సూట్స్

సూట్స్

"సూట్స్" కొత్త సంచికను ప్రారంభించబోతుంది తారలలో ఒకరైన గేబ్రియేలమాక్ట్ ("లవ్ అండ్ అదర్ డ్రగ్స్"), మన్హట్టన్ అత్యుత్తమ కార్పోరేట్ న్యాయవాదులలో ఒకరుగా కొత్త సమర్ధుడైన సహాయకుడిని నియమించేందుకు వెళ్ళి తనని ఆకట్టుకున్న ఏకైక వ్యక్తి, ప్యాట్రిక్ జే. ఆడమ్స్ ("లాస్ట్") మైక్ రాస్ని నియమిస్తాడు. అతను మేధావి కానీ ఉత్సాహం లేక కళాశాల చదువు ఆపేసిన వాడు. నిజానికి అతను న్యాయవాది కానప్పటికీ, ఈ న్యాయ కోవిదుడు...
IMDb 8.4201113 ఎపిసోడ్​లుX-RayTV-14
కొనుగోలుకు లభిస్తుంది

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - సూట్స్ పైలట్ - భాగం 1

    22 జూన్, 2011
    40నిమి
    TV-14
    హార్వీ పదోన్నతి వలన అతను ఒక హార్వర్డ్ నుంచి న్యాయ విద్యలో పట్టభద్రుణ్ణి నియమించాల్సి ఉండగా, అతను మైక్ రాస్ను ఎన్నుకుంటాడు. సమస్య ఏమిటంటే; రాస్కు వాస్తవానికి ఒక లా పట్టబధ్రుడు కాదు. వారి రహస్యానికి కట్టుబడి, రాస్ యొక్క తెలివితేటలు మరియు చురుకైన నైపుణ్యం పైన ఇద్దరూ ఆధారపడతారు.
    కొనుగోలుకు లభిస్తుంది
  2. సీ1 ఎపి2 - సూట్స్ పైలట్ - భాగం 2

    29 జూన్, 2011
    45నిమి
    TV-14
    హార్వీ పదోన్నతి వలన అతను ఒక హార్వర్డ్ నుంచి న్యాయ విద్యలో పట్టభద్రుణ్ణి నియమించాల్సి ఉండగా, అతను మైక్ రాస్ను ఎన్నుకుంటాడు. సమస్య ఏమిటంటే; రాస్కు వాస్తవానికి ఒక లా పట్టబధ్రుడు కాదు. వారి రహస్యానికి కట్టుబడి, రాస్ యొక్క తెలివితేటలు మరియు చురుకైన నైపుణ్యం పైన ఇద్దరూ ఆధారపడతారు.
    కొనుగోలుకు లభిస్తుంది
  3. సీ1 ఎపి3 - ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్

    6 జులై, 2011
    43నిమి
    TV-14
    హార్వేకి ఒక వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఉనట్టు ఆరోపించబడినప్పుడు ఒక సులువైన కేసు అత్యంత కష్టతరంగా మారుతుంది.
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  4. సీ1 ఎపి4 - ఇన్సైడ్ ట్రాక్

    6 జులై, 2011
    43నిమి
    13+
    హార్వీ ప్రమోషన్ అతనికి కళ్ళెం వేస్తుంది అని జెస్సికా భావిస్తుంది, కానీ అతను సంస్థలోకి తీసుకువచ్చిన మొదటి క్లయింట్తో ఒక సంక్షోభం ఏర్పడినప్పుడు, హార్వీ దానిని పరిష్కరించడానికి ఇష్టంవచ్చినట్టు ప్రవర్తిస్తాడు.
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  5. సీ1 ఎపి5 - డర్టీ లిటిల్ సీక్రెట్స్

    13 జులై, 2011
    43నిమి
    TV-14
    జెస్సికా గతంలోని ఒక వ్యక్తిని హార్వే సమర్ధించినప్పుడు వారిద్దరి మధ్య బంధం పరీక్షకి నిలబడింది.
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  6. సీ1 ఎపి6 - బెయిల్ ఔట్

    20 జులై, 2011
    42నిమి
    TV-14
    మైక్ పాత మిత్రుడు తిరిగి వచ్చి తన సాయం కోరినప్పటి నుంచి తన జీవితం సమస్యల వలయంలో చిక్కుకుంది.
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  7. సీ1 ఎపి7 - ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్

    27 జులై, 2011
    43నిమి
    TV-14
    హార్వే, మైక్, స్టాక్ మార్కెట్లో మోసానికి పాల్పడిందనే తప్పుడు అభియోగం మోపబడిన మహిళని కాపాడే ప్రయత్నం చేస్తారు.
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  8. సీ1 ఎపి8 - ప్లే ద మాన్

    3 ఆగస్టు, 2011
    43నిమి
    TV-14
    ఇప్పుడు పియర్సన్ హార్డ్మన్ దగ్గర కేసు నకలు జరుగుతుంది. ఇందులో మైక్ లూయిస్ ప్రోటిగ్ డెవన్ ని ఎదురుకుంటాడు.
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  9. సీ1 ఎపి9 - ఐడెంటిటీ క్రైసిస్

    10 ఆగస్టు, 2011
    43నిమి
    TV-14
    మైక్ అక్రమ కార్యకలాపాల వలన తన క్లయింట్ వ్యాపారం ప్రమాదంలో పడింది. మైక్ కి ఆధునిక రాబిన్హుడ్ స్థానం పొందే పని ఇచ్చారు. అలాగే, ఒక కేసు గెలవటం కోసం, హార్వేతో తన విభేదాలు లూయిస్ తొలగించుకోవాలి.
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  10. సీ1 ఎపి10 - అండిఫీటెడ్

    17 ఆగస్టు, 2011
    43నిమి
    TV-14
    తిరుగు లేని న్యాయవాదిగా తన కుతంత్రాలు హార్వే కంటే ఒక అడుగు ముందే తనని నిలిపాయి. ఇప్పుడు హార్వే కేసు గెలవటానికి విలువలు వదులుకోవాలా లేదా నిర్ణయించుకోవాలి
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  11. సీ1 ఎపి11 - ద షెల్ఫ్ లైఫ్

    24 ఆగస్టు, 2011
    43నిమి
    TV-14
    మైక్ ని హార్వే జెస్సికా దాడి నుంచి కాపాడాలి. ముఖ్యంగా, తొలగించిన ఉద్యోగి పట్ల తన సానుభూతి సంస్థ, వినియోగదారుల సంబంధాలు చెడిపోయే సందర్భంలో
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  12. సీ1 ఎపి12 - రూల్స్ ఆఫ్ ద గేమ్

    31 ఆగస్టు, 2011
    43నిమి
    16+
    హార్వే పాత గురువు, అతని కార్యాలయంలో సోదాలు జరిగేటప్పుడు సాయం కోసం తన దగ్గరకి వస్తాడు.
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  13. సీ1 ఎపి13 - డాగ్ ఫైట్

    7 సెప్టెంబర్, 2011
    43నిమి
    TV-14
    జిల్లా కొత్త అటార్నీకి వ్యతిరేకంగా వెళ్లినందుకు హార్వే ఒక అమాయకుణ్ణి రక్షించటానికి చేసిన ప్రయత్నానికి ఆటంకం కలిగింది.
    Peacock Premium Plus ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు