Homecoming
freevee

Homecoming

2020 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు
సదుద్దేశాలు. సరిలేని బాసులు. పెరుగుతున్న ఆందోళన. అనూహ్యమైన పర్యవసానాలు చేయి దాటి పోతున్నాయి. హైదీ(జూలియా రాబర్ట్స్) హోంకమింగ్ లో పని చేస్తుంది. సైనికులు మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు సహాయపడే కేంద్రం ఇది. చాలా ఏళ్ళ తరువాత, ఆమె కొత్త జీవితం ఆరంభిస్తే, ఆమె హోంకమింగ్ నుఎందుకు వదలాల్సి వచ్చిందో రక్షణ శాఖ ప్రశ్నిస్తుంది. తనకు తాను చెప్పుకుంటున్న కథ వెనుక పూర్తిగా మరో కథ ఉందని హైదీ గ్రహిస్తుంది.
IMDb 7.4201810 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - తప్పనిసరి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 నవంబర్, 2018
    28నిమి
    TV-MA
    హోంకమింగ్ పరివర్తనా మద్దతు కేంద్రం, మాజీ సైనికులు సైన్యంలో తమ అనుభవాన్ని అర్థం చేసుకునేందుకు, తమను తాము నాగరిక జీవితానికి మళ్ళీ పరిచయం చేసుకునేందుకు, ఒక సురక్షితమైన ప్రదేశం.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - అనాస

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 నవంబర్, 2018
    28నిమి
    TV-MA
    క్లయింట్లు తమ సైనిక అనుభవాలని మా కౌన్సిలర్లతో పంచుకుంటారు. సవివరంగా చెప్పడమే కోలుకోవడానికి కీలకం...
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - ఆప్టిక్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 నవంబర్, 2018
    34నిమి
    TV-MA
    చికిత్స వల్ల ఒక క్లయింటుపై ప్రతికూల ప్రభావం పడితే, దేశవాళీ సైనిక పనులు అప్పగించడం విజయానికి మెరుగైన దారి కావచ్చు.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - రెడ్ వుడ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 నవంబర్, 2018
    32నిమి
    TV-MA
    పునరావాస కార్యక్రమానికి పూర్తి నిబద్థులయ్యే క్లయింట్లు, కేవలం ఆరు వారాల్లోనే సానుకూల ఫలితాలను ఆశించవచ్చు.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - సాయం చేయడం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 నవంబర్, 2018
    30నిమి
    TV-MA
    జీవిత-నైపుణ్యాలకు చెందిన కార్యకలాపాలు, క్లయింటుకు హోంకమింగ్ చికిత్స తర్వాత జీవితాన్ని రూపకల్పన చేయడానిికి అనుమతిస్తాయి. వీటిలో వారు సాంఘిక సంబంధాలను సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో సాధన చేస్తారు.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - బొమ్మలు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 నవంబర్, 2018
    33నిమి
    TV-MA
    బయట నుండి వచ్చే సందర్శకులు, వారి ఉద్దేశ్యాలు ఎంత మంచివి అయినా, క్లయింట్ సాధారణ జీవితానికి తిరిగి రావడానికి జరిగే క్రమానుగత మార్పుకు భంగం కలిగించవచ్చు.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - పరీక్ష

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 నవంబర్, 2018
    25నిమి
    TV-MA
    గతాన్ని వదులుకోవడం ద్వారా, క్లయింటు అతని లేదా ఆమె భవిష్యత్తుని పూర్తిగా స్వీకరించగలుగుతాడు.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - ప్రోటోకాల్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 నవంబర్, 2018
    33నిమి
    TV-MA
    సైన్యంలో మీ కాలంపై అంతర్మథనం చేసుకోవడానికి, తరువాత ఏం జరుగబోతోంది అనేదానిపై ఆలోచించడానికి హోంకమింగ్ ఒక సురక్షితమైన చోటు. మీ కథలను వినడానికి మేం ఇక ఆగలేము.
    ఉచితంగా చూడండి
  9. సీ1 ఎపి9 - పని

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 నవంబర్, 2018
    34నిమి
    TV-MA
    అనుభవం అంటే ఏమిటి?
    ఉచితంగా చూడండి
  10. సీ1 ఎపి10 - ఆగు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 నవంబర్, 2018
    38నిమి
    TV-MA
    నేను నిన్ను ఇక్కడ ఆపేస్తాను, సరేనా?
    ఉచితంగా చూడండి