

ప్రైమ్ రివైండ్: ఇన్సైడ్ ది బాయ్స్
2023 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఘోరమైన మొదటి సీజన్ తెరవెనుక
27 ఆగస్టు, 202031నిమిఅయేషా టేలర్ "ది బాయ్స్" తో ముచ్చటిస్తూ, మొదటి సీజన్‌లోని మలుపులు మరియు పబ్లిక్ నుండి వచ్చిన అనుకోని ప్రతిస్పందనను కార్ల్ అర్బన్ (బుచర్), ఆంథోనీ స్టార్ (హోంలాండర్), ఎరిన్ మొరియార్టీ (స్టార్‌లైట్), జెస్సీ టి. అషర్ (ఏ-ట్రైన్), షోరన్నర్ ఎరిక్ క్రిప్కేతో చర్చిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి2 - "ది బిగ్ రైడ్" తెరవెనుక
3 సెప్టెంబర్, 202025నిమిఅతిథులు జాక్ క్వైడ్ (హ్యూయీ), జియాన్‌కార్లో ఎస్పోసీటో (స్టాన్ ఎడ్గర్) ఇంకొందరు "ది బాయ్స్" సీజన్ 2 ఎపిసోడ్ 1 గురించి, వాట్ చరిత్ర గురించి - అయేషా టేలర్‌తో కలిసి చర్చిస్తారు, ఎందుకంటే దానికి నాజీలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి.Primeలో చేరండిసీ1 ఎపి3 - "ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్" తెరవెనుక
3 సెప్టెంబర్, 202027నిమిచేస్ క్రాఫోర్డ్ (ద డీప్), ఆంథోనీ స్టార్ (హోంలాండర్), ఆయా కాష్ (స్టార్మ్ ఫ్రంట్) ఇంకా సర్ప్రైస్ అతిథి సేథ్ రోజెన్ "ది బాయ్స్" సీజన్ 2 ఎపిసోడ్ 2ను, ది డీప్ అవమానాన్ని, స్వగతాన్ని, మొప్పల వల్ల దెబ్బతిన్న విధాన్ని, హోస్ట్ అయేషా టేలర్‌తో చర్చిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి4 - "ఓవర్ ది హిల్ విత్ స్వోర్డ్స్ అఫ్ 1000 మెన్" తెరవెనుక
3 సెప్టెంబర్, 202026నిమికేరెన్ ఫుకుహారా (కిమికో) ఇంకా ఇంకొందరు అయేషా టేలర్‌తో కలిసి "ది బాయ్స్" సీజన్ 2 ఎపిసోడ్ 3 యొక్క అద్భుతమైన కథనాన్ని, ది బాయ్స్ ఇంకా ద సెవెన్ మధ్య జరిగిన గొడవ వలన వచ్చిన బాధాకర పరిణామాలని చర్చిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి5 - "నథింగ్ లైక్ ఇట్ ఇన్ ది వరల్డ్" తెరవెనుక
10 సెప్టెంబర్, 202026నిమికార్ల్ అర్బన్ (బుచర్), లాజ్ అలోన్సో (మదర్స్ మిల్క్), జాక్ క్వైడ్ (హ్యూయీ) ఇంకొందరు "ది బాయ్స్" సీజన్ 2 ఎపిసోడ్ 4లో బయటపెట్టబడిన రహస్యాలను, అలాగే అయేషా ఛేదించటానికి ప్రయత్నించిన "కాండిల్‌స్టిక్ మేకర్" రహస్యం గురించి అయేషా టేలర్‌తో చర్చిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి6 - "వి గాట్ట గో నౌ" తెరవెనుక
17 సెప్టెంబర్, 202027నిమిఅతిథులు ఎరిన్ మొరియార్టీ (స్టార్‌లైట్), జెస్సీ టి. అషర్ (ఏ-ట్రైన్), నేథన్ మిచెల్ (బ్లాక్ నాయర్) ఇంకొందరు "ది బాయ్స్" సీజన్ 2 ఎపిసోడ్ 5లో ఆకాశ రతి, పయేయా ఇంకా ఇతర ఇష్టమైన సీన్స్ గురించి అయేషా టేలర్‌తో చర్చిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి7 - "ది బ్లడీ డోర్స్ ఆఫ్" తెరవెనుక
24 సెప్టెంబర్, 202025నిమిఅతిథులు టోమర్ కాపోన్ (ఫ్రెంచీ), సూపర్‌సూట్ డిజైనర్ లారా జీన్ షానన్, సెలబ్రిటీ సూపర్‌ఫ్యాన్ జెఫ్రీ డీన్ మోర్గన్ మరియు సర్ప్రైస్ అతిథి ఆయా కాష్(స్టార్మ్‌ఫ్రంట్) "ది బాయ్స్" సీజన్ 2 ఎపిసోడ్ 6లో కొత్త పాత్రలను, కేప్‌లను అయేషా టేలర్‌తో కలిసి చర్చిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి8 - "బుచర్, బేకర్, కాండిల్‌స్టిక్ మేకర్" తెరవెనుక
1 అక్టోబర్, 202024నిమిఅతిథులు జాక్ క్వైడ్ (హ్యూయీ క్యాంప్‌బెల్), ఎరిన్ మొరియార్టీ (స్టార్‌లైట్), లైలా రాబిన్స్ (గ్రేస్ మాలరీ) ఇంకొందరు అయేషా టేలర్‌తో "ది బాయ్స్" సీజన్ 2 ఎపిసోడ్ 7లో దిమ్మదిరిగే షాక్‌లను చర్చిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి9 - "వాట్ ఐ నో" తెరవెనుక
8 అక్టోబర్, 202028నిమిఅతిథులు కార్ల్ అర్బన్ (బుచర్), ఆంథోనీ స్టార్ (హోంలాండర్), కేరెన్ ఫుకుహారా (కిమికో) మరియు షోరన్నర్ ఎరిక్ క్రిప్కే అయేషా టేలర్‌తో "ది బాయ్స్" సీజన్ 2 ఫినాలేలోని దిమ్మదిరిగే షాక్‌లను చర్చిస్తారు.Primeలో చేరండి