక అనాసక్తికర వర్షపు వారాంతమున, జేక్ మరియు తనతోపాటు లాస్ వెగాస్ కు రమ్మని చార్లీ అలాను ఒప్పిస్తాడు. రాబోయే తన కొలొనోస్కోపి గురించి ఆందోళన చెందిన ఆలన్ ఆ మళ్ళింపు తనకు మంచిది అని అంగీకరిస్తాడు. ఆలన్ చాలా సూట్ కేసులు ప్యాక్ చేసుకున్న తరువాత, మరియు అబ్బాయిలు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న తరువాత, జేక్ శారీరికంగా జబ్బుపడతాడు.
 16. 16. క్యాన్ యూ ఈట్ హ్యూమన్ ఫ్లెష్ విత్ వుడెన్ టీత్?
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 2, 2004
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జ్యుడిత్ సెలవు తీసుకుంటుంది మరియు జేక్ ను ఆలన్ వద్ద వదులుతుంది. కాని ఆలన్ తనకు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ చే ఆడిటింగ్ ఉందన్న విషయము తెలుసుకుంటాడు. ఈ ఆఖరి నిమిషం దురదృష్టముతో అతను జేక్ ను చార్లీ యొక్క బాధ్యతలేని చేతులలో ఉంచి వెళ్లవలసి వస్తుంది మరియు తన సోదరుడు జేక్ ను బడికి తీసుకెళ్తాడు అని ఆశిస్తాడు.
 17. 17. వూ-హూ, ఎ హర్నియా ఎక్జామ్!
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 22, 2004
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఒక మహిళతో అనిశ్చితమైన స్థానములో ఉండి చార్లీ తన వెన్నుకు గాయాన్ని చేసుకుంటాడు మరియు ఆలన్ - ఒక కైరోప్రాక్టర్ - తనకు సహాయము చేయడానికి ఒప్పుకోడు. ఆలన్ చార్లీని వైద్యుడి వద్దకు తీసుకెళ్ళిన తరువాత, తన వైద్యుడు నాలుగు సంవత్సరాల క్రితం మరణించారని మరియు ఆ స్థానములో ఒక అందమైన మహిళ, డా. మిషాల్ తాల్మాడ్జ్ (అలీషియ కోప్పోల-“బుల్”), వచ్చారని తెలుసుకొని ఆశ్చర్యపడతాడు. ఈలోపు, బెర్టా జేక్ కు ఒక పాఠం నేర్పిస్తుంది
 18. 18. ఇట్ వాస్ 'మేమ్', మామ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 19, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యొక్క గే యజమాని అయిన ఎరిక్ (డేవిడ్ స్టార్జిక్) తనకు వ్రాయడానికి ఎక్కువ జింగిల్స్ ఇవ్వడము కొనసాగిస్తాడని చార్లీ స్వలింగసంపర్కుడిగా వ్యవహరిస్తాడు. తన గే భాగస్వామిగా నటించమని చార్లీ ఆలన్ ను ఒప్పిస్తాడు మరియు ఎరిక్ అందించిన ఒక విందుకు హాజరు అవుతాడు.
 19. 19. ఎ లో గట్టరల్ టంగ్ - ఫ్లాప్పింగ్ నాయిస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 3, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఒక కాఫీ షాప్ లో, ఆలన్ మరియు చార్లీ ఒకప్పుడు సెక్స్ కోసం మాత్రమే చార్లీతో డేట్ చేసిన మహిళ అయిన షెర్రీ (పునరావృత్త అతిథి నటి జెరీ ర్యాన్ - “బోస్టన్ పబ్లిక్”) ను కలుస్తారు. ఆలన్ ఆమె అందానికి సమ్మోహితుడౌతాడు, కాబట్టి చార్లీ ఆలన్ ను తన యుక్తవయసు తిరస్కారము యొక్క జ్ఞాపకాలను మరచిపొమ్మని మరియు ఒక డేట్ కోసం ఆమెను అడగమని చెప్తాడు.
