Prime Video
  1. మీ ఖాతా
ఛానల్ లోగో
2023 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు

The Boys

మరింత తీవ్రమైన, ద బోయస్ సీజన్ టూ లో బుచర్, హ్యూయీ, వాళ్ల జట్టు సీజన్ వన్ లో జరిగిన నష్టానికి తల్లకిందులవుతున్నారు.చట్టం నుంచి పారిపోతూ,సూపర్ హీరో తో తలపడుతున్నారు.ఆ హీరోలను నియంత్రించే కంపెనీ, వాట్, సూపర్ విలన్ల వల్ల కలిగిన భయాన్ని ఆదాయంగా మార్చుకుంటుంటే, ఒక కొత్త హీరో స్ట్రామ్ ఫ్రంట్, ఆ కంపెనీని కుదిపేసాడు.అప్పటికే అస్థిరంగా ఉన్న హోమ్లాండర్ ని సవాల్ చేసాడు.
IMDb 8.720208 ఎపిసోడ్​లు
X-RayHDRUHDTV-MA
Freevee (యాడ్‌లతో)

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - పెద్ద స్వారీ.
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 సెప్టెంబర్, 2020
    1 గం 5 నిమి
    18+
    సీజన్ టూ! సరికొత్త మెరుగు పరచబడిన సీరీస్.ఇప్పుడు యాభై శాతం ఎక్కువ విస్పోటనాలు,హత్యలు, టెర్రరిస్ట్ లు, సెక్స్,డబ్బుల మోసగాళ్లు,మత వ్యవస్థలు,ఒక సరికొత్త తాజా సువాసనలతో. కానీ ఆగండి. ఇంకా ఉంది. ఇతర లీడింగ్ బ్రాండ్ ల కంటే రెండు రెట్లు ఎక్కువ రక్తం,మాంసాలు, కత్తి పోట్లు. ఈ ప్రత్యేకమైన ఆఫర్, కేవలం అమెజాన్ ప్రైమ్ విడియో లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆలస్యం చేయకండి. ఇప్పుడే ఆర్డర్ చేయండి.
    Freevee (యాడ్‌లతో)
  2. సీ2 ఎపి2 - సరైన సంసిద్ధత, ప్రణాళిక
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 సెప్టెంబర్, 2020
    1 గం 2 నిమి
    18+
    ద బోయ్స్, ఒక సూపర్ టెర్రరిస్ట్ ని సంపాదించుకుంటారు. స్టార్ లైట్, వాట్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలను సంపాదిస్తుంది. డీప్ తనలోపలి భావనల దగ్గరకు చేరతాడు.హోమ్లాండర్, తన కంటూ (ఒక రకమైన) కుటుంబాన్ని ఏర్పరుచు కుంటాడు. వాటన్నిటితో, సూపర్ సూట్స్ కి జేబులు ఎందుకుండవో బయట పెట్టే దారుణమైన వాస్తవం.
    Freevee (యాడ్‌లతో)
  3. సీ2 ఎపి3 - కొండ మీద వెయ్యమంది కత్తులతో
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 సెప్టెంబర్, 2020
    1 గం 1 నిమి
    18+
    హెచ్చరిక. మీరు కానీ మీరు ప్రేమించిన వాళ్లు కానీ కాంపౌండ్ వీకి ఎక్స్ పోజ్ అయితే ఆర్ధిక పరిహారానికి మీకు హక్కు ఉంటుంది. వాట్ ఎంతో మంది బాధితులకి, తెలీకుండా,వారి అనుమతి లేకుండా ఆ డ్రగ్ ఇచ్చింది. మీకు కానీ, మీరు ప్రేమించిన వ్యక్తికి కానీ కాంపౌండ్ వీ ఎక్కించబడిందని భావిస్తే, ఉచిత న్యాయ సంప్రదింపుల కోసం 1-888-177-2774లో ఉన్న లా ఫిర్మ్.. బ్రెమ్మెర్ అండ్ బ్రెమ్మర్ కి కాల్ చేయండి. మీ హక్కులు తెలుసుకోండి.
    Freevee (యాడ్‌లతో)
  4. సీ2 ఎపి4 - అలాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు.
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    10 సెప్టెంబర్, 2020
    1 గం 10 నిమి
    18+
    రోడ్ ట్రిప్! లిబర్టీ అనే ఒక రహస్య సూపర్ హీరోని అనుసరించ డానికి, బోయ్స్ ఉత్తర కరోలినా కి బయల్దేరారు.మీకు తెలుసా, ఒక వ్యక్తి యొక్క కాండీ బార్స్ ఎంపిక, అనొక సీరియల్ కిల్లర్ అవునో కాదో మనకి చెప్పొచ్చు. చూసి, ఆ హెచ్చరిక చిహ్నాలను నేర్చుకోండి.ఈ ఎపిసోడ్ మీ జీవితాన్ని కాపాడొచ్చు.
    Freevee (యాడ్‌లతో)
  5. సీ2 ఎపి5 - ఇక మనం వెళ్లాలి.
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    17 సెప్టెంబర్, 2020
    1 గం 3 నిమి
    18+
    వాట్ స్టూడియోస్ ‘డాన్ ఆప్ ద సెవెన్’ సినిమా షూటింగ్ మొదలైందని ప్రకటించడానికి ఎంతో ఆనందిస్తోంది. వీసీయూ మూమీస్ పన్నెండేళ్ల అనుభవం, దీనికి దారి తీసింది. మీరు ఒక హీరో గురించిన సినిమాలు ఇష్టపడితే, మీకు సెవెన్ హీరోల కి సంబంధించిన ఒక సినిమా చాలా నచ్చుతుంది. పరిచయం చేస్తున్నారు సరికొత్త సభ్యుడు, రియల్ స్ట్రాంఫ్రంట్. 2021 వేసవిలో ఆ లెజెంట్ ఎలా మొదలైందో థియటర్లలో చూడండి.
    Freevee (యాడ్‌లతో)
  6. సీ2 ఎపి6 - చెత్త తలుపులు తెరుచుకున్నాయి.
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    24 సెప్టెంబర్, 2020
    1 గం 6 నిమి
    18+
    ద సేజ్ గ్రోవ్ సెంటర్, మానసిక వ్యాధులతో బాధ పడే వాళ్ల కోసమే అంకిత మయ్యింది. పేషెంట్లు గొప్పగా జీవించేందుకు మా డాక్టర్లు,కౌన్సిలర్లు, వ్యక్తిగతంగా సేవలను అందిస్తారు. మీకు కానీ మీరు ప్రేమించే వ్యక్తులకి కానీ సాయం అవసరమైతే,ఈ రోజే సేజ్ గ్రూవ్ సెంటర్ కి 1-800-122-8585 కి కాల్ చేయండి. వాట్ కి గర్వించతగ్గ అనుబంధ సంస్థ అయిన ‘గ్లోబల్ వెల్ నెస్ సర్వీస్’ గర్వించతగ్గ. అనుబంధ సంస్థ.
    Freevee (యాడ్‌లతో)
  7. సీ2 ఎపి7 - బుచర్, బేకర్, కొవ్వుత్తుల తయారీ దారుడు.
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    1 అక్టోబర్, 2020
    56నిమి
    18+
    వాట్ మీద కాంగ్రేస్ సభ్యురాలు, విక్టోరియా న్యూమన్ కాంగ్రేస్ విచారణ మూడు రోజులలో మొదలవుతుంది. మనకి ఎంతో అవసరమైన సూపర్ హీరోలను, నేరస్థులుగా చూపించ నిద్దామా. అలాంటి దారుణమైన పక్షపాతం తో కూడిన రాజకీయలకు వ్యతిరేకంగా నిలబబదాం. దయచేసి పాట్రియాటిక్ అమెరికన్స్ లో చేరండి.న్యూమన్,ఆమె కంగారూ కోర్ట్ మిత్రులకి, ‘మేము గమనిస్తుంటే’ వాళ్లు గెలవరని చెప్పేందుకు వాట్ ప్రోమిస్ డాట్ కామ్ కి ఇరవై డాలర్లను పంపండి.
    Freevee (యాడ్‌లతో)
  8. సీ2 ఎపి8 - నాకేం తెలుసు
    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    8 అక్టోబర్, 2020
    1 గం 10 నిమి
    18+
    సూపర్ విలన్ హెచ్చరిక. మీరు ఈ ప్రకటనని హోమ్ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ నుంచి అందుకుంటున్నారు.మీ ప్రాంతానికి ఒక సూపర్ విలన్ హెచ్చరిక జారీ చేయబడింది. దయచేసి అప్రమత్తంగా ఉండండి. ఏ వ్యక్తి కాని చర్యలు కానీ అనుమానాస్పదంగా కనిపిస్తే, మాకు తెలియ జేయండి. వాళ్ల దగ్గరకి వెళ్లకండి. వాళ్లను పట్టుకోడానికి ప్రయత్నించ కండి.వెంటనే పొలీసులకు తెలియ జేయండి.
    Freevee (యాడ్‌లతో)

