టచ్ చేసి చూడు
prime

టచ్ చేసి చూడు

కార్తికేయ (రవి తేజ) కుటుంబమే అంతా అని భావించే ఒక వ్యాపారవేత్త . అతడు పెళ్లి చూపులలో కలిసిన పుష్ప ను (రాశి ఖన్నా) తనతో పెళ్ళికి ఒప్పించటానికి కష్ట పడుతుంటాడు,అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుండగా, అతని భయంకరమైన గతానికి సంబందించిన ఒక నేరస్తుడు ఇర్ఫాన్ ఎదురుపడతాడు. ఇర్ఫాన్ ఎవరు? వారిద్దరిని కలిపే గతం ఏమిటి? దిగ్భ్రాంతికి గురిచేసే వాస్తవం ఏమిటి?
IMDb 4.72 గం 21 నిమి2018X-Ray16+
యాక్షన్కామెడీతీవ్రంథ్రిల్లింగ్
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి