
స్పైడర్ మ్యాన్-2
స్పైడర్ మ్యాన్(ఆండ్రూ గార్‌ఫీల్డ్)గా ఉండటం చాలా గొప్ప విషయం. కానీ పీటర్ పార్కర్‌కి మాత్రం ఎత్తున భవంతుల మధ్య వేలాడటం, హీరో అన్పించుకోవడం నచ్చేది కాదు. ఎక్కువ సమయాన్ని గ్వెన్ (ఎమ్మా స్టోన్)తో గడిపేవాడు. కానీ అసలు విషయానికి వస్తే, ఎలక్ట్రా (జేమీ ఫ్యాక్స్) రాకతో నగరానికి ముప్పుగా పరిణమించిన శత్రువుల నుండి న్యూయార్క్ వాసులను కాపాడటం కేవలం స్పైడర్ మ్యాన్ వల్లనే సాధ్యపడుతుంది.
IMDb 6.62 గం 15 నిమి2014PG-13
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు