తప్పనిసరి నాజీ దాడి జరిగే తరుణంలో, బిసిఆర్ పోరుకు సిద్ధం అవుతుంది, కాగా కీడో తన కొడుకును కనుగొనడానికి సమయంతో పోటీ పడతాడు. యుకికోను చేరడానికి చిల్డన్ తన వద్ద ఉన్నదంతా ఇస్తాడు. హెలెన్ ఇంకా స్మిత్ పోర్టల్‌కు వెళ్ళే హైస్పీడ్ రైలులో ప్రయాణిస్తుండగా, ఆమె తన భర్తను మోసం చేయాలో, వద్దో నిర్ణయించుకోవలసి వస్తుంది – జూలియానా, వయాట్లు వల పన్ని ఎదురు చూస్తుండగా.