అన్వేషించండి

Loading

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసభయపెట్టే దృశ్యాలు ఉన్నాయిమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
ఆడియో భాషలు
తెలుగుEnglish Dialogue Boost: MediumEnglish Dialogue Boost: HighEnglish Dialogue Boost: LowEnglish [Audio Description]Englishಕನ್ನಡČeštinaItalianoIndonesiaTiếng ViệtBahasa MelayuעבריתPortuguês (Portugal)Filipinoதமிழ்العربيةहिन्दीPortuguês (Brasil)Español (España)DeutschNederlandsEspañol (Latinoamérica)Français (France)Français (Canada)ΕλληνικάPolskiMagyarമലയാളംRomânăไทยTürkçe日本語Català
సబ్‌టైటిల్స్
తెలుగుEnglish (UK) [CC]English (US) [CC]العربيةCatalàČeštinaDanskDeutschΕλληνικάEspañol (Latinoamérica)Español (España)EuskaraSuomiFilipinoFrançais (Canada)Français (France)Galegoעבריתहिन्दीMagyarIndonesiaItaliano日本語ಕನ್ನಡ한국어മലയാളംBahasa MelayuNorsk BokmålNederlandsPolskiPortuguês (Brasil)Português (Portugal)RomânăРусскийSvenskaதமிழ்ไทยTürkçeУкраїнськаTiếng Việt中文(简体)中文(繁體)
దర్శకులు
ఫిల్ గ్రిజియాలిజ్ ఫ్రీడ్లాండరస్టీవ్ బోయంఫ్రెడ్ టోయీబటాన్ సిల్వియాసారాబోయడస్టీఫెన్ ష్వార్జఅలెక్స్ గ్రేవ్స
నిర్మాతలు
ఎరిక్ క్రిప్ కేసేత్ రోగనఇవాన్ గోల్డ్ బర్గజేమ్స్ వీవరనియాల్ మోరిట్జఓరి మార్ మురపావున్ సెట్టీకెన్ ఎఫ్. లెవినజాసన్ నెట్టరగార్త్ ఎనిసడరిక్ రాబర్ట్ సనక్రెగ్ రోసెన్ బర్గఆనీ కోఫెల్ సాండర్సఫిల్ గ్రేజియారెబెకా సోనెన్ షైనహార్ట్ లీ గోరెన్ స్టీన
నటులు:
కరల్ అర్బనజాక్ క్వైడయాంటోనీ స్టార
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.