

ఎన్సిఐఎస్
2013 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు
Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
నిబంధనలు వర్తిస్తాయి
డిస్కౌంట్ పూర్వం ధర అన్నది గత 90 రోజలలో మధ్యస్థాయి ధర.
పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.
ఎపిసోడ్‌లు
సీ17 ఎపి1 - చీకటోలోంచి
22 సెప్టెంబర్, 200343నిమిచాలా సంవత్సరాలుగా కుటుంబం, స్నేహితులు జీవా చనిపోయిందని అనుకునేట్టుగా అజ్ఞాతంలో ఎందుకు ఉండాల్సి వచ్చిందన్న విషయం ఆమె గిబ్స్ ను ఒక గుప్త హెచ్చరికతో 17వ సీజన్ లో తెలియజేస్తుంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి2 - వెలుగు వైపు
22 సెప్టెంబర్, 200342నిమివారి జీవితాలు ప్రమాదంలో ఉన్నందున, ఉగ్రవాద కుట్ర బయటపడినప్పుడు గిబ్స్ మరియు జివా యొక్క రోగ్ దర్యాప్తు ఊహించని మలుపు తీసుకుంటుంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి3 - సుదూరంగా
22 సెప్టెంబర్, 200344నిమి18-చక్రాల వాహనంలో మెరైన్ లెఫ్టనంట్ శవం లభించిన తర్వాత, మన బృందం నేరాస్థలాన్ని అనుమానితుడిని పసిగట్టేందుకు ఆ వాహనం ముందు వెళ్లిన ప్రదేశాలను పరిశీలిస్తుంటే జీవ యొక్క ఇటీవలి పునరాగమనం గురించి మాట్లాడటానికి స్లోన్ ఒత్తిడి చేస్తూ ఉంటుంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి4 - మరొకరి స్థానంలో
22 సెప్టెంబర్, 200342నిమిఆర్లిటన్ నేషనల్ సిమెట్రీవారు వీధిపాలైన మాజీ సైనికుల మీద దాడులు చేయించినప్పుడు ఎన్ సీ ఐ ఎస్ బృందం దారుణమైన నేరాస్థలానికి పిలవబడుతుంది. సమాచారాన్ని సేకరించడానికి గ్యారేజ్ శుభ్రపరిచాలని వాన్స్ మెక్‌గీ, బిషప్ మరియు టోర్రెస్‌లను ఆదేశిస్తాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి5 - అప్రమత్తం
21 అక్టోబర్, 201943నిమిహిప్నోథెరపిస్ట్ నిద్రలేమి చికిత్స పొందుతున్నప్పుడు ఆమె తన పొరుగువారిని హత్య చేసిందని ఆధారాలు సూచించిన తరువాత, మెరైన్ కార్పోరల్ లానీ అలిమోంటే (కామ్రిన్ గ్రిమ్స్) ను విచారిస్తుంది. అలాగే, 9 ఏళ్ల కుర్రాడి బేస్ బాల్ తో తన కిటికీ అద్దం పగిలిన తరువాత గిబ్స్ తన పొరుగువారితో స్నేహం చేస్తాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి6 - వ్యవస్థీకరణ
22 సెప్టెంబర్, 200344నిమి"జైలు నుండి ఇంటికి స్వాగతం" అనే తన సొంత పార్టీ లో ఒక అధికారుడి కుమారుడు హత్యకు గురైనప్పుడు, కసీ కి చిరకాల స్నేహితుడు అయినటువంటి డంటే బ్రౌన్(డేవిల్ ఎల్లిస్) ఏ నిందితుడని ఆధారాలు సూచిస్తాయి.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి7 - ఖాళీ లేదు
11 నవంబర్, 201943నిమిమెరైన్ హత్య కేసు దర్యాప్తు జరుపుతుండగా, వర్జీనియా హోటెల్ గదులలో దాచివుంచిన రహస్య కెమెరాలను ఎన్ సి ఐ ఎస్ బృందం కనుగొంటుంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి8 - సంగీత కుర్చీలాట
22 సెప్టెంబర్, 200342నిమిప్రపంచ వ్యాప్తంగా దౌత్య కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చే నేవీ యొక్క అత్యంత ప్రాముఖ్యమైన బ్యాండ్ లోని ఒక కళాకారుడు హత్యకి గురైనప్పుడు ఎన్ సి ఐ ఎస్ బృందం ఆ కేసుని దర్యాప్తు చేస్తారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి9 - ఐఆర్ఎల్
22 సెప్టెంబర్, 200343నిమిఒక ప్రముఖ గేమింగ్ యాప్ లో ఒక అధికారి హత్యను ప్రత్యక్ష ప్రసారం చేసిన కేసుని ఎన్ సి ఐ ఎస్ దర్యాప్తు చేస్తుంది. ఇంకా, 11 ఏళ్ళ పొరుగింటి అబ్బాయి ఫినియాస్( జాక్ ఫిషర్) తన తల్లి అనుకోకుండా బయటకి వెళ్లినప్పుడు అతడ్ని గిబ్స్ చూసుకుంటాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి10 - ఉత్తర ధృవం
