అసాధారణమైన పోటీ ఉన్న ఒక సీక్రెట్ సర్వీస్ ప్రోగ్రామ్లో శిక్షణ పొందిన అర్జున్ అనే ఒక యువ ఏజంట్ మీద తన పై అధికారుల హత్యానేరం మోపబడుతుంది. దీనితో అకస్మాత్తుగా అతను భారతదేశంలో అత్యంత తీవ్రమైన నేరస్తుడిగా మారతాడు. అతనిని ఎవరు ఇరికించారు? ఎందుకు? మిషన్ మాత్రమే తన సర్వస్వమనే పాఠాలను నేర్చుకున్న అర్జన్ ఇప్పుడు తమ మిషన్ ఊహించినదానికంటే భయంకరమైనదని తెలుసుకుంటాడు.
IMDb 7.82 గం 22 నిమి2018X-Ray16+PhotosensitiveSubtitles Cc