సైన్ ఇన్
మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. United Statesలో వీడియో జాబిత చూసేందుకు amazon.com ఇక్కడ వెళ్లండి.

Homecoming

IMDb 7.52018X-RayHDR18+
సదుద్దేశాలు. సరిలేని బాసులు. పెరుగుతున్న ఆందోళన. అనూహ్యమైన పర్యవసానాలు చేయి దాటి పోతున్నాయి. హైదీ(జూలియా రాబర్ట్స్) హోంకమింగ్ లో పని చేస్తుంది. సైనికులు మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు సహాయపడే కేంద్రం ఇది. చాలా ఏళ్ళ తరువాత, ఆమె కొత్త జీవితం ఆరంభిస్తే, ఆమె హోంకమింగ్ నుఎందుకు వదలాల్సి వచ్చిందో రక్షణ శాఖ ప్రశ్నిస్తుంది. తనకు తాను చెప్పుకుంటున్న కథ వెనుక పూర్తిగా మరో కథ ఉందని హైదీ గ్రహిస్తుంది.
నటులు:
Julia RobertsBobby CannavaleStephan James
శైలీలు
సైన్యం మరియు యుద్ధంసస్పెన్స్డ్రామా
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish [CC]العربيةDanskDeutschEspañol (Latinoamérica)Español (España)SuomiFrançaisעבריתहिन्दीIndonesiaItaliano日本語한국어Norsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)РусскийSvenskaதமிழ்ไทยTürkçe中文(简体)中文(繁體)
ఆడియో భాషలు
EnglishEnglish [Audio Description]DeutschEspañol (España)Español (Latinoamérica)FrançaisItalianoPolskiPortuguês日本語

$0.00కు Primeతో చూడండి

ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.
Share

 1. 1. తప్పనిసరి
  1 నవంబర్, 2018
  27నిమి
  18+
  హోంకమింగ్ పరివర్తనా మద్దతు కేంద్రం, మాజీ సైనికులు సైన్యంలో తమ అనుభవాన్ని అర్థం చేసుకునేందుకు, తమను తాము నాగరిక జీవితానికి మళ్ళీ పరిచయం చేసుకునేందుకు, ఒక సురక్షితమైన ప్రదేశం.
 2. 2. అనాస
  1 నవంబర్, 2018
  28నిమి
  18+
  క్లయింట్లు తమ సైనిక అనుభవాలని మా కౌన్సిలర్లతో పంచుకుంటారు. సవివరంగా చెప్పడమే కోలుకోవడానికి కీలకం...
 3. 3. ఆప్టిక్స్
  1 నవంబర్, 2018
  34నిమి
  18+
  చికిత్స వల్ల ఒక క్లయింటుపై ప్రతికూల ప్రభావం పడితే, దేశవాళీ సైనిక పనులు అప్పగించడం విజయానికి మెరుగైన దారి కావచ్చు.
 4. 4. రెడ్ వుడ్
  1 నవంబర్, 2018
  31నిమి
  18+
  పునరావాస కార్యక్రమానికి పూర్తి నిబద్థులయ్యే క్లయింట్లు, కేవలం ఆరు వారాల్లోనే సానుకూల ఫలితాలను ఆశించవచ్చు.
 5. 5. సాయం చేయడం
  1 నవంబర్, 2018
  30నిమి
  16+
  జీవిత-నైపుణ్యాలకు చెందిన కార్యకలాపాలు, క్లయింటుకు హోంకమింగ్ చికిత్స తర్వాత జీవితాన్ని రూపకల్పన చేయడానిికి అనుమతిస్తాయి. వీటిలో వారు సాంఘిక సంబంధాలను సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో సాధన చేస్తారు.
 6. 6. బొమ్మలు
  1 నవంబర్, 2018
  33నిమి
  18+
  బయట నుండి వచ్చే సందర్శకులు, వారి ఉద్దేశ్యాలు ఎంత మంచివి అయినా, క్లయింట్ సాధారణ జీవితానికి తిరిగి రావడానికి జరిగే క్రమానుగత మార్పుకు భంగం కలిగించవచ్చు.
 7. 7. పరీక్ష
  1 నవంబర్, 2018
  24నిమి
  18+
  గతాన్ని వదులుకోవడం ద్వారా, క్లయింటు అతని లేదా ఆమె భవిష్యత్తుని పూర్తిగా స్వీకరించగలుగుతాడు.
 8. 8. ప్రోటోకాల్
  1 నవంబర్, 2018
  32నిమి
  16+
  సైన్యంలో మీ కాలంపై అంతర్మథనం చేసుకోవడానికి, తరువాత ఏం జరుగబోతోంది అనేదానిపై ఆలోచించడానికి హోంకమింగ్ ఒక సురక్షితమైన చోటు. మీ కథలను వినడానికి మేం ఇక ఆగలేము.
 9. 9. పని
  1 నవంబర్, 2018
  33నిమి
  18+
  అనుభవం అంటే ఏమిటి?
 10. 10. ఆగు
  1 నవంబర్, 2018
  37నిమి
  16+
  నేను నిన్ను ఇక్కడ ఆపేస్తాను, సరేనా?

బోనస్ (2)

 1. బోనస్: సీజన్ 1 అధికారిక ట్రైలర్ 2
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  29 అక్టోబర్, 2018
  2నిమి
  18+
  హోంకమింగ్ లో మీ సమయం ప్రారంభం కాబోతోంది. మీ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే జవాబులు దొరుకుతాయి.
 2. బోనస్: సీజన్ 1 అధికారిక ట్రైలర్
  మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
  13 జులై, 2018
  2నిమి
  18+
  ఇదిగోండి, ప్రైమ్ వీడియో వారి మనసు గతిని మార్చేసే సైకలాజికల్ థ్రిల్లర్, హోంకమింగ్, మొదటి లుక్.జూలియా రాబర్ట్స్ ప్రధాన పాత్రధారి కాగా, శామ్ ఇస్మాయిల్(మిస్టర్ రోబోట్ సృష్టికర్త) దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
18+ పెద్దలు మరింత తెలుసుకోండి
కంటెంట్ సలహాదారు
అసభ్యకర భాషమాదక ద్రవ్యాల వాడకంశృంగారంహింస
సహాయ నటులు
Shea WhighamAlex KarpovskySissy Spacek