


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఎపిసోడ్ ఒకటి
9 నవంబర్, 202351నిమిజేమ్స్ బాండ్ సినిమాల హాలీవుడ్ నిర్మాతలు తీసిన 007: రోడ్ టు ఎ మిలియన్ తొమ్మిది జంటలు, బాండ్ ప్రేరేపిత సవాళ్ల శ్రేణిని ఎదుర్కోవడాన్ని చూపుతుంది. స్కాటిష్ హైలాండ్స్ మీదుగా కఠినమైన ట్రెక్‌ను ఎదుర్కొంటున్న అన్నదమ్ములు జేమ్స్, జోయీలకు మరియు 10,00,000 పౌండ్లకు మధ్య పది ప్రశ్నలు ఉంటాయి. సుపరిచితమైన రోల్స్ రాయిస్‌లో వెనిస్ గుండా ఒక పోటీ, అలాగే ఇటాలియన్ పలాజోలో ఒక నాటకీయ వ్యక్తిని కలవడం వేచి ఉన్నాయి.Primeలో చేరండిసీ1 ఎపి2 - ఎపిసోడ్ రెండు
9 నవంబర్, 202349నిమిబోన్ సోదరులు వెనిస్‌లోని కొండచిలువ నుంచి తృటిలో తప్పించుకుంటారు. అయితే ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పడానికి, కంట్రోలర్ డబ్బులో 25,000 పౌండ్లను సాధించడానికి తగినంతగా చేసారా లేదా? వివాహిత జంట అయిన కమారా, జాష్‌లు తమ కుటుంబానికి మంచి భవిష్యత్తు కోసం ఆశపడుతుంటారు. అయితే ఒక భయానక, ఊపిరి సలపనివ్వని ఎత్తుల భయంతో పరీక్షకు గురి కావడం అనేది 10,00,000 పౌండ్లను గెలుచుకోవాలనే వారి కలకు ముగింపు పలకగలదు.Primeలో చేరండిసీ1 ఎపి3 - ఎపిసోడ్ మూడు
9 నవంబర్, 202350నిమికంట్రోలర్ బాండ్ ప్రేరేపిత ప్రపంచంలోకి ప్రవేశించడం కోసం, ఎమర్జెన్సీ నర్సులైన బెత్, జెన్‌లు వేచి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు, యుద్ధ ప్రాంతాల బాధలతో వ్యవహరించడంలో వాళ్లకు ఏళ్ల తరబడి అనుభవం ఉండగా, తమను తప్పక పరిగణించాలనే విషయాన్ని వాళ్లు ఆదిలోనే రుజువు చేస్తారు. 50,000 పౌండ్లను సంపాదించాక, వెనీషియన్ మడుగులో అన్వేషణ అనంతరం, బోన్ సోదరులు భీకరమైన అమెజాన్ వర్షారణ్యం మధ్యలో చిక్కుకుపోతారు.Primeలో చేరండిసీ1 ఎపి4 - ఎపిసోడ్ నాలుగు
9 నవంబర్, 202350నిమిఅటకామా ఎడారి, చిలీ. భూమిపై అత్యంత ప్రతికూలమైన ప్రదేశాలలో ఇది ఒకటి కాగా, కమారా, జాష్‌ల కోసం, కంట్రోలర్ ఆడే క్రూరమైన ఆటకు మైదానం ఇదే. వాళ్లు 1,00,000 పౌండ్లను సంపాదించి 10,00,000 పౌండ్ల ప్రశ్నకు మరో అడుగు దగ్గరయ్యేందుకు, వేడి పొగమంచును తట్టుకోవాలి. వాళ్ల ప్రయాణం శారీరకంగాను, మానసికంగాను తమ సంకల్పం, శక్తులను సవాలు చేస్తూ, ఎడారి గుండా ఊహించని రహదారి యాత్రకు చేర్చుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - ఎపిసోడ్ ఐదు
