


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - లా టెంప్లాంజా - ఎపిసోడ్ 1
24 మార్చి, 20211hమౌరో లారియా జీవితంలో విషాదం కమ్ముకొని అతను మెక్సికో వెళ్ళి వెండి గనులలో పని చేయాల్సిన గతి పడుతుంది. ఇంకోవైపు మరో లోకంలో సోల్‌డాడ్ మోంటాల్వో అనే జేరేజ్ వైన్ తయారీలోని సంపన్న వారసురాలి జీవితంలో కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి.Primeలో చేరండిసీ1 ఎపి2 - లా టెంప్లాంజా - ఎపిసోడ్ 2
25 మార్చి, 20211hమౌరో, సోల్‌డాడ్‌లు తమ ప్రపంచపు రెండు మూలలలో సరికొత్త పరిస్థితులతో తలపడుతుంటారు. మౌరోకి తన కూతురు మరియానా పెళ్ళి సంకటంలో పడుతుందని తెలుసు; అందుకే, అతను తన పేదరికాన్ని మెక్సికన్ సమాజంలో పెళ్ళి వరకూ దాయాలి. తన వంతుగా సోల్‌డాడ్ కజిన్ గుస్టావో హఠాత్తుగా లండన్‌కి వచ్చి, వారి యవ్వన ప్రేమ కలాపాలని తిరిగి కొనసాగించాలని చూడటంతో ఇబ్బంది పడుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి3 - లా టెంప్లాంజా - ఎపిసోడ్ 3
25 మార్చి, 202149నిమికరోలా గోరోస్టిజాకి డబ్బు ఇవ్వాలనే విన్నపాన్ని మన్నించి హవానాకి మౌరో వస్తాడు, ఆమె కాబోయే పెళ్లితో తన కుటుంబసభ్యురాలు కాబోతుంది. అయితే అతను ఎవరూ ఊహించని అవాంఛనీయ వ్యాపార ఒప్పందాన్ని ఎదుర్కొంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి4 - లా టెంప్లాంజా - ఎపిసోడ్ 4
25 మార్చి, 202151నిమిబానిసల ఓడ మీద పెట్టుబడి పెట్టాలన్న దారుణ నిర్ణయం తరువాత, మౌరో దాని నైతిక పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తానికి, అతను కరోలాని మోసం చేసి బానిస నిర్మూలకులతో చేతులు కలిపి బానిసలను అమ్మకుండా అడ్డుపడతాడు. తన వంతుగా సోల్‌డాడ్ తన సవతి కొడుకు అలన్‌ను ఎదుర్కొని, తనకి ఎడ్వర్డ్ మానసిక వ్యాధి గురించి తెలియకుండా జాగ్రత్తపడాల్సి వస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - లా టెంప్లాంజా - ఎపిసోడ్ 5
25 మార్చి, 202151నిమిలూయిస్ మరణంతో క్యూబా, లండన్, రెండు చోట్లా పాత్రలన్నింటి మీద తీవ్ర ప్రభావం పడుతుంది. మౌరో ఇంకా గుస్టావో బిలియర్డ్స్ ఆటలో తలపడతారు, దాని మీదే వారిద్దరి భవితవ్యం ఆధారపడుతుంది. ఎడ్వర్డ్‌ని తీసుకొని లండను నుండి జేరేజ్‌కు అలన్ తన భర్తను చట్టప్రకారం అనర్హుడిని చేసి మొత్తం కుటుంబపు సంపదను దోచుకొనే ముందే సోల్ వెళ్ళాల్సి వస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - లా టెంప్లాంజా - ఎపిసోడ్ 6
25 మార్చి, 202147నిమిమౌరో, సాంటోస్ ఇద్దరూ జేరేజ్‌కు వారి కొత్త సంపదలను స్వాధీనపరుచుకోవటానికి వస్తారు. ఇక్కడే చివరికి సోల్‌ను మౌరో కలుస్తాడు, ఆమె తన కుటుంబ ఆస్తికోసం తనతో పోటీపడే బదులుగా – మౌరోనే జీవన్మరణ సమస్యలో సహాయం కోరుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి7 - లా టెంప్లాంజా - ఎపిసోడ్ 7
25 మార్చి, 202147నిమిహవానా నుండి కరోలా గోరోస్టిజా రావడం, మౌరో ఇంకా సోల్‌ను డైలమాలో పడేస్తుంది, ఆమె వారిని బెదిరించకుండా వారిద్దరూ కలిసి అడ్డుకోవలసి వస్తుంది. కానీ మన ప్రధాన పాత్రలకు కరోలా ఒక్కర్తే ప్రమాదం కాదు. అలన్ క్లేడన్ వచ్చి వారసత్వపు డబ్బు కోసం సోల్‌డాడ్‌ను బెదిరించి తన జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాడు.Primeలో చేరండిసీ1 ఎపి8 - లా టెంప్లాంజా - ఎపిసోడ్ 8
25 మార్చి, 202147నిమిసోల్ను అలన్ దాడి నుండి కాపాడాక, మౌరో లా టెంప్లాంజా అమ్మకాన్ని ముమ్మరం చేస్తాడు. ఇంకో పక్క ఎడ్వర్డును తన కొడుకు నుండి కాపాడే ప్రయత్నంలో భాగంగా సోల్‌డాడ్ తనని దాయటానికి మంచి చోటు కనిపెడుతుంది: ఇన్స్ విడిగా ఉండే కాన్వెంట్ అది. కానీ సోల్ తన భర్తని ఇంకా పెద్ద ప్రమాదంలో పడేశానని గుర్తించలేకపోతుంది, పాత ప్రేమ మళ్లీ చిగురించి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి.Primeలో చేరండిసీ1 ఎపి9 - లా టెంప్లాంజా - ఎపిసోడ్ 9
25 మార్చి, 202141నిమిమౌరో అతని కొడుకు మధ్య జరిగిన గొడవని కరోలా గోరోస్టిజా పెద్దది చేస్తుంది, ఆమె దానిని వాడుకొని తనవి అని భావిస్తున్న ఆస్తులను సంపాదించాలని చూస్తుంది. ఇంకో పక్క, సోల్‌డాడ్ - మౌరోతో తన ప్రేమ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతుంది – జేరేజ్‌ను తన భర్తతో కలిసి వదిలి పారిపోవాలని నిర్ణయించుకుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి10 - లా టెంప్లాంజా - ఎపిసోడ్ 10
25 మార్చి, 202150నిమిసాంటోస్ హ్యూసోస్ మరణానికి కారణమయ్యాక అలన్ క్లేడన్‌కు ఎడ్వర్డ్ ఆచూకీ తెలుస్తుంది. అతను చివరాఖరి ప్రయత్నంగా ఎడ్వర్డ్‌ను బయటకు రప్పించటానికి అతనుండే కాన్వెంటుకి నిప్పంటిస్తాడు. సోల్, మౌరో అతనిని కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెడతారు. వాళ్లు విజయం సాధిస్తారా... లేక ఆ ప్రయత్నంలో వారి జీవితాలను కోల్పోతారా?Primeలో చేరండి