సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ
prime

సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ

సీజన్ 1
ఫిట్జెక్ అత్యధిక విక్రయ నవల ఆధారంగా రూపొందిన ఉత్కంఠభరిత సైకలాజికల్ థ్రిల్లర్: సుప్రసిద్ధ మానసిక వైద్యుడు విక్తర్ లారెంజ్ 13 ఏళ్ల కూతురు జోసీ, చెప్పలేని పరిస్థితులలో, సాక్షులు, జాడ ఇంకా శవం కూడా లేకుండా అదృశ్యమవుతుంది. రెండేళ్ల తరువాత, ఓ నిగూఢ మహిళ కనబడుతుంది. ఆమె విక్తర్‌ను తన కూతురు మాయం కావడంపై బలవంతం చేసి, అతని మానసిక పరిమితులపై ఒత్తిడి తెస్తుంది.
IMDb 7.020256 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
హార్రర్సైకలాజికల్చీకటితీవ్రం
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ‌సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ - జాడ లేకుండా

    14 జనవరి, 2025
    52నిమి
    16+
    బెర్లిన్ సైకియాట్రిస్ట్ విక్తర్ లారెంజ్, తన కుమార్తె జోసీ అదృశ్యమైన పరిస్థితులను తప్పించుకోవడానికి ఉత్తర సముద్రంలో ఓ ద్వీపానికి వస్తాడు. అక్కడ నిగూఢమైన ఆనా స్పీగల్ అనే మహిళ కనబడగా, ఆమెకు జోసీ విధి గురించి మరింత తెలిసినట్లుగా అనిపిస్తుంది. బెర్లిన్‌లో, డాక్టర్ మార్టిన్ రోత్ ఓ ప్రత్యేక క్లినిక్‌లో సైకియాట్రిక్ విభాగానికి అధిపతి అవుతాడు. అతని పద్ధతులు సందేహాస్పదంగా, లక్ష్యాలు అస్పష్టంగా ఉంటాయి.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - ‌సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ - నిస్పృహ

    14 జనవరి, 2025
    48నిమి
    16+
    విక్తర్ లారెంజ్‌కు ఓ మిత్రుడు దొరకగా, సమస్యాత్మక ఆనా స్పీగల్ గురించి మరింత తెలుసుకోవడానికి అతను ప్రయత్నిస్తాడు. మానసికంగా అస్థిరమైన ఆ మహిళ, అతని నుండి నిజంగా ఏం కోరుకుంటోంది? ఈ సమయంలో, రోత్ సందేహాస్పదమైన చికిత్సా పద్ధతులను అవలంబించగా, హఠాత్తుగా అతన్ని తన యజమాని జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెడతాడు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - ‌సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ - కనబడుట లేదు

    14 జనవరి, 2025
    55నిమి
    16+
    ఆనా స్పీగల్‌ను ఎదుర్కోవాలని విక్తర్ లారెంజ్ నిర్ణయించుకోగా, విషాదానికి చేరుకునే దురదృష్టకర సంఘటనల వరుసను అతను ప్రేరేపిస్తాడు. రోత్ తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి గురి అవుతాడు. ఇది అతనిని ప్రమాదంలో పడేస్తుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ‌సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ - తుఫాను తరువాత

    14 జనవరి, 2025
    43నిమి
    13+
    విషాదకర పరిణామాలతో పోరాడుతున్న విక్తర్, తన ప్రపంచాన్ని కదిలించే ఓ విషయాన్ని కనుగొంటాడు. లారెంజ్ కుటుంబ చరిత్రను రోత్ పరిశీలించడంతో, ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి వస్తాయి.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - ‌సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ - తిరిగిరాక

    14 జనవరి, 2025
    44నిమి
    16+
    ఆనా స్పీగల్‌తో విక్తర్ లారెంజ్ చివరి సంఘర్షణ కోసం పార్కుమ్‌కు తిరిగి చేరుకుంటాడు. తన కుమార్తెతో తన బంధాన్ని సరిదిద్దుకోవడానికి రోత్ ప్రయత్నిస్తూనే, జోసీ అదృశ్యం గురించి నిజం తెలుసుకోవడానికి మరో అడుగు చేరువలో ఉంటాడు.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - ‌సెబాస్టియన్ ఫిట్జెక్స్ థెరపీ - నిజం

    25 అక్టోబర్, 2023
    48నిమి
    16+
    జోసీ అదృశ్యంపై రహస్యాన్ని ఛేదించడంలో విక్తర్ లారెంజ్‌కు రోత్ సహాయం చేస్తాడు. వీళ్లు ఇద్దరూ తమ జీవితాంతం తమ చర్యల పర్యవసానాలతో జీవనం సాగించాలి.
    Primeలో చేరండి