

పంచాయతీ
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - గ్రామ్ పంచాయత్ ఫులేరా
4 మార్చి, 202035నిమిఇష్టం లేకపోయినా అభిషేక్ త్రిపాఠి గ్రామ పంచాయితీ ఆఫీస్‌లో పంచాయితీ కార్యదర్శిగా చేరడానికి ఫూలేరా గ్రామానికి వెళ్తాడు. అయితే, ఉద్యోగంలో మొదటి రోజే అతనికి ఊహించిన దాని కంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి2 - భూతా పెడ్
2 ఏప్రిల్, 202033నిమితరచూ విత్యుత్తు కోతలు అభిషేక్ క్యాట్‌కు (CAT)తయారవడానికి ఆటంకం కలిగించడంతో, ఈ సమస్యను తానే పరిష్కరించాలని అతడు నిర్ణయించుకుంటాడు. కానీ తాను ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడో అతనికి తెలియదు.Primeలో చేరండిసీ1 ఎపి3 - చక్కే వాలి కుర్సీ
2 ఏప్రిల్, 202030నిమితనకు సౌకర్యంగా ఉండటానికి అభిషేక్ "చక్రాలు" ఉన్న కొత్త సౌకర్యవంతమైన కుర్చీని కొంటాడు. ఈ క్రమంలో, తనకు తెలియకుండానే పంచాయితీ ఆఫీస్‌లో అధికార హోదాల మధ్య అసమతుల్యతకు దారితీస్తాడు.Primeలో చేరండిసీ1 ఎపి4 - హమారా నేతా కైసా హో?
2 ఏప్రిల్, 202025నిమిఒక ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలనే తీవ్రమైన ఒత్తిడిలో, ఏమాత్రం ప్రజాదరణ లేని చర్య తీసుకునేలా సర్పంచిగారిని అభిషేక్ బలవంతం చేశాడు. సర్పంచిగారు దానికి తలొగ్గుతాడా?Primeలో చేరండిసీ1 ఎపి5 - కంప్యూటర్ నహీ మానిటర్
2 ఏప్రిల్, 202033నిమితన ప్రాపంచిక జీవితంతో విసుగు చెందిన అభిషేక్ కాస్త సరదా పొందాలని నిర్ణయించుకుంటాడు. కానీ కొన్నిసార్లు గొప్ప సరదా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - బహొత్ హువా సమ్మాన్
4 మార్చి, 202023నిమితన చదువుపై దృష్టి పెట్టడానికి, అభిషేక్ తన అహాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎంతకాలం?Primeలో చేరండిసీ1 ఎపి7 - లడకా తేజ్ హై లెకిన్...
2 ఏప్రిల్, 202030నిమిచివరకు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్యాట్ (CAT)పరీక్ష దగ్గరికిరానే వచ్చింది. అభిషేక్ తన ఉద్యోగం మరియు చదువు మధ్య సతమతమవుతుంటే, సర్పంచిగారు అతన్ని తన కుమార్తెకు సరైన వరుడిగా భావిస్తాడు. అతను సరైన ఎంపికేనా?Primeలో చేరండిసీ1 ఎపి8 - జబ్ జాగో తబీ సవేరా
5 మార్చి, 202036నిమిక్యాట్ (CAT) లో తన పనితీరుతో నిరాశ చెందిన అభిషేక్ తన వాస్తవికతతో రాజీ పడడానికి ప్రయత్నిస్తాడు. అయితే, ఊహించని విధంగా అతనికి ఒక ప్రేరణ లభిస్తుంది.Primeలో చేరండి