అత్యధికంగా అమ్ముడయిన ఆత్మకథ ద టెండర్ బార్ ఆధారంగా దర్శకుడు జార్జి క్లూనీ రూపొందించిన ద టెండర్ బార్ చిత్రం ఒక వర్ధమాన రచయిత (టై షెరిడన్) ప్రేమపరంగా, వృత్తిపరంగా తన కలలు నిజం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలను చూపిస్తుంది. అతని మేనమామ (బెన్ అఫ్లెక్) బార్‌లోని ఒక స్టూల్ మీద కూర్చుని, ఓ స్థానిక సరదారాయుళ్ళ బృందం నుంచి ఎదుగుదల అంటే ఏమిటో తెలుసుకుంటాడు.
Star FilledStar FilledStar FilledStar FilledStar Half1,815