

వాక్ గర్ల్స్
ఎపిసోడ్లు
సీ1 ఎపి1 - స్టాకర్ దోస్త్
21 నవంబర్, 202435నిమిఇషాని పబ్లిక్ లో డ్యాన్స్ చేస్తున్నట్టు కలలు కంటుంది. ఒక్కప్పుడు పేరుమోసిన రంగస్ధల నటుడు అయిన తన తాతయ్య తనని ఆ కలల నుంచి బయటికి తీస్కొస్తాడు. తన టాలెంట్ ని చూపించాలి అని బలవతపెడతాడు మానిక్. ఇష్టం లేకుండానే తన కాలేజీ టాలెంట్ హంట్ లో పాల్గొంటుంది ఇషాని. ఇషాని ద్యాన్స్ చూసి ముగ్ధురాలవుతుంది లోపా.Primeలో చేరండిసీ1 ఎపి2 - వెల్కం టూ ద క్రూ
21 నవంబర్, 202435నిమిఇషానీ, మానిక్, లోపా ఎలా డ్యాన్సర్స్ ని పట్టాలా అని ఆలోచిస్తారు. ఎప్పట్నుంచో తమ ఇంటిమీద కన్నేసి ఉంచిన ఇషాని మామాలు ఊడిపడతారు. టెస్ వాళ్ల అమ్మ ఆబీ ఇంటికి ఒక అనుకోని అతిధి ని తీస్కొస్తుంది. ఇషాని, మానిక్, లోపా ఆడిషన్స్ పెట్టి డ్యాన్సర్స్ ని సెలెక్ట్ చేస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి3 - వాక్! బూం! పౌ!
21 నవంబర్, 202431నిమివాక్ గర్ల్స్ మొదటిసారి కలుస్తారు. ఒకరినొకరు అస్సలు ఇష్టపడరు. డబ్బులు సంపాదించే ప్రయత్నాల్లో పడుతుంది లోపా. అనుమిత కోచ్ తనకో వార్నింగ్ ఇస్తాడు. ఎల్. పీ. తన క్లైంట్ ని ఇంప్రెస్ చేస్తుంది. ఇషాని మరియు లోపా గ్రూప్ ని ఎలా నిలదొక్కుకునేలా చెయాలని అలోచిస్తుంటారు. లోపా అలోచించిన ఉపాయం అనుకున్న విధంగా పనిచేయదు.Primeలో చేరండిసీ1 ఎపి4 - ఎహ్ అంకుల్!
21 నవంబర్, 202432నిమిమెల్లిగా అమ్మయిలు వాకింగ్ లో మెరుగుపడ్తారు. దాదూకి ఆరోగ్యం పాడవుతుంది. ఎల్. పీ. రెంట్ కట్టలేకపోతుంది. లోపా తన చిన్ననాటి స్నేహితురాలిని ఒప్పించి వాక్ గర్ల్స్ కి మొదటి గిగ్ ఇప్పిస్తుంది. ఇషానీ కి నచ్చకపొయినా మిగితా అమ్మయిలు డబ్బులు చూసి ఒప్పుకుంటారు. అక్కడ అనుకోకుండా అమ్మయిలందరు ఒక్కటవుతారు, లోపా తన చోటు కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - సన్నీ సైడ్ అప్
21 నవంబర్, 202435నిమిలోపా తండ్రి తనని బెదిరిస్తాడు. ఇషాని ఉద్యోగం పోతుంది. టెస్ మరియు మానిక్ తమ మొదటి డేట్ కి వెళ్తారు. మిచ్కే పెళ్ళికొడుకుని బెదరగొట్టి పంపించేస్తుంది. వాక్ గర్ల్స్ తమ మొదటి బాటిల్ లో పోటీ పోడతారు. అక్కడ ఒక సెలెబ్రిటీ కంటపడతారు. అనుమిత ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - షాట్ ఇన్ ద డార్క్
21 నవంబర్, 202432నిమిఅనుమిత తన తండ్రి కలలని కొల్లగొడుతుంది. తన తండ్రి పధకాన్ని తెలుసుకుని లోపా చాకచక్యంగా ఎదుర్కుంటుంది. అమ్మయిలందరూ ఇషానీ మామాల వల్ల కోర్టుకి పయనమయిన దాదూ వెంటే ఉంటారు. ఇషాని లోపా గురించి అనుకున్నవన్ని మారతాయి. సెలెబ్రిటీ స్టేటస్ ని దాటి అమ్మయిలు ఒక మ్యూజిక్ వీడియో చెయాలని నిర్ణయించుకుంటారు.Primeలో చేరండిసీ1 ఎపి7 - వండర్
21 నవంబర్, 202438నిమిఆబీకి గోల్డ్ స్టాండర్డ్ టిప్ దొరుకుతుంది. టెస్ మానిక్ ముందు తన పరిస్ధితిని వెళ్లగక్కుతుంది. లోపా దియా దగ్గరికి తమ డబ్బులకోసం వెళ్తుంది. అమ్మయిలందరు మ్యూజిక్ వీడియో కోసం తమ దగ్గరున్న డబ్బులు కూడపెట్టటానికి పూనుకుంటారు. మానిక్ మరియు ఇషాని మళ్ళీ మాట్లాడుకుంటారు. ఇషాని గతం గురించి తెలుసుకుంటాం.Primeలో చేరండిసీ1 ఎపి8 - షోటైం
21 నవంబర్, 202433నిమిఆబీ ఒక మంచి పని చేస్తుంది. వాక్ గర్ల్స్ మళ్ళీ పని మొదలుపెడతారు. ఇషాని మామలు లోపా తండ్రి తో ఒక పన్నాగాన్ని పన్నుతారు. లోపా ఫిల్మ్ స్కూల్ లో ఒక స్టూడెంట్ ని మ్యూజిక్ వీడియో తీయడానికి తీస్కొస్తుంది. ఎల్. పీ. ని ఇంట్లోంచి వెళ్ళగొట్టగా ఇషానీ ఇంటికి చేరుకుంటుంది. ఆబీ అమ్మయిలు మ్యూజిక్ వీడియో షూట్ చేయగా దాదూ ని చూస్కుంటుంది. వీదియో అప్లోడ్ చేసి వెయిట్ చేస్తారు అమ్మాయిలు...Primeలో చేరండిసీ1 ఎపి9 - ఛాప్ దే బెనా
21 నవంబర్, 202437నిమిఇషాని చేసిన హుక్ స్టెప్ వైరల్ అవుతుంది. వాక్ గర్ల్స్ ఫేమస్ అవుతారు. బాలీవుడ్ నుంచి పిలిపొస్తుంది. కొంత గెలుస్తారు, కొంత కోల్పోతారు.Primeలో చేరండి