

ఖాఫ్ఫ్
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - లేడీస్ హాస్టల్
17 ఏప్రిల్, 202543నిమిమధు ఢిల్లీకి చేరుకుని హాస్టల్‌లోకి మారాక, ఆమె గదిలో ఏదో సమస్య ఉందని హెచ్చరిక అందుకుంటుంది. దానితో మరీ ఆలస్యం కాకముందే ఆమె వెళ్లిపోవాల్సి ఉంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి2 - స్టాకర్
17 ఏప్రిల్, 202547నిమిఆ గదిని తనిఖీ చేయడానికి 'డాక్టర్'గా పిలిచే షామన్‌ను వార్డెన్ తీసుకురాగా, ఆ సమయంలో మధు తనపై దాడి చేసిన వ్యక్తిని వెతకడం కోసం తన మనసు చెప్పినట్లు నడుస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి3 - విషం
17 ఏప్రిల్, 202550నిమినకుల్ను ఎదుర్కోవాలని, తన భయాలను ఎదుర్కోవాలని మధు నిశ్చయించుకోగా, హాస్టల్‌లోని ఇతర మహిళలు డాక్టర్‌తో ఒప్పందం చేసుకుంటారు.Primeలో చేరండిసీ1 ఎపి4 - జ్వరం
17 ఏప్రిల్, 202545నిమిడాక్టర్ ఆమె కోసం మరింత తీవ్రంగా ఆరాటపడుతుండగా, మార్పు చెందిన మధు తన కోపం ప్రమాదకరమైన మార్గాల్లోకి వెళుతోందని తెలుసుకుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - పొసెస్డ్
17 ఏప్రిల్, 202550నిమిహాస్టల్లో జరిగిన సంఘటనలపై డాక్టర్ షోహిని విచారణ ప్రారంభించగా, రక్తం ప్రతీకారాలతో కూడిన రాత్రిని మధు ఆవిష్కరిస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఉచ్చు
17 ఏప్రిల్, 202547నిమిహాస్టల్ వదిలి వెళ్లిపోవడానికి నిక్కీ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, డాక్టర్ ఉచ్చులో మధు చిక్కుకుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి7 - నూతన సంవత్సర శుభాకాంక్షలు
17 ఏప్రిల్, 202544నిమివార్డెన్ నిలదీసినప్పుడు, గత ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హాస్టల్‌లో ఏం జరిగిందో మహిళలు బయటపెడతారు.Primeలో చేరండిసీ1 ఎపి8 - రివరీ
17 ఏప్రిల్, 202550నిమిడాక్టర్ ఆమెను వెతుకుతుండగా, దుష్టశక్తి ప్రభావానికి గురైన మధు, తనలో దాగినశక్తితో, అలాగే గతంలోని గాయంతో పోరాడుతూ, ఆ మహిళలతో తలపడటానికి హాస్టల్ చేరుకుంటుంది.Primeలో చేరండి