దివాళా తీసిన రెండు కుటుంబాల మధ్య లండన్ లో ఒక పెళ్ళి జరుగుతుంటూంది. బిపిన్ పెద్ద కూతురు పెళ్ళి అది. ఇద్దరూ వారి వారి సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. జరిగే పెళ్ళిలో ఒక యువ వెడ్డింగ్ ప్లానర్ జగ్జిందర్ జోగిందర్ (షాహిద్ కపూర్),రెండు కుటుంబాలను కలుపుతాడా,షాందార్ పెళ్ళి రెండు కుటుంబాలకు సహాయ పడుతుందా.