యశ్వర్ధన్ రాయ్ చంద్ డబ్బుకువిలువనిచ్చే శ్రీమంతుడు, పెద్దకొడుకు రాహుల్ సాధారణ కుటుంబానికి చెందినఅమ్మాయిని పెళ్ళిచేసుకోవడంతో అతడిని దూరం చేసుకుంటాడు. యశ్వర్ధన్ చిన్నకొడుకుఇంటికి తిరిగి వస్తాడు, అన్నయ్య తమతో ఇప్పుడు లేదని తెలుసుకునిభాదపడతాడు. తన కుటుంబాన్ని మళ్ళి కలపాలనే ఉద్దేశంతో లండన్ వెళ్ళి రాహుల్ నికనిపెడతాడు. అహంకారంతో ఉన్న తండ్రిని ఒప్పించగలడా, కుటుంబాన్ని కలపగలడా అనేదేప్రశ్న?
IMDb 7.43 గం 29 నిమి2001X-Ray13+PhotosensitiveSubtitles Cc