మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

మాన్ ఇన్ ది హై కాజిల్

జో ది ఫిల్మ్ తర్వాత, జూలియానా అడ్డుకోవడంలోని భయాన్ని వీడుతూ తన ఇంటిని నాశనం కాకుండా కాపాడుకోవడానికి కొత్త మార్గాన్ని కనిపెట్టడం మొదలెడుతుంది. బెర్లిన్లో తన మాయమయిపోయిన తండ్రిని ఎదిరిస్తుంది జో, తను కనిపించేలా ఉండడు. జబ్బున పడ్డ కొడును ఏం చెయ్యాలని ఆలోచనలతో కుస్తీ పడుతుంటాడు స్మిత్. ఎడ్ను కాపాడేందుకు జీవితాన్నే పణంగా పెడతాడు ఫ్రాంక్. మారుప్రపంచంలోకి ప్రయాణం టాగోమీ జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది.

నటులు:
Alexa Davalos, Rupert Evans, Luke Kleintank
శైలీలు
డ్రామా, సస్పెన్స్
సబ్‌టైటిల్స్
العربية, 中文(简体), 中文(繁體), Dansk, Deutsch, English [CC], Español (Latinoamérica), Español (España), Suomi, Français, हिन्दी, Indonesia, Italiano, 日本語, 한국어, Norsk Bokmål, Nederlands, Polski, Português, Русский, Svenska, தமிழ், తెలుగు, Türkçe
ఆడియో భాషలు
Deutsch, English, Español (España), Español (Latinoamérica), Français, Italiano, Português
$0.00కు Primeతో చూడండి
మీ $ ప్రారంభం Prime
తో చూడటానికి -రోజుల ఉచిత ట్రయల్
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (10)

 1. 1. పులులు నివసించే గృహ

  57 నిమిషాలు15 డిసెంబర్, 201618+సబ్‌టైటిల్స్

  జూలియానాను బందీగా చేస్తారు వ్యతిరేకులు, తను తన మోసానికి ప్రతిఫలం అనుభవిస్తుంది. గతం గురించి ఎప్పటినుంచో తెలుసుకోవాలనుకున్న సమాధానాలు తనకు తెలుస్తాయి, అలాగే అవి భవిష్యత్తు గురించి బాధించే మరెన్నో ప్రశ్నలు లేవనెత్తుతాయి - ఫ్రాంక్, ఎడ్ ని ఛేదించలేని ఒక సమస్య నుండి బయటవేస్తాడు - అయితే ఇద్దరికీ ఎంత మూల్యానికి?

 2. 2. తక్కువ రహదారి ప్రయాణం

  50 నిమిషాలు15 డిసెంబర్, 201618+సబ్‌టైటిల్స్

  చావు నుండి వెంట్రుకవాసిలో తప్పించుకున్న జూలియానా, ప్రపంచవ్యాప్తంగా సమస్యలు సృష్టించే ఒక కుటుంబ రహస్యాన్ని కనుగొంటుంది - అలాగే తను జీవితాన్నే మార్చేసే ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. కిడో, టాగోమీ, మరియు ఫ్రాంక్ అందరూ ప్రమాదాలను ఎంచుకుంటారు, అలాగే న్యూయార్క్ లో ఉన్న జో ఒక సాధారణ జీవితాన్ని ఎంచుకుంటాడు, కేవలం తన జీవితాన్ని తలకిందులు చేసిన, జీవితకాలం ఎదురుచూసిన ఒక అవకాశం తనకు స్మిత్ ఇచ్చేదాకా.

 3. 3. ప్రయాణికులు

  59 నిమిషాలు15 డిసెంబర్, 201618+సబ్‌టైటిల్స్

  సరికొత్త వింత ప్రపంచమైన నాజీ న్యూయార్క్ కు అలవాటు పడడానికి కష్టపడుతూ, జూలియానా తను నమ్మగలిగిన ఏకైక వ్యక్తిగా జో బ్లేక్ ను ఎంచుకుంటుంది. జూలియానా వెళ్ళిపోయాక కోపంగా మరియు చిరాకులో ఉన్న ఫ్రాంక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ మరియు దాని ఆకర్ష్ణీయమైన నాయకుడివైపుకు ఆకర్షింపబడతాడు. జో మొత్తానికి కలుసుకున్నా తన తండి దగ్గర తన అస్థిత్వాన్ని వ్యతిరేకిస్తాడు.

 4. 4. తీవ్రతరం

  52 నిమిషాలు15 డిసెంబర్, 201618+సబ్‌టైటిల్స్

  రీచ్ లోని రెసిస్టెన్స్ నుండి తను క్షేమంగా అస్సలు లేనని గ్రహిస్తుంది జూలియానా. తన కుమారుడిని కాపాడడంలో తనెంత దూరం వెళ్లగలడో, ఆ నిజాలు వెళ్ళడించడానికి స్మిత్ వ్యతిరేకిస్తాడు. అలాగే మరో తండ్రి - జో తండ్రి - బెర్లిన్ కు ఒక అవకాశం ఇవ్వమని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఫ్రాంక్ కూడా ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది: రెసిస్టెన్స్ పరంగా తనెంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు?

 5. 5. డక్ అండ్ కవర్

  57 నిమిషాలు15 డిసెంబర్, 201618+సబ్‌టైటిల్స్

  అన్ని విషయాల్లో ప్రశ్నించుకునేలా చేసిన తన గతాన్ని గురించిన నిజం తెలుసుకుంటాడు జో. ఫ్రాంక్ రెసిస్టెన్స్ లో మరింతగా కలిసిపోవడంతో ఫ్రాంక్ మరియు ఎడ్ మధ్య ఉండే విబేధాలు మరిత పెరిగిపోతాయి. తను క్షేమంగా ఉండేందుకు జూలియానా తనకు దగ్గరైన ఒకరిని మోసం చెయ్యాలి.

 6. 6. కిన్ సుంగి

  54 నిమిషాలు15 డిసెంబర్, 201618+సబ్‌టైటిల్స్

  జోకి నికోల్ బెర్లిన్ కు సంబంధించిన ఒక ఊహించని కోణాన్ని పరిచయం చేస్తాడు, అది తనను మరో కొత్త మార్గానికి తీసుకెళ్తుంది. తన కొత్త మిషన్ లో, జూలియానా తనని తాను స్మిత్ కు దగ్గరైన ఒక సమూహంలోనికి తీసికెళ్తుంది. టాగోమీ మొత్తానికి తన కుటుంబాన్ని చేరుకుంటాడు, వాళ్ళను మరోసారి కోల్పోయేందుకు సిద్ధపడి.

 7. 7. ల్యాండ్స్ 'స్మైల్స్

  52 నిమిషాలు15 డిసెంబర్, 201618+సబ్‌టైటిల్స్

  స్మిత్ కుటుంబానికి బాగా దగ్గరయిన జూలియానాకు ఒక ప్రమాదకరమైన రహస్యం తెలుస్తుంది. యాకుజా అప్పు తీర్చే ప్రయత్నంలో ఛిల్డాన్ మరియు ఎడ్ లు ఒక తప్పించుకోలేని పరిస్థితిలో పడతారు. వ్యతిరేకంగా సాగించే ఒక పోరాటంలో ఫ్రాంక్ తన భయంకరమైన పీడకలను తెలుసుకునేలా చేసే ఒక జపనీస్ ప్లాన్ కనుగొంటాడు.

 8. 8. వదులైన పెదవులు

  59 నిమిషాలు15 డిసెంబర్, 201618+సబ్‌టైటిల్స్

  రెండవ ప్రపంచ యుద్ధాన్ని మొదలయ్యేలా చెయ్యగల ఒక సమాచారాన్ని జూలియానా తెలుసుకుంటుంది. బెర్లిన్ లోని రాజకీయ పరిస్థితి ప్రమాదకరంగా తయారవడంతో, జో తన జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే ఒక ఎంపికను చేసుకోవలసి వస్తుంది. జూలియానా గురించి నిజం తెలుసుకుంటాడు ఫ్రాంక్, దీంతో తనకు కొత్తగా దొరికిన వ్యతిరేకుల కుటుంబం గురించి ప్రశ్నించుకోవలసి వస్తుంది.

 9. 9. పేలుడు

  54 నిమిషాలు15 డిసెంబర్, 201618+సబ్‌టైటిల్స్

  టాగోమీ తన కుటుంబంతో కలిసి ఉండాలా లేక తను వదిలివేసిన ప్రపంచలోకి తిరిగి వెళ్ళాలా అన్న ఆయోమయంలో పడతాడు. రీచ్ ను తప్పించుకోవాలనే తపనలో, జూలియానా వ్యతిరేకతతో చివరి మరియు ప్రమాదకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. వ్యతిరేకతకు సంబంధించిన ప్లాన్ ను ప్రమాదంలోకి నెట్టే రహస్యాన్ని ఎడ్ బయటపెట్టడంతో, తన ప్రాణస్నేహితుడు చేసిన మోసాన్ని ఎలా ఎదుర్కోవాలో ఫ్రాంక్ ఆలోచించుకోవలసి వస్తుంది.

 10. 10. పతనం

  58 నిమిషాలు15 డిసెంబర్, 201618+సబ్‌టైటిల్స్

  జపాన్ నాశనం కాకుండా చేయబోయే ఒక మోసంలో టాగోమీ, కీడో ని చేరుస్తాడు. తన జీవితం మొత్తం అగమ్యగోచరం కావడంతో, స్మిత్ తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రమాదకరమయిన సాహస చర్యకు పూనుకుంతాడు.జో సరైన పని చేసే ప్రయత్నం చేస్తాడు కానీ ఘోరంగా మోసగించబడతాడు. ప్రపంచం భవిష్యత్తును సరిచేసే ఒక మనసుకు హత్తుకునే ఎంపికను చేయాలి జూలియానా.

 11. బోనస్: The Man in the High Castle Season 2 - Official Trailer

  1 నిమిషం20 జులై, 201818+సబ్‌టైటిల్స్

  Every decision, every moment, can alter your destiny. The future belongs to those who change it.

Additional Details