9 నవంబర్, 202349నిమిఈ ఉత్కంఠభరిత ఎపిసోడ్‌లో, మిగిలిన జంటలు ప్రపంచంలోని ప్రసిద్ధ ప్రదేశాలను చూస్తాయి. వెనిస్‌లోని రహస్య పైకప్పులు, ఇస్తాంబుల్ రద్దీ వీధులు, ఎత్తయిన ప్రాంతాలలో ప్రయాణాలు, చిలీ ఎడారిలో కదులుతున్న రైళ్లపైకి ఉత్కంఠభరితమైన దూకడం సహా అనేకం ఉంటాయి. బోన్ సోదరులు జమైకాలోని బంగారు ఇసుకలో అరుదైన క్షణాన్ని ఆస్వాదిస్తారు, దానికి ముందు ఒక స్కటిల్ ఓడ, అలాగే 2,00,000 పౌండ్ల ప్రశ్న కోసం దిగ్గజ వేట చేయాల్సి ఉంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఎపిసోడ్ ఆరు
9 నవంబర్, 202347నిమివాళ్ల సాధారణ ప్రారంభం నుండి మిలియన్ మైళ్ల దూరంలో, జమైకన్ తీరంలోని స్కటిల్డ్ కాటమరాన్‌లో, బోన్ సోదురులు తమ 2,00,000 పౌండ్ల ప్రశ్నను ఎదుర్కుంటారు. జేమ్స్, శామ్‌లు ఎడారిలో ఉన్న ఒక నిర్మానుష్య పట్టణానికి వెళ్లగా, అక్కడ ఓ అంతుచిక్కని ప్రశ్నను ఎదుర్కుంటారు. తమ భీకర అగ్నిపర్వత సాహసం తరువాత, కమారా, జాష్‌లు జమైకాలోని బ్లాక్ రివర్ వెనుక చిత్తడితో పాటు, మొసళ్లు కూడా ఉండే జలాలలో పోరాడతారు.Primeలో చేరండిసీ1 ఎపి7 - ఎపిసోడ్ ఏడు
9 నవంబర్, 202339నిమిఎడారిలో 10,00,000 పౌండ్ల బహుమతి అనేది, ఆది అంతరిక్ష అన్వేషణ గురించి ఆ జంటకు గల జ్ఞానంపై ఆధారపడుతుంది. జమైకాలోని కింగ్‌స్టన్‌లో పాడుబడిన రవాణా నౌక కోసం వెతుకుతూ, ఓ జంట సముద్రంలోకి వెళుతుంది. మిగిలిన జంటలు 3,00,000 పౌండ్ల ప్రశ్నను ఎదుర్కొంటాయి. కంట్రోలర్ వాళ్లను జమైకా తీరంలో సుదూర ప్రైవేట్ విల్లాలో విలాసవంతమైన, ప్రత్యేకమైన కసీనోకు ఆహ్వానిస్తాడు. కష్టమైన ప్రశ్నను ఎదుర్కోవడం కోసం పాచికలు వేయాలి.Primeలో చేరండిసీ1 ఎపి8 - ఎపిసోడ్ ఎనిమిది
9 నవంబర్, 202360నిమి007: రోడ్ టు ఎ మిలియన్ లోని విస్ఫోటకరమైన చివరి ఎపిసోడ్‌లో మూడు జంటలు ఉంటాయి. దింపిన అనంతరం, స్విస్ ఆల్ప్స్‌లో ఎత్తయిన చోట, ఈ జంటలు నడుము లోతు మంచులో, గడ్డకట్టే చోట మంచు సరస్సు వరకు భయంకరమైన ఎత్తులు ఎక్కాలి. కంట్రోలర్ ఈ ప్రశ్నను అధిక పేలుడు పదార్థాలతో ఉంచినట్లు వాళ్లు కనుగొంటారు. వాళ్ల ప్రయాణం కొనసాగాలంటే, అది పేలిపోక ముందే దానిని పేల్చివేయడమే ఏకైక మార్గం.Primeలో చేరండి