సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

హ్యాపీ షుగర్ లైఫ్

సీజన్ 1
201816+

గతంలో ఎవ్వరినీ ప్రేమించని సతావు మత్సుజక అనే బాలిక షియో కౌబే అనే అమ్మాయితో ప్రేమలో పడుతుంది. ఇద్దరు అమ్మాయిలకు పరస్పరం ఇష్టం, జీవితాన్ని సమిష్టిగా సంతోషంగా ఆరంభిస్తారు. కౌబే తమ కొత్త జీవితానికి ఎవ్వరూ ముప్పు కలిగించకుండా చూస్తారు, ప్రేమ కోసం ఏదైనా చేస్తారు, ఎవరినైనా బెదిరించడం, బంధించడం లేదా చంపడం కావచ్చు. తియ్యని మరియు బాధకరమైన నిజమైన ప్రేమ గురించిన ఈ సైకలాజికల్ హారర్ సీరీస్ ని మిస్సవ్వకండి.

నటులు:
Kana HanazawaMisaki KunoYumiri Hanamori
శైలీలు
అనిమే
సబ్‌టైటిల్స్
DeutschEnglishEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisItaliano한국어Português中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
日本語
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (12)

 1. 1. ఫస్ట్ లైఫ్: ది షుగర్ గర్ల్ ఈట్స్ లవ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  July 14, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  కుర్రాళ్లను ఆటపట్టించడం మానేసి తనకు నచ్చిన అమ్మాయి షియోతో కలిసి ఉండాలని సాతో నిర్ణయించుకుందని తెలిసి షోకో ఆశ్చర్యపోతాడు. షియోతో కొత్త జీవితానికి తగినట్టుగా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి సాతో ఎక్కువ పనిచేస్తుంటుంది. అంతలోనే ఆమె పనిచేస్తున్న చోట ఓ సంఘటన జరుగుతుంది.
 2. 2. సెకండ్ లైఫ్: షియోస్ మినియేచర్ గార్డెన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  July 21, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  రక్తంతో ఉన్న చెత్త సంచిని సాతో పట్టుకుంటుంది. దాన్ని నదిలో పడేసేందుకు ఆమె ప్రయత్నిస్తుంటుంది. కాని చుట్టుపక్కల ఎవరో ఉన్నారని గుర్తిస్తుంది. మరుసటి రోజు స్కూల్ లో క్లాస్ ప్రెసిడెంట్ కిటావుమెకావా సాతో తో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. అదే సమయంలో షియోను వెదుకుతూ వచ్చిన ఆషాహీ నగరంలో అందరికి ఫ్లయర్స్ అందిస్తుంటాడు.
 3. 3. థర్డ్ లైఫ్: ఏ లాంగ్ మొనోక్రోమ్యాటిక్ నైట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  July 28, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  కొంత మంది థగ్స్ ముఠా ఆషాహీపై దాడి చేసినప్పుడు సాతో, మిత్సోబోషి రక్షిస్తారు. ఆషాహీ, షియో మధ్య ఏదో ప్రత్యేక సంబంధం ఉందని విషయాన్ని సాతో గుర్తిస్తుంది. కోపాన్ని నిగ్రహించుకుంటుంది. అదే సమయంలో సాతో ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో షియో ఆందోళన చెందుతుంది. చీకట్లో ఒంటరిగా పట్టణంలో వెదికేందుకు బయల్దేరుతుంది.
 4. 4. ఫోర్త్ లైఫ్: ది షుగర్ గర్ల్ డస్ నాట్ నోటీస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  August 4, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  రాత్రి వేళ మిత్సుబోషి పట్టణంలో వెళ్తున్న సమయంలో షియోకు తన బాధాకరమైన గతం గుర్తుకు వస్తుంది. షియో తండ్రి తన భార్యగా హింసించేవాడు. షియో వాళ్ల ప్రతిరూపమని, ఆమెను ఎప్పటికీ క్షమించనని ఆమె అంటుంది. షియో పార్కులోకి వెళ్తుంది. ఆమెను థగ్గులు చుట్టుముడతారు.
 5. 5. ఫిఫ్త్ లైఫ్: ది టేస్ట్ ఆఫ్ క్రైమ్ అండ్ ది టేస్ట్ ఆఫ్ ది పనిష్ మెంట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  August 11, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  సాతో పనిచేస్తున్న చోట తోటి వర్కర్ సిమిర్, సాతోను ఇష్టపడుతుంది, ఆమె రెజ్యుమ్ లోకి తొంగిచూస్తుంది. కాని అందులో ఉన్న అడ్రస్ లో ఎవరూ ఉండటం లేదని తెలిసి అనుమానిస్తుంది. అదే సమయంలో మిత్సుబోషి ఉండే చోటుకు షోకో వెళ్తుంది. అక్కడి రూమ్ లో ఓ షాకింగ్ విషయాన్ని కనుగొంటుంది.
 6. 6. సిక్స్త్ లైఫ్: వి రివాల్వ్ ఆరౌండ్ ది మూన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  August 18, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  సాతో గురించి షోకోకు అనుమానం పెరిగిపోతుంది. ఫ్లయర్స్ ఇస్తున్న ఆషాహీ దగ్గరకు పరిగెడుతుంది. మిత్సుబోషి ఉండే చోటుకు వెళ్లాలని పని నుంచి వచ్చిన సందేశంతో కూడిన నోట్ బుక్ అందించాలని సాతో చెప్తుంది. కాని మిత్సుబోషి ఆ నోట్ పుస్తకాన్ని తెరిచినప్పుడు అందులో షియోను చూడాలని ఉందా అనే మెసెజ్ కనిపిస్తుంది.
 7. 7. సెవెన్త్ లైఫ్: వాట్ ఈజ్ ది షుగర్ గర్ల్ మేడ్ ఔట్ ఆఫ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  August 25, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  సాతో ఉంటున్నానని చెప్పిన అపార్టుమెంటుకు సాతో, షోకో బయలుదేరుతారు. వాళ్లు ఎలివేటర్ నుంచి కాలు పెట్టిన మరుక్షణం వారికి ఎదురుగా ఇద్దరు పోలీసు అధికారులు కనిపిస్తారు. వారు తలుపు కొట్టమని సాతోకు చెప్తారు. అప్పుడు లోపలి నుంచి ఎవరో తలుపు తెరుస్తారు.
 8. 8. ఎయిత్ లైఫ్: అపార్టుమెంట్ నెంబర్ 1208
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 1, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  సాతో, షియో ఉండే అపార్టుమెంటు నెంబర్ 1208, అది ఒంటరిగా ఉండే ఓ మగ పెయింటర్ ఇల్లు. సాతో అతనికి మోడల్ గా పనిచేసేది. ప్రతీ రోజు అతని అపార్టుమెంటుకు వచ్చి రకరకాల విషయాల గురించి మాట్లాడేది. కాని, ఒక రోజు…
 9. 9. నైన్త్ లైఫ్: డిసాల్వింగ్ రెయిన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 8, 2018
  24నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  షియోను చూసేందుకు మిత్సుబోషి అంగీకరించేలా సాతో చూస్తుంది. మిత్సుబోషి ఆషాహీని కలిసి అతన్ని ఊరు వదిలి వెళ్లిపోవాలని, షియోకు దూరంగా ఉండాలని చెప్తాడు. ఇది ఆషాహీలో అనుమానం రేకెత్తిస్తుంది. ఆ రాత్రి, షియో అంటే తనకెంత ఇష్టమో షోకుకు చెప్తాడు.
 10. 10. టెన్స్ లైఫ్: ఏ ప్రపోజల్ అండర్ ఏ స్టారీ స్కై
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 15, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  షోకును చంపిన తర్వాత సాతో, ఆపార్టుమెంట్ నెంబరు 1208 కి తిరిగివచ్చి గాఢనిద్రలోకి వెళ్లిపోతుంది. ఏం జరిగిందో షియోకు తెలియదు, తనను వదిలేసి ఇల్లు వదిలి వెళ్లిన తల్లి యూనా గురించి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. షియో తండ్రి షియో తల్లిను ఎప్పుడూ హింసించేవాడు, ఆమె భయపడిపోయేది. ఆమె చాలా దయ కలిగినది.
 11. 11. ఎలెవన్త్ లైఫ్: ఆన్ ఎటర్నల్ మూమెంట్ విత్ యూ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 22, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  షోకో తాను హత్యకు గురికావడానికి కొద్ది సేపు ముందు సాతో, షియో ఫోటోను అషాహీకి పంపిస్తాడు. ఆషాహీ మిత్సుబోషిని పట్టుకొని సాతో ఉండే అపార్టుమెంట్ అడ్రస్ చెప్పేలా ఒత్తిడి చేస్తాడు. కలిసి పోరాటం చేయాలని సాతో, షియో ప్రమాణం చేస్తారు, తన ఆంటీ ఉండే అపార్టుమెంటు 305కు బయలుదేరుతారు.
 12. 12. 12th Life: Happy Sugar Life
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 29, 2018
  24నిమి
  13+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  Deutsch, English, Español (Latinoamérica), Español (España), Suomi, Français, Italiano, 한국어, Português, 中文(简体), 中文(繁體)
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  日本語
  Satou and Shio spend their last night in Apartment No. 1208. The two girls wear matching rings. Satou tries to bury everything so that they can enjoy a brighter future. Meanwhile, Asahi has something he has to tell Shio, and searches for the two girls.

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
Natsuki HanaeAya Suzaki