22 సెప్టెంబర్, 200344నిమిగిబ్స్ బృందం జివా(కోట్ డే పబ్లో) కుటుంబాన్ని కలిసేముందు ఆమె అన్న "ఒక విషయంలో" సహకరిస్తారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి11 - గాలిలో
22 సెప్టెంబర్, 200342నిమితన కుటుంబానికి చేరుకునేముందు జివా (కోటే డే పబ్లో) చెప్పిన '' ఆ ఒక్కటి" కోసం ఆమెకు సహాయం చేసిన గిబ్స్ దాని వాస్తవ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి12 - విమాన పధకం
22 సెప్టెంబర్, 200343నిమిజాతీయ దర్యాప్తు బృందం, కూలిన ఎఫ్-18 విమాన ఘటన, తదనంతరం అది నడిపిన పైలెట్ అదృశ్యం పై దర్యాప్తు చేబడుతుంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి13 - నిశ్శబ్దం
22 సెప్టెంబర్, 200342నిమిమానవరహిత వాహనంలో ఒక మృతదేహం కనిపించడంతో, దర్యాప్తు బృందం, ఆ మరణం హత్య లేక ప్రమాదమా అని నిర్ధారించాల్సి వస్తుంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి14 - రగిలే అగ్ని
22 సెప్టెంబర్, 200343నిమికారును గుద్ది పారిపోయిన కేసులో బాధితులు టోర్స్, బిషప్, దాని తరువాత టోర్స్ తన ప్రాణాల కోసం ఐసియూ లో పోరాడుతుంటాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి15 - ఏకాంత హృదయాలు
22 సెప్టెంబర్, 200344నిమిదర్యాప్తు సంస్థ ద్వారా తెలిసిన ప్రధాన అనుమానితురాలు గిబ్స్ ను డేటింగ్ సైట్ లో కలిసిన స్నేహితురాలు, ఫిలిప్ బ్రూక్స్(డోన్ లేక్).Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి16 - ఎఫెమెర
22 సెప్టెంబర్, 200343నిమిఅరుదైన, విలువైన, దొంగిలించదగిన ఒక నాణాన్ని నేషనల్ మ్యూజియం అఫ్ ది నేవీ లో వదిలిపెట్టిన, పదవీ విరమణ పొందిన ఒక నేవీ అధికారి ఆత్మహత్య దర్యాప్తులో, అది అతని స్వాధీనంలోకి ఎలా వచ్చిందో తెలుసుకుంటూ, బృందం తమను తాము అతని కథలో ఊహించుకుంటారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి17 - In a Nutshell
22 సెప్టెంబర్, 200341నిమిAs the NCIS team investigates the death of a Navy officer murdered the same way as his parents a decade ago, they stumble across a storage container filled with dollhouses that display recreations of murder scenes.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి18 - Schooled
22 సెప్టెంబర్, 200343నిమిThe team searches for answers when the body of a well-regarded Navy technician in the Reserves is found floating in a lake where a popular community event is being held.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి19 - Blarney
22 సెప్టెంబర్, 200342నిమిWhen Kasie and Jimmy are held hostage in a diner after a jewelry store robbery goes awry, they attempt to keep the other customers safe from the thievesParamount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ17 ఎపి20 - The Arizona
22 సెప్టెంబర్, 200344నిమిThe team tries to verify the identity of Joe Smith (Christopher Lloyd), who claims he served on the U.S.S. Arizona during the attack on Pearl Harbor, and wants to be buried there upon his deathParamount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు