తన తండ్రి హటాత్తుగా చనిపోవడంతో ఆయన అంత్యక్రియలకు హాజరు కావడానికి వచ్చిన భరత్ (మహేష్ బాబు) ఇష్టం లేకపోయినా తనే ముఖ్యమంత్రి కావలసి వస్తుంది. ప్రభుత్వం పనిచేస్తున్న తీరు పట్ల అతనికి నచ్చదు ఇంకా దాని యొక్క కార్యకలాపాలలో సమూలమైన మార్పులు తీసుకురావాలని అనుకుంటాడు. రోజు రోజుకూ అతన్ని వ్యతిరేకించే వారు పెరగడంతో అతను కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది.
IMDb 7.42 గం 48 నిమి2018X-Ray13+PhotosensitiveSubtitles Cc