


ఎపిసోడ్లు
సీ1 ఎపి1 - పైలట్
17 ఆగస్టు, 202357నిమిఒక విషాదకర ప్రమాదం తర్వాత, మిక్కీ బోలిటార్ తన అత్తతో కలిసి న్యూజెర్సీలోని కాసెల్టన్లో ఉంటాడు—అది అనేక రహస్యాలున్న పట్టణం. ఒక తోటి విద్యార్థిని అదృశ్యం కాగా, మిక్కీ ఇరుక్కుపోయిన ఒక కుట్ర ముందు హైస్కూల్ నాటకం దిగదుడుపే అనిపిస్తుంది... అలాగే అది మిక్కీ తనకు తెలుసుననుకున్న జీవితంలోని ప్రతిదాన్ని ప్రశ్నించేలా చేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి2 - చేతనైతే పట్టుకో
17 ఆగస్టు, 202345నిమియాష్లీ అదృశ్యం గురించి దర్యాప్తు జరుగుతుండగా అది ఆ బృందాన్ని ఒక ప్రమాదకరమైన వ్యక్తి దగ్గరకు తీసుకెళుతుంది. మిక్కీ తన తల్లితో తిరిగి కలువగా, షీరా ఒక పాత స్నేహితుడిని కలుస్తుంది. రహస్యాలను దాచేందుకు హత్యలు చేసే జనాలున్న ఈ పట్టణంలో, మిక్కీకి చరిత్ర బోధించే ఉపాధ్యాయురాలు శ్రీమతి ఫ్రీడ్మన్ ఏమి దాచి పెడుతున్నారు?Primeలో చేరండిసీ1 ఎపి3 - ద డర్ట్ లాకర్
17 ఆగస్టు, 202351నిమినిగూఢమైన గబ్బిలం మహిళ గతం గురించి మిక్కీ మరింతగా తెలుసుకుంటాడు. షీరా పాత స్నేహితుడితో గడుపుతుండగా, ఈమా కొత్త వ్యక్తితో స్నేహం చేస్తుంది. ఎలెన్, ఆలెన్ బోలిటార్ల 49వ వివాహ వార్షికోత్సవ వేడుకలో బ్రాడ్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు.Primeలో చేరండిసీ1 ఎపి4 - ఫాంటమ్ థ్రెడ్స్
24 ఆగస్టు, 202347నిమియాష్లీ వెతకడంలో మిక్కీకి పురోగతి కనిపిస్తుంది. చీఫ్ టేలర్కు గబ్బిలం మహిళకు మధ్య ఉద్రిక్తత నెలకొంటుంది. ఈమా, స్పూన్లు కలిసి అందమైన సంగీతాన్ని రూపొందిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి5 - సీ మి ఫీల్ మి టచ్ మి హీల్ మి
31 ఆగస్టు, 202347నిమిమిక్కీ, స్పూన్లు ఈమా పెద్ద రహస్యాన్ని కనిపెడతారు. యాష్లీ ఆచూకీ కనిపెట్టడానికి, రేచెల్కు ట్రాయ్ నుండి ఒక పెద్ద సహాయం కావాలి. మిక్కీ, రేచెల్లు ఒక అనుమానితుడిని వెంబడించి ఒక ఆశ్చర్యకరమైన ప్రదేశానికి చేరుకుంటారు. మిక్కీకి ఆశ్చర్యం గొలిపే ఒక ఫోటో దొరుకుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - క్యాండీ గది
7 సెప్టెంబర్, 202345నిమిమిక్కీ చాలా పెద్ద కోరిక కోరుతాడు. షీరా ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. తనకు ద్రోహం చేసినందుకు ఈమా కోపంతో ఊగిపోతుంది. ఒక పెద్ద రహస్యం ఛేదించబడుతుంది, కానీ మిక్కీ ఇబ్బందుల్లో ఇరుక్కుపోతాడు.Primeలో చేరండిసీ1 ఎపి7 - తీపి కలలు దీనితో తయారవుతాయి
14 సెప్టెంబర్, 202354నిమిస్పూన్, ఈమా, రేచెల్లు రోడ్డుపై ప్రయాణిస్తారు. అదే సమయంలో మిక్కీ తను ఇటీవల కలుసుకున్న వ్యక్తికి తారసపడతాడు.Primeలో చేరండిసీ1 ఎపి8 - కనిపెట్టడం
21 సెప్టెంబర్, 202350నిమిఅంతా బట్టబయలు అవుతుంది.Primeలో చేరండి