
మామ్
చాలా ఏళ్లుగా కష్టాలు పడుతున్న సింగిల్ మామ్ క్రిస్టీ తన జీవితాన్ని చక్కబెట్టుకోవాలని చూస్తుంది. బోనీ కారణంగానే కష్టాలు వస్తున్నాయని నమ్ముతున్న క్రిస్టీకి ఆమెతో కలిసుండటం ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. పాత తప్పులను సరిదిద్దుకుని, మంచి కుటుంబ భవిష్యత్తు కోసం తల్లీకూతుళ్లు పనిచేయాలనుకుంటారు. జీవితంలో కష్టాలను వాళ్లిద్దరూ కలిసి ఎదుర్కుంటుంటారు.
IMDb 7.42016TV-14