చావు నుండి వెంట్రుకవాసిలో తప్పించుకున్న జూలియానా, ప్రపంచవ్యాప్తంగా సమస్యలు సృష్టించే ఒక కుటుంబ రహస్యాన్ని కనుగొంటుంది - అలాగే తను జీవితాన్నే మార్చేసే ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. కిడో, టాగోమీ, మరియు ఫ్రాంక్ అందరూ ప్రమాదాలను ఎంచుకుంటారు, అలాగే న్యూయార్క్ లో ఉన్న జో ఒక సాధారణ జీవితాన్ని ఎంచుకుంటాడు, కేవలం తన జీవితాన్ని తలకిందులు చేసిన, జీవితకాలం ఎదురుచూసిన ఒక అవకాశం తనకు స్మిత్ ఇచ్చేదాకా.