 20. 20. ఐ ఆల్వేస్ వాంటెడ్ ఎ షేవ్డ్ మంకీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 10, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ తనను పిలవలేదని ఎవెలిన్ అతనిని హింసిస్తుంది మరియు జ్యుడిత్ తాను జేక్ కోసం కొన్న ఖరీదైన టెన్నిస్ బూట్ల బిల్లును ఆలన్ కు పంపుతుంది. తమ జీవితములో ఉన్న మహిళల పట్ల తమ కోపాన్ని వ్యక్తపరచలేక చార్లీ మరియు ఆలన్ ఒకరినొకరు కొట్టుకుంటారు. రోజ్-ప్రవర్తనా సైకాలజీలో ప్రశ్నావళి నేపథ్యముతో-ఆ ఇద్దరు సోదరులు తమ భావనలను అదుపులో ఉంచుకునేందుకు సహాయపడే ప్రయత్నము చేస్తుంది.
 21. 21. ఎ సింపథటిక్ క్రాట్చ్ టు క్రై ఆన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 17, 2004
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  సంభావ్య ఆస్తి జాబితాల కోసం మృత్యువార్తలను స్కాన్ చేస్తూ ఎవెలిన్ తన రెండవ భర్త హ్యారీ చనిపోయాడని తెలుసుకుంటుంది. అంత్యక్రియలకు తనతో పాటు వచ్చేందుకు ఆలన్ ఒప్పుకున్నందుకు సంతోషించినప్పటికీ, అతను కొన్ని సంవత్సరాలుగా హ్యారీని కలుస్తూ ఉండేవాడని తెలుసుకొని కోపముతో ఉగ్రురాలు అవుతుంది.
 22. 22. దట్ ఓల్డ్ హోస్ బ్యాగ్ ఈస్ మై మదర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 24, 2004
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ ఒక కొత్త పోర్స్షే కొనుక్కునేందుకు ఎవెలిన్ అప్పు ఇచ్చిన తరువాత, ఆలన్ తన ఆత్మను ఒక దయ్యానికి అమ్మేశాడు అని చార్లీ తన సోదరుడికి చెప్తాడు. చార్లీ సరిగ్గానే ఆలోచించాడని ఎవెలిన్ రుజువు చేస్తుంది. ఆమె ట్రూడీ (ష్లో వెబ్ - “చైనా బీచ్”, “సిడ్ అండ్ న్యాన్సీ”) తో డబల్ డేట్ కు వెళ్ళమని ఆలన్ ను బలవంతం చేస్తుంది--ఆమె తండ్రిని ఎవెలిన్ ప్రియుడిగా కోరుకుంటోంది.
 23. 23. స్క్వాబ్, స్క్వాబ్, స్క్వాబ్, స్క్వాబ్, స్క్వాబ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 20, 2004
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ తన స్ప్రింగ్ సెలవులు మొత్తం అతని అమ్మమ తాతయ్యలతో గడిపాడని ఎవెలిన్ తెలుసుకుంటుంది, ఆమె జేక్ ను తన దగ్గర ఒక రాత్రికి ఉంచాలని ఆమె ఆలన్ పై ఒత్తిడి తీసుకొస్తుంది. ఎవెలిన్ తమ జీవితాలను నాశనము చేసినట్లుగానే జేక్ జీవితాన్ని కూడా పాడుచేస్తుంది అనే భయానికి ఆలన్ మరియు చార్లీ ద్వేషంతోనే అయిష్టంగా ఉన్నజేక్ ను ఎవెలిన్ ఇంటికి తీసుకెళ్తారు మరియు వెంటనే చార్లీకి ఇష్టమైన బార్ కు పారిపోతారు.
 24. 24. డస్ దిస్ స్మెల్ ఫన్నీ టు యూ?
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 27, 2004
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ ఒక అందమైన మహిళ నటాలీ (కారెన్ ట్రెల్లా) తో ఆమెకు మరొక పెద్దమనిషి, నార్మన్ (ఆర్సన్ బీన్ - "డా. క్విన్, మెడిసిన్ వుమెన్") ఓ వివాహము జరిగింది అని తెలుసుకోకుండా, శృంగారం జరుపుతాడు. బడిలో, జేక్ తన వారాంతము గురించి అయిదవ-తరగతిలో రిపోర్ట్ చేయవలసి ఉంది.

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
Marin HinkleMelanie LynskeyConchata FerrellHolland